Skip to content
Home » దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 2 | Telugu Boothu Kathalu

దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 2 | Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu : రమ్య ప్రెస్ మీట్ లో ఓపెన్ గా తను చెర్రీ తరుపున కేసు వాదిస్తున్నాను అని చెప్పగానే ప్రభాకర్ కీ ఏమీ చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు చెర్రీ కీ రమ్య తోడు అయితే తన బతుకు కుక్కలు చించిన విస్తరి అని అర్థం అయ్యింది దాంతో రమ్య కీ ఫోన్ చేసి ఫీజు ఎంత ఎక్కువైన సరే convince చేయాలి అని చూశాడు కానీ రమ్య ఫోన్ తీయడం లేదు దాంతో కోపం వచ్చి ఫోన్ విసిరి కొట్టాడు అది గోడకి తగిలి విరిగి పోయింది ఇంక కోపం తగ్గలేదు అందుకే సోఫా లో కూర్చుని మందు తాగుతూ అలాగే పడుకుని ఉన్నాడు ఎంత లా తాగేశాడు అంటే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు మధుమతి కేసు లో తను పెట్టిన ఇన్స్పెక్టర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేసే వరకు ఆ కాలింగ్ బెల్ శబ్దం కీ లేచి వెళ్ళి తలుపు తీశాడు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ రాకేష్ కంగారుగా లోపలికి వచ్చి “ఫోన్ ఎక్కడ పెట్టారు సార్ పొద్దున నుంచి చేస్తున్న” అని చెప్పాడు దానికి ప్రభాకర్ ఇంక నిద్ర మబ్బు లోనే “అంతలా ఎవరి కొంపలు అంటుకున్నాయి అని అంత కంగారు పడుతున్నావు” అని అడిగాడు దానికి రాకేష్ “మీ కొంపే అంటుకుంది సార్ ఆ చెర్రీ గాడికీ మెడికల్ బైల్ వచ్చింది” అని చెప్పాడు దానికి ప్రభాకర్ షాక్ అయ్యి “ఏమీ చెప్తున్నావు అసలు ఎలా వచ్చింది వాడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పా కదా”అని గట్టిగా రాకేష్ మీద అరిచాడూ అలా ఇద్దరు ఏమీ జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాక తల పట్టుకున్నారు.
(ముందు రోజు రాత్రి)
చెర్రీ నీ జైలు లో కలిసిన తరువాత తన పరిస్థితిని చూసి రమ్య కీ తన గతం గుర్తుకు వచ్చింది అప్పుడు తను చేసిన మళ్లీ ఇప్పుడు చేయకుడదు అన్ని డిసైడ్ అయ్యింది అందుకే చెర్రీ ఫ్యామిలీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆ కేసు నీ ఫైట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది రమ్య, ప్రెస్ మీట్ తరువాత రమ్య హోటల్ కి వెళుతున్న సమయంలో తన కార్ అద్దం నుంచి బయటకు చూస్తున్న తనకు తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అప్పుడు తనుకు మళ్లీ ఊపిరి ఆడక కళ్లు ఎర్రగా అయ్యి తల నొప్పి రావడం మొదలైంది అప్పుడు మనోహర్ తన దగ్గర ఉన్న టాబ్లేట్స్ ఇచ్చి “సీనియర్ మీ పరిస్థితి బాగా లేదు మనం ఈ కేసు వదిలేయడం మంచిది ఈ కేసు కంటే ముందు నీ ఆరోగ్యం ముఖ్యం” అని చెప్పాడు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
దాంతో రమ్య వెంటనే కార్ చెర్రీ ఇంటికి వెళ్లమని చెప్పింది అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లు రమ్య కీ కృతజ్ఞతలు చెప్పారు చెర్రీ కోసం ఫైట్ చేయడానికి ఒప్పుకున్నందుకు అప్పుడు రమ్య వాళ్లతో ఇలా చెప్పడం మొదలు పెట్టింది ఆ టైమ్ లో ప్రభాకర్ ఫోన్ కట్ చేసింది “చూడండి మీ అబ్బాయి నీ కలిసిన తరువాత అతని పరిస్థితి చూసిన తర్వాత నాకూ అర్థం అయ్యింది ఏంటి అంటే అతను ఈ కేసు ముగిసే వరకు జైలు లో ఉంటే చనిపోతాడు ఈ కేసు లో చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారు కాబట్టి అతనికి ఉన్న పరిస్థితుల్లో బైల్ కానీ parole కానీ ఏది రాదు మహిళా సంఘాల సభ్యులు కోర్టు నీ అలా కోరడం తో అలా జరిగింది కానీ భయం వద్దు నా దగ్గర ఒక ఆలోచన ఉంది మెడికల్ బైల్ మీ అబ్బాయి కీ critical హెల్త్ problem ఉంది అని కోర్టు నీ నమ్మిస్తే మీ అబ్బాయి ట్రీట్మెంట్ పేరుతో ఒక రెండు నెలల పాటు బయటకు తీసుకోని రావ్వోచ్చు” అని చెప్పింది.
