Skip to content
Home » పనిలేని హీరోయిన్ పూకు ఫోటో తియ్యమందట – 16 | Telugu Sex Stories

పనిలేని హీరోయిన్ పూకు ఫోటో తియ్యమందట – 16 | Telugu Sex Stories

Telugu Sex Stories : నాన్న: సరే ఏదో ఒకటి. తొందరగా డబ్బులు తీసుకోండి. నేను అప్పుల వాళ్ళకు ఏదో సర్ది చెబుతాను. అలాగే వేరే సినిమాల కోసం ప్రయత్నం చేయండి. ఇంకాస్త డబ్బులు ఎక్కువ అడగండి.

చాలా రోజుల తరువాత నాన్న కాస్త ఆనందంగా భోజనం చేశాడు. తరువాత రోజు విజయ్ అడ్రసుకు నా వివరాలు ఫోటోలు పోస్టులో పంపాను.
పది రోజుల తర్వాత షూటింగ్ మొదలైంది. ఒక వారం రోజులు షూటింగ్ చేశాం. నాన్న డబ్బులు ఆడిగాడు. మా అమ్మ కూడా డబ్బులు తొందరగా అడగాలి. లేదంటే షూటింగ్ అయిపోతుంది. తరువాత డబ్బులు ఇవ్వరు అని రోజూ చెబుతోంది. నాకు అర్థం అవుతోంది అమ్మా. నేను ప్రొడ్యూసర్ కోసం ఎదురుచూస్తున్నాను కానీ తను దొరకడం లేదు. చివరకు వారం తర్వాత ప్రొడ్యూసర్ దొరికాడు.
అమల: సార్….
ప్రొడ్యూసర్: అమల ఏంటి? షూటింగ్ బాగా జరుగుతోందా? నీకు ఏమి ఇబ్బంది లేదు కదా?
అమల: సార్ షూటింగ్ బాగా జరుగుతోంది. ఇబ్బంది లేదు.
ప్రొడ్యూసర్: ఇంకేంటి? | Telugu Sex Stories, Telugu Boothu Kathalu.
అమల: అదే సార్ డబ్బులు… కావాలి.
ప్రొడ్యూసర్: క్యాషియర్ దగ్గర తీసుకో.
అమల: సార్ ఎంత తీసుకోవాలి. సగం డబ్బులు ఇప్పుడు తీసుకో. మిగిలింది తర్వాత ఇస్తాను.
అమల: సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకుంటాను సార్. ఇంకా షూటింగ్ జరుగుతోంది.
ప్రొడ్యూసర్: నేను అప్పటిదాకా ఉండను. నువ్వు క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకో. అనన్యను రమ్మన్నానని చెప్పు.
అమల: సరే సార్.
వెళ్ళి ప్రొడ్యూసర్ రమ్మంటున్నాడని అనన్యకు చెప్పాను.
తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.
క్యాషియర్: ఏంటి ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా?
అమల: సార్ మీకు ఫోన్ చేసి చెబుతానన్నాడు.
క్యాషియర్: పేరు ఏంటి?
అమల: అమల. హీరోయిన్…
క్యాషియర్: చెప్పారు. నీ కోసమే కాచుకున్నాను. అని 50000 ఇచ్చాడు.
అమల: సార్ 2,50,000 మీ దగ్గర తీసుకొమ్మని చెప్పాడు. మీరు 50000 మాత్రమే ఇచ్చారు.
క్యాషియర్: ఇవాళ చాలా మందికి డబ్బులు ఇచ్చాను. అర్జెంటుగా అవసరమని 2 లక్షలు మేనేజర్ ఐదు నిమిషాలముందు తీసుకెళ్లాడు. అందుకే తక్కువ అయింది. సారీ…. 50000 మాత్రమే మిగిలింది. మిగిలింది ఇవ్వాలి కదా, అప్పుడు అంతా తీసుకో.
అమల: సరే సార్. సార్ కి చెప్పండి.
క్యాషియర్: డబ్బు లెక్క పెట్టుకుని ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.
అమల: పర్వాలేదు. నేను సంతకం పెడతాను.
క్యాషియర్: డబ్బు విషయంలో అలా కాదు. డబ్బు సరిగ్గా ఉందని లెక్కబెట్టుకున్న తరువాత సంతకం పెట్టండి.
అమల: నేను డబ్బు లెక్కపెట్టుకుని సరిగ్గా ఉందన్నాను. తను 50000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.
మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. సరే మిగిలింది తొందరగా తీసుకో అని నాన్న అన్నాడు.
నాలుగు రోజులు షూటింగ్ నుండి సెలవు దొరికింది. తరువాత షూటింగుకు వెళ్ళినా క్యాషియర్ కాని ప్రొడ్యూసర్ కాని దొరకలేదు. అప్పటికే రెండవ వారం కూడా గడిచింది. ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రొడ్యూసర్ వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడాబోయేంతలో డైరెక్టర్ నన్ను పిలిచాడు. నా షాట్ ముగిసేసరికి ప్రొడ్యూసర్ బయలుదేరబోతున్నాడు.
అమల: సార్…. సార్…. | Telugu Sex Stories, Telugu Boothu Kathalu.

ప్రొడ్యూసర్: ఏంటి? తొందరగా చెప్పు. నేను వెళ్ళాలి.
అమల: సార్…. డబ్బులు
ప్రొడ్యూసర్: “ఏయ్… కాషియర్ ఆ ఆమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించు. ఆంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.
క్యాషియర్: డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు.
అమల: నేను సమాధానం చెప్పే లోపల డైరెక్టర్ నన్ను పిలిచాడు.
క్యాషియర్: సరే తరువాత కనపడు.
తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.
క్యాషియర్: సరే కూర్చో ఇస్తాను. అని డబ్బు తీసి లెక్కబెడుతున్నాడు.
అంతలో క్యాషియర్ “అర్జెంటుగా అయిదు లక్షలు కావాలి ఇవ్వు” అని ఒకరు వచ్చారు. ఇప్పటికిప్పుడు అయిదు లక్షలు అంటే ఎలా కుదురుతుంది. అక్కడ లోకేషన్ ఓనరు డబ్బుల కోసం వచ్చాడు. ప్రొడ్యూసర్ లేడు, రేపు మాట్లాడుకుందామని చెబుతుంటే కుదరదు, నేను వారం రోజుల నుంచి తిరిగాను. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే షూటింగ్ చేసుకోండి, లేదంటే రాత్రికి ఖాళీ చేసుకుని వెళ్లిపోండి. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ తీయడం లేదు. డైరెక్టర్ నా నెత్తి మీద కూర్చొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది. భయ్యా వేరే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవి. షూటింగ్ ఆగిపోతుంది. అర్థం చేసుకో. ఇంతలో ఫోన్ మోగింది. డబ్బుల కోసం అప్పుడే మళ్ళీ ఫోన్ కూడా చేస్తున్నారు. హలో వసున్నాను సార్. అంత తొందర అయితే ఎలా? