Skip to content
Home » చిలకపచ్చ కోక.. పెట్టినాది కేక.. తోడులేక రంకు మొగుడా!! – 15 | Telugu Srungara Kathalu

చిలకపచ్చ కోక.. పెట్టినాది కేక.. తోడులేక రంకు మొగుడా!! – 15 | Telugu Srungara Kathalu

Telugu Srungara Kathalu : అప్పటి వరకు j1 స్టూడెంట్స్ కేవలం చదువుకునే వాళ్ళని మాత్రమే గుర్తించేవారు.
వాళ్లకి నేను పట్టే వాడిని కాదు.
కానీ ఆ దెబ్బకి నా లెవెల్ వేరే స్థాయికి చేరుకొంది.
ఇంకొక సారి ఎగ్జామ్స్ వచ్చి నన్ను, జ్యోత్స్న ని j3 లో పడేసాయి.
ఇంక కాలేజీకి రావడం, సిరితో మాట్లాడటం, క్లాస్ లో జ్యోత్స్న ని చూస్తూ కూర్చోవడం.
ఇంకా చెప్పాలంటే నా కుర్చీ నిదానంగా కాకుండా కొంచెం జ్యోత్స్న వైపుకు తిప్పుకుని కూర్చునే వాడిని.
తనకి నేను చూస్తున్నా అని తెలుసు.
ఆ మాటకి వస్తే కాలేజీ మొత్తం తెలుసు.
వాళ్ళ అన్నయ్య, తమ్ముడు కూడా నాతో మాట్లాడేవారు కానీ నన్ను గట్టిగా అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు.
వాళ్ళ అన్నయ్య ఇంకొకడు ఉండేవాడు.
వాడు చదువుకి స్వస్తి చెప్పి పొలం పనులు చేసుకుంటున్నాడు.
వాడు కాలేజీ దగ్గర ట్రాక్టర్ వేసుకోచ్చి జీరో కటింగ్స్ కొడుతున్నాడు.
జ్యోత్స్న అన్నయ్య సుధాకర్ వచ్చి మా అన్నయ్య రమ్మన్టున్నాడు అనేసి చెప్పాడు.
నిజం చెప్పాలంటే వాడు, వాడి వాలకం చూడగానే ఒక్క క్షణం భయం వేసింది.
కానీ కాలేజీలో ఎర్రిపూకుని అవ్వకూడదు అన్న మొండి వైఖరి వల్ల చూసుకుందాం అని తెగించి ముందుకు వెళ్ళిపోయాను.
వాడి పేరు శ్రీనివాస్..
నా ఎత్తుకి కొంచెం తక్కువే కానీ మనిషి దిట్టంగా నల్ల తుమ్మ మొద్దులా ఉన్నాడు.
కాలేజీ అయ్యాక చూసుకుందాం అప్పటి వరకు వెయిట్ చెయ్యమన్నాను.
వాడు ససేమిరా అన్నాడు.
ఇప్పుడు కొట్టుకుంటే కాలేజీ వాళ్ళ వల్ల రిస్క్ అని చెప్పాను.
అయినా వినలేదు.
సరే నా వరకు వస్తే అది నీ చెల్లి వరకు కూడా వెళ్తుంది తర్వాత నీ ఇష్టం.. పద పోదాం అన్నాను.
సరే అని సాయంత్రం వరకు ఆగాడు.
సమయం: రాత్రి 8.15
స్థలం: ఎన్టీఆర్ పార్క్, తణుకు. | Telugu Srungara Kathalu, Telugu Sex Stories.
ఇద్దరం ఎదురుగా నిలబడ్డాము.
నాకు అడ్వాన్స్ అవ్వడానికి ధైర్యం చాలడం లేదు.
నాకు వెనకాల చాలా మంది కుర్రాళ్ళు నేను ఎలా కొడతానా చూద్దాం అని నా వెనకే వచ్చేసారు.
వాడె నా దగ్గరికి వచ్చాడు.
చెయ్యి విసరబోయాడు. అంతే చటుక్కున రెండు చేతులను వెనక నుంచి పట్టుకుని విసిరేశాను.
వాడు విసురుగా పక్కకి పడిపోయాడు.
అప్పుడు నాకు ధైర్యం వచ్చింది.
ఎందుకంటే వాడు నేను అనుకున్న దానికన్నా చాలా ఈజీగా ఓడిపోతాడు.
ఇంక నేను ఆగలేదు.
నేను ,వాడు కొట్టుకున్న దానికన్నా వాడు, చుట్టూ ఉన్న గోడలు గట్టిగా కొట్టుకున్నాయి.
5 నిమిషాలకే వాడు ఔటూ.. వాడి కాలో, చెయ్యో డౌటూ..
అయిపోయింది.
ఇంక ఎవ్వరూ నా జోలికి రాలేదు.
ఇంక రోజూ ప్రేమించడం మాత్రమే నా దినచర్య అయిపోయింది.
అప్పుడప్పుడు సిరిని చూడటం.
ఇలాగే నా మెదటి సంవత్సరం పూర్తి అయిపోయింది.
జ్యోత్స్న కన్నా నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి.
దానితో నేను s1 కి ప్రమోట్ అయ్యాను.
తను మాత్రం s3 లో ఉండిపోయింది.
అప్పుడు నా జీవితంలోకి క్రొత్తగా రెండు క్యారెక్టర్లు దిగాయి.
శివేంద్ర, సురేంద్ర..