ఆ మాట వినగానే చెర్రీ అమ్మ నాన్న కళ్ల లో ఏదో తెలియని ఆశ చిగురించింది దాంతో స్పెషల్ పర్మిట్ తీసుకోని మనోహర్ చెర్రీ నీ కలిశాడు తనకు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి “రేపు ఉదయం 7 గంటలకు ఒకటి తిను తరువాత స్వీట్ బాక్స్ లేకుండా చెయ్యి” అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో చెర్రీ మనోహర్ చెప్పినట్లు చేశాడు దాంతో తనకు కడుపులో నొప్పి మొదలు అయ్యి రక్తం కక్కుతూ ఉన్నాడు దాంతో అతని వెంటనే హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లారు రమ్య తన ప్లాన్ పని చేసింది అని అర్థం అయ్యి తనకు ఉన్న పవర్ తో తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ నీ కలిసి రాత్రికి రాత్రి చెర్రీ వాళ్ల అమ్మ పాత మెడికల్ రిపోర్ట్ లు వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ తో కలిసి తను సృష్టించిన సాక్షులను చూపించి “చెర్రీ కీ పేగుల మధ్య చిన్న రంధ్రం ఉంది అని దాని వల్ల అతనికి బయటి భోజనం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణం కీ ప్రమాదం అవుతుంది అని తన పూచీ కత్తు మీద రెండు నెలల పాటు ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స కోసం మెడికల్ బైల్ అప్లై చేసింది” రమ్య దాంతో చీఫ్ జస్టిస్ కూడా బైల్ మంజూరు చేశారు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
బైల్ వచ్చిన తర్వాత హాస్పిటల్ లో చెర్రీ నీ కలిసి తిరిగి హోటల్ కీ వచ్చింది రమ్య అప్పటికే ప్రభాకర్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు “హలో సార్ ఏంటి ఇలా వచ్చారు” అని అడిగింది రమ్య దానికి ప్రభాకర్ “మేడమ్ మీరు ప్రీమియం లాయర్ మా లాంటి విఐపి క్లయింట్ తో రిలేషన్స్ బాగా ఉంటే మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు తేలిక గా వస్తాయి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లు మీ పెట్రోల్ చార్జ్ కూడా తీర్చలేరు” అని డబ్బు అశ చూపుతూ మాట్లాడాడు “కరెక్ట్ వాళ్లు నా సౌకర్యాలు తీర్చలేరు కానీ నేను అదే క్లాస్ నుంచి మా నాన్న తన 20 సంవత్సరాల కష్టం తో ఒక కొట్టి సంపాదిస్తే దానికి నేను డబల్ నా నాలుగు సంవత్సరాల ప్రాక్టీస్ లో సంపాదించ ఇన్ని రోజులు తప్పు చేసిన వాళ్ళని కాపాడి సంపాదించిన డబ్బుతో ఇప్పుడు ఒక అమాయకుడిని కాపాడుతా ఇంక మీరు వెళ్ళోచ్చు ” అని చెప్పింది రమ్య దానికి ప్రభాకర్ నవ్వుతూ సోఫా నుంచి లేచి “అయిన వాడే కేసు నేనే చేశా అని