Skip to content
Home » దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 4 | Telugu Boothu Kathalu

దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 4 | Telugu Boothu Kathalu

🔥 Telugu Boothu Kathalu (234) : ఒక్కటి గుర్తు పెట్టుకో బేబీ మన చట్టం ఎప్పుడో డబ్బు ఉన్న వాళ్ల కోసం చుట్టం అయ్యింది ఏదైనా మన దాక వస్తే కానీ మనకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏమీ చేస్తావు రేపు ఎవడైనా సరే నీ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడిగితే వాడి ప్రాణం పోయినా సరే నువ్వు న్యాయం చేయలేవూ కొంచెం పుస్తకాలు కళ్ల ముందు నుంచి దించి సమాజం నీ చూడు నిజం నీకే తెలుస్తుంది” అని చెప్పాడు ఇది అంత గుర్తు చేసుకుంటూ ఉన్న రమ్య తను కోర్టు లో ఉన్న విషయం కూడా మరిచిపోయింది..

దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 3 | Telugu Boothu Kathalu

అప్పుడు జడ్జ్ గారు వస్తున్నారు అని అందరూ లేచి నిలబడి ఉన్నారు దాంతో మనోహర్ టేబుల్ మీద గట్టిగా కోడితే ఈ లోకంలోకి వచ్చింది రమ్య వెంటనే లేచి నిలబడింది, అప్పుడు ఈ కేసు కొత్త జడ్జ్ గారికి ఇవ్వడం తో ఆయన వచ్చారు అప్పుడు ఆయన రమ్య, రాజ్ ఇద్దరిని చూసి గుర్తు పట్టి నవ్వుతూ కూర్చుని “ఏమయ్యా విరాజ్ ఎలా ఉన్నావు అరె రమ్య కూడా ఇక్కడే ఉందే కాలేజీ లో నా బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అవును లవ్ బర్డ్స్ కాస్తా ఒక గూటికి చేరార లేదా ఇంకా ప్రేమ విహారం లో ఉన్నారా” అని ఆయన సరదాగా అడిగారు దానికి విరాజ్ కూడా చిన్నగా నవ్వాడు కానీ రమ్య మాత్రం “లేదు సార్ లాయర్ విరాజ్ గారికి నాకూ మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు కానీ నా గురువుగా మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంతే కాక నా పాత తోటి విద్యార్థి తో ఇలా కలవడం కొంచెం బాధగా ఉన్న కానీ కొంచెం బాగానే ఉంది”అని చెప్పింది రమ్య ఇలాంటి సమాధానం ఊహించని రాజ్ రమ్య వైపు బాధగా చూస్తూ ఉన్నాడు. 🔥 Telugu Boothu Kathalu (234), Telugu Sex Stories.