సురేంద్ర అప్పుడే విజయవాడ చైతన్య నుంచి ఇక్కడికి వచ్చాడు.
నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. క్లాస్ లో మంచి మంచి జోకులు వేసి బాగా నవ్వించేవాడు. వాడిని ఎదవని చెయ్యడం మా వాళ్ళ వల్ల అయ్యేది కాదు.
ఎప్పుడూ 8కి క్లాస్ అయిపోతే అలా స్టేషన్ చుట్టుపక్కల తిరిగే వాడిని ట్రైన్ వచ్చే వరకు. నా చేతిలో డబ్బులు ఉండేవి కాదు.
నెలకి ఒకసారి పాస్ కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చేవారు. | Telugu Srungara Kathalu.
కొన్ని నెలలు పాస్ తీసుకున్న తర్వాత నెలకి మిగిలే 15రూపాయలు ఖర్చుకు ఏ మాత్రం సరిపోయేవి కాదు.
తర్వాత పాస్ తీసుకోవడం మానేసాను.
నెలకి 100 రూపాయలు, ఈ 100 రూపాయలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడిని. మధ్యాహ్నం మెస్ భోజనం మరి రాత్రి భోజనం హోటల్ లో నెలకి 700 పెట్టి తినేవాడిని.
ఈ సురేంద్ర దగ్గరకి భోజనం అయిపోయాక వచ్చే వాడిని. 9.50 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని.
వాళ్ళ అమ్మగారు నన్ను కూడా సొంత బిడ్డలా చూసుకునేవారు.
ఇంక అక్కడికి వచ్చాక నాకు నెల నెలా 700 కలిసి వచ్చేవి.
ఇంక నేను క్లాస్ లో మెరిట్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక రేంజ్ వుండేది నాకు.
మేము మాత్రం నిజాయితీగా అమ్మాయిల కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్ళం.
ఒక రోజు వాడికి నా ఫ్రెండ్ సిరి వల్ల వాళ్ళ ఫ్రెండ్ భార్గవి కలిసింది.
ఇంక రాత్రి కాలేజీ అవ్వగానే నేను సిరి, వాడు భార్గవి మెసేజ్ లతో చచ్చిపోయే వాళ్ళం.
మా ఫ్రెండ్షిప్ బాగా బలంగా తయారయ్యింది.
కొన్ని రోజులు అలా దొర్లి అవతలకి దెంగేసాయి.
ఆ రోజు నా బతుకులో మరిచిపోలేని రోజు..
రక్షాబంధన్ ఆ రోజు, నేను ఆ రోజు ఎగదొబ్బుదాం అనుకునే కాలేజీ కి వచ్చేసాను.
S1 కి మారిపోయి చాలా కాలం అయ్యింది. కానీ ఏ మూలనో తేడా కొడుతుంది.
సాయంత్రం నాలుగు అయ్యింది.
హమ్మయ్య కట్టలేదు ఉఫ్ అనుకుని సాయంత్రం చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నా.
కానీ నా ధైర్యాన్ని భయపెడుతూ,
నా ఆనందాన్ని భాదపెడుతూ,
నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ,
నా మనశ్శాంతి ని భగ్నం చేస్తూ….
క్లాస్ లో అడుగు పెట్టింది జ్యోత్స్న …
తన చేతిలో రాఖీ..
చూస్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది. | Telugu Srungara Kathalu, Telugu Sex Stories.
అది రాఖీలా కాదు… జైలులో ఉరితాడులా, యముడి చేతిలో పాశంలా ఉంది.
భయం భయంగా నా దగ్గరికి సమీపించి రెండు అడుగుల దూరంలో నిలబడింది.
నాకు తన కళ్ళలోకి చూసే ధైర్యం లేదు.
తనే వణుకుతున్న గొంతుతో నరేష్ అంది.
తప్పక తల ఎత్తాను.
సైలెంట్ గా రాఖీ నా చేతిలో పెట్టింది.
తను తల దించుకునే ఉంది.
ఫట్ మన్న శబ్ధం విని తల ఎత్తి చూసిన తనకి కిటికీ ఊచల మధ్యలో తెగి ఇరుక్కున్న నా పిడికిలి కనిపించింది.
నాలో చెలరేగిన కోపం కట్టలు తెంచుకుని ఆవేశాన్ని అణుచుకోవడానికి కిటికీని బలంగా గుద్దాను.
దాని వల్ల నా చూపుడు వేలు, మధ్య వేలు విడిపోయి ఊచ మధ్యలో ఉంది.
కానీ నా ప్రేమ ఓడిపోయింది అన్న భాద ముందు ఈ భాద అసలు తెలియడంలేదు.
మామూలు మనిషి అవ్వాలి అనుకున్నా నా వల్ల కావడం లేదు.
ఇన్ని రోజుల్లో ఒక్క సారి కూడా జ్యోత్స్న వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
కానీ నా భాద నన్ను వదలడం లేదు.
ఆ సమయం లో వాతలకి వెన్నపూసలా వచ్చింది సిరి.
నిజంగా సిరి అని పెరు పెట్టినందుకు వాళ్ళ ఇంట్లో ఎంత సిరిసంపద వచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం సంతోషం అనే సిరిని రోజూ అందించేది.
మళ్ళీ నేను మాములుగా అయ్యాను.
ఒక రోజు క్లాస్ లో ఉన్నాను. | Telugu Srungara Kathalu, Telugu Boothu Kathalu.
క్లాస్ వింటూ అనుకోకుండా కిటికీ లోంచి బయటకి చూశాను.