ఒప్పుకున్న తరువాత ఇంక మీరు చేసేది ఏమీ ఉంది మేడమ్ ” అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ మరుసటి రోజు ఉదయం కోర్టు లో ప్రభాకర్ తరుపున లాయర్ చెర్రీ కేసు ఒప్పుకున్న తరువాత ఇందులో ఇంక ఏమీ లేదు కాబట్టి కేసు కొట్టి వేయాలని కోరారు, అప్పుడు రమ్య జడ్జ్ గారితో “your honor చెర్రీ ఈ రేప్ హత్య తనే చేశాడు అని ఒప్పుకున్నాడు అని చెప్పారు అని అంటున్నారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కానీ ఇక్కడ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటి అంటే చనిపోయిన మధుమతి తను చనిపోయిన రోజుకు 6 వారాల గర్భిణీ తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో కాదు తనని రేప్ చేసి హత్య చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నా క్లయింట్ చరణ్ ” అని చెప్పింది ఆ విషయం తెలియని ప్రభాకర్ కీ ఒకసారి గా తన మీద పెద్ద బాంబ్ పడ్డట్టు అయ్యింది.
రమ్య వేసిన బాంబ్ కీ ప్రభాకర్ కీ మైండ్ పోయింది అప్పుడు రమ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ కోర్టు కీ ఇచ్చి దాంతో పాటుగా చెర్రీ DNA రిపోర్ట్ కూడా సాక్ష్యం గా ఇచ్చింది “your honor చనిపోయిన మధుమతి నా క్లయింట్ చరణ్ ఇద్దరు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు దాంతో వాళ్లు చనువు గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ వల్ల మధు aka మధుమతి గర్భం దాల్చింది అది తెలిసిన నా క్లయింట్ తన తప్పు గ్రహించి తనని పెళ్ళి చేసుకోవాలని ఆశ పడి తన కుటుంబంతో పాటు మధు కుటుంబాన్ని కూడా ఒప్పించి నాలుగు రోజుల క్రితమే ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు వచ్చి నా క్లయింట్ తనని రేప్ చేసి హత్య చేశాడు అని అంటున్నారు ఒక వేళ్ల నిజంగా తను రేప్ చేసి ఉంటే ప్రేమించిన అమ్మాయి నీ ఎందుకు చంపుతాడు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
మన సెక్యూరిటీ అధికారి వారి కధనం ప్రకారం తను ఆ అమ్మాయిని క్షణికావేశం లో చంపాడు అని అంటున్నారు చంపిన వాడు సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చే వరకు అక్కడే ఎందుకు ఉంటాడు మన దెగ్గర ఉన్న పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం మధుమతి 4 గంటల సమయంలో చనిపోయినది అని ఉంది అందుకు ఈ కేసు విచారణ చేసిన ఇనస్పెక్టర్ రాకేష్ నీ question చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాము” అని చెప్పింది రమ్య.