తరువాత హియరింగ్ మొదలు అయ్యింది అప్పుడు విరాజ్ “your honor చెర్రీ కేసు లో సరిగా దర్యాప్తు జరగలేదు అని ఇంతకు ముందు ఉన్న జడ్జ్ గారు ఇచ్చిన తీర్పు కీ మేము కూడా కట్టుబడి ఉన్నాము కాకపోతే ఈ దర్యాప్తు నా పర్యవేక్షణలో నన్ను కూడా ఈ దర్యాప్తు లోకి చేరడానికి కోర్టు వారిని అనుమతి కోరుతూ ఉన్నాం” అని చెప్పాడు దానికి జడ్జ్ గారు “చూడండి లాయర్ గారు మీరు అడిగేది చాలా వింతగా ఉంది సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తారు మనం సాక్షులను, సాక్ష్యం నీ సరిగ్గా కోర్టు కీ అప్పగించడం మన పని కాబట్టి మీ కోరికను కోర్టు కొట్టి వేస్తోంది కాబట్టి ఈ కేసు కీ సంబంధించిన కొత్త విషయాలు తెలిస్తే కోర్టు వారికి తెలియ జేయుట మీ పని ఈ కేసు నీ వచ్చే వారం కీ వాయిదా వేస్తున్నాం”అని జడ్జ్ గారు చెప్పారు, కోర్టు లో జరిగిన దాని తరువాత రమ్య క్యాంటీన్ లో తన కోసం ఎదురు చూస్తున్న చెర్రీ దగ్గరికి వెళ్ళింది తనని దూరం నుంచి ఫాలో అవుతూ రాజ్ కూడా క్యాంటీన్ కి వచ్చాడు ఒక చోట కూర్చుని రమ్య వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు చెర్రీ రమ్య కీ తన టెన్నిస్ కోచ్ ఉస్మాన్ నీ తన ప్రేమ కథ కీ సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లు వాళ్ల మధ్య సంభాషణ జరిగింది ఆ టైమ్ లో ఎవరో వేరే లాయర్ రమ్య వైపు చూసి చెడ్డగా కామెంట్ చేశాడు.
అది విన్న రాజ్ వెంటనే వాడిని అక్కడే చావ కొట్టాడు దాంతో క్యాంటీన్ లో రాజ్ కీ మిగిలిన లాయర్లు కూడా రాజ్ మీదకు వచ్చారు దాంతో గొడవ ఇంకా పెరిగింది దాంతో జడ్జ్ గారు వచ్చి వాళ్ళని తన రూమ్ కి రమ్మని చెప్పారు లోపలికి వెళ్లిన తర్వాత రాజ్ నీ పట్టుకుని “నీకు బుద్ధి ఉందా తను చేసింది తప్పు కావచ్చు కానీ తను ఒక లాయర్ ఇక్కడ నాకూ కంప్లయింట్ చెయ్యాలి లేదా బార్ కౌన్సిల్ లో కాంప్లిమెంట్ చెయ్యాలి మీరు మీరు కొట్టుకుంటూ ఉంటే అసలే మన లాయర్లకు పరువు అంతంత మాత్రంగానే ఉంది ఇలా కోర్టు లోనే కొట్టుకుంటూ ఉంటే ఏంటి అర్థం నిన్ను నెల రోజులు వరకు నేను కోర్టు లో చూడకూడదు విరాజ్ అతనికి సారీ చెప్పు ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకో నెల రోజుల పాటు కోర్టు ఆవరణలో కనిపిస్తే నీ లైసెన్సు కాన్సిల్” అని తప్పు చేసిన లాయర్ నీ బయటకు పంపి మళ్లీ విరాజ్ వైపు చూసి “ఏమీ చేస్తున్నావ్ మళ్లీ పాత అలవాటు లోకి వెళ్లుతున్నావ్ ఇన్ని రోజులు దాచిన నీ కోపం నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చింది కానీ ఇది కోర్టు ఇక్కడ అన్ని నియమాలు తో ఉంటుంది కాబట్టి ముందు వెనుక చూసుకోవాలి బార్ కౌన్సిల్ దాక వెళితే నీ కెరీర్ నాశనం ఇది గుర్తు ఉంచుకుని ప్రవర్తించు”అని వార్నింగ్ ఇచ్చి పంపారు.
కార్ లో హోటల్ కీ తిరిగి వెళుతూ ఉంటే రమ్య కీ ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది “వాడు ఇంకా నన్ను అంతే పిచ్చిగా లవ్ చేస్తూన్నాడా ఇన్ని రోజులు వాడిని అనవసరం గా బాధ పెట్టా కానీ నేను వాడి దగ్గర నిజం దాచాడానికి కారణం వాడి ఆవేశం అందుకే వాడిని వదిలి ఉండాలేను అని తెలిసిన కూడా అదే బాధ లో ఈ 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న నాకూ ఒక తోడు అవసరం అన్న విషయం కూడా మరిచా” అని రాజ్ నీ బాధ పెట్టినందుకు తను బాధ పడుతుంది, అప్పుడు మనోహర్ “అబ్బాయిలు 3 టైపు ఉంటారు మొదటి టైపు చిల్లర వేషాలు వేస్తూ అమ్మాయిలని ఏడిపిస్తు వాళ్ల జీవితం నాశనం చేసే కీచకులు, రెండో టైపు నమ్మి వచ్చిన అమ్మాయికి గుండెల్లో గుడి కట్టి, ఒక్కోసారి ఆ అమ్మాయి ప్రేమ తనకు అందదు అని తెలిసి దూరం నుంచి మౌనంగా ప్రేమిస్తూ ఉంటారు మూడో టైపు వీలకు ఓపిక ఎక్కువ ఛీ కొట్టిన అమ్మాయి తో ఎస్ చెప్పించే వరకు దండయాత్ర చేస్తూనే ఉంటారు చెర్రీ, విరాజ్ సార్ రెండో టైప్ నేను మూడో టైప్ ” అని చెప్పాడు దానికి రమ్య నవ్వింది చాలా రోజుల తర్వాత మొదటి సారి రమ్య మొహం లో సంతోషం చూశాడు మనోహర్ కానీ అది ఎక్కువ సేపు లేదు వాళ్లు హోటల్ కీ తిరిగి వెళ్లి టివి పెడితే అందులో ఉస్మాన్, చెర్రీ నీ terrorists అని చెప్పి అరెస్ట్ చేశారు అని న్యూస్ వచ్చింది అది చూసి రమ్య మనోహర్ షాక్ అయ్యారు.
టీవీ లో చెర్రీ ఉస్మాన్ మీద వస్తున్న న్యూస్ చూసి రమ్య మనోహర్ ఇద్దరు షాక్ అయ్యారు ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపు ఇంకో సమస్య వస్తోంది ఏంటి అని ఆలోచిస్తే అప్పుడే ప్రభాకర్ నుంచి రమ్య కీ ఫోన్ వచ్చింది “ఏంటి మేడమ్ న్యూస్ చూశార మొదటి రెండు మ్యాచ్ లు మీరు గెలిచారు మూడో ఆటకు అయిన నేను సిద్ధంగా ఉండాలి కదా అందుకే ఈ మ్యాచ్ లో డైరెక్ట్ సిక్స్ కొట్టా” అని పొగరు గా నవ్వుతూ అన్నాడు ఇది విన్న రమ్య “నాకూ నీ లాగా మొత్తం guards పెట్టుకొని ఆట ఆడటం రాదు నేను నువ్వు వేసే తరువాత ఎత్తు కూడా ముందే పసిగట్టి నీ ఆట కు చెక్ పెట్టే రకం” అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపం లో తన ముందు ఉన్న ఫ్లవర్ వాజ్ నీ విసిరేసి గట్టిగా అరిచింది రమ్య, మనోహర్ నీ పంపి ఉస్మాన్ కీ సంబంధించిన వివరాలు అని కనుక్కొని రమ్మని చెప్పింది ఆ తర్వాత షవర్ కింద స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంది రమ్య అసలు ఏమీ జరిగింది అని అప్పుడు సాయంత్రం క్యాంటీన్ లో తను చెర్రీ తో మాట్లాడుతూ ఉంటే తన పక్క నుంచి వెళ్ళుతున్న ఒక కానిస్టేబుల్ తన ఫోన్ లో ఉస్మాన్ ఫోటో తీయడం గుర్తుకు వచ్చింది.
వెంటనే రమ్య బయటకు వచ్చి తన పాత ఫ్రెండ్ ఒకరు CBI లో పని చేస్తున్నాడు అతనికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాకేష్ ఫోన్ కీ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది అతను ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతనికి ఆ రోజు ఉదయం నుంచి వచ్చిన ఫోన్లు what’s app మెసేజ్ లు అని రాకేష్ ఫోన్ నెంబర్ ద్వారా అతని ఫోన్ imi నెంబర్ పట్టుకొని మొత్తం ఫోన్ డాటా హాకింగ్ చేసి ఆ వివరాలు అని రమ్య కీ పంపించాడు అప్పుడు రమ్య రాకేష్ కీ కానిస్టేబుల్ కీ సంబంధించిన what’s app చాట్ మొత్తం కలెక్ట్ చేసింది ఈలోగా మనోహర్ ఉస్మాన్ కీ సంబంధించిన మొత్తం అని వివరాలు రమ్య కీ పంపించాడు.. 🔥 Telugu Boothu Kathalu (234), Telugu Sex Stories.