దాంతో రాకేష్ నీ పిలిచారు అప్పుడు రమ్య అతని ప్రశ్నించండం మొదలు పెట్టింది “ఇనస్పెక్టర్ గారు మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ నీ చూశారా” అని అడిగింది
రాకేష్ : చూశాను మేడమ్ నేనే దాని చార్జ్ షీట్ లో రాశాను
రమ్య : సరే చార్జ్ షీట్ లో అని మీరే రాశాను అన్నారు కదా
రాకేష్ : అవును మేడమ్
రమ్య : note this point my lord ఈ చార్జ్ షీట్ ప్రకారం 4 గంటల కీ మధుమతి హత్య జరిగింది కానీ అదే చార్జ్ షీట్ లో మీరు చెర్రీ నీ 5:30 కీ మీడియా ముందు అరెస్ట్ చేశారు అని ఉంది అంతే కాకుండా 4:45 కీ cctv లో తను ఆ కాలనీ గేట్ ద్వారా వచ్చిన footage చూసి 4:30 కీ పక్కింటి వాళ్లు ఇచ్చిన కంప్లయింట్ మీద తనని అరెస్ట్ చేశారు అని కూడా రాశారు అంటే 4:45 కీ చెర్రీ కాలనీ కీ వస్తే తను ఎలా 4 గంటల సమయంలో మధుమతి నీ హత్య చేశాడు అంటే తను హత్య చేసి బయట టీ తాగడానికి వెళ్లి తిరిగి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేస్తారు అని మళ్ళీ హత్య జరిగిన చోటికి తిరిగి వచ్చి మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా.
రమ్య అడిగిన ప్రశ్నకు రాకేష్ నోట్లో నుండి మాట కూడా రావడంలేదు, దాంతో జడ్జ్ గారు కూడా జరిగింది అంతా చూసి బాగా ఆలోచించి “జరిగిన వాదనలు విన్న తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ వారు సరిగా విచారణ జరపలేదు అని అర్థం అవుతుంది ఈ కేసు నీ పూర్తిగా నిర్లక్ష్యం గా విచారణ చేసి ఒక నిర్దోషి మీద ఈ కేసు అన్యాయం గా రుదాలి అని చూశారు అందుకే ఇన్స్పెక్టర్ రాకేష్ నీ సస్పెండ్ చేసి ఒక సమర్ధవంతమైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కీ తదుపరి విచారణను అందించాలని ఆదేశిస్తూ ఈ కోర్టు చెర్రీ అలియాస్ చరణ్ నీ విడుదల చేస్తోంది” అని తీర్పు ఇచ్చారు జడ్జ్ గారు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
చెర్రీ విడుదల అయిన తర్వాత వెంటనే బైక్ వేసుకొని తన కాలేజీ కీ వెళ్లాడు అక్కడ టెన్నిస్ కోర్టు లోకి వెళ్లి అక్కడ తను మొదటి సారి మధు నీ చూసిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తన స్టేట్ లెవల్ టెన్నిస్ టోర్నమెంట్ కోసం కోర్టు లో నిలబడి అవతలి వైపు ఉన్న ప్లేయర్ కీ కనీసం ఒక పాయింట్ కూడా రాకుండా చెర్రీ దాదాపు గెలిచే దిశ గా ముందుకు వెళుతున్నాడు అప్పుడే ఒక అమ్మాయి కోర్టు లోపలికి వచ్చింది ఎవరినో వెతుకుతూ ఉన్న తన చూపు చెర్రీ ఏకాగ్రత నీ డిస్టర్బ్ చేసింది దాంతో తన వైపు వచ్చే బంతి వేగం కంటే తన కంటి చూపు వల్ల పెరిగిన తన గుండె వేగం వినిపిస్తోంది చెర్రీ కీ కానీ తన లక్ష్యం మరిచిపోలేదు చివరి షాట్ కొట్టి తను గేమ్ గెలిచాడు ఆ తర్వాత తనను అభినందించడానికి మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ చెర్రీ నీ ఎత్తుకొని కోర్టు మొత్తం రౌండ్ వేస్తున్నారు కానీ చెర్రీ చూపు మాత్రం ఇవి ఏవి పట్టించుకోకుండా తన ఫ్రెండ్ తో కలిసి వెళుతున్న మధుమతి నే చూస్తూ ఉన్నాడు దాంతో వెంటనే కిందకు దిగి పరుగున వెళ్లి మధు కీ ఎదురుగా నిలబడి “i love you” అని చెప్పాడు కానీ తన మొహంలో ఎలాంటి మార్పు లేదు లేదు ఏమీ పట్టనట్టు వెళ్లిపోయింది.. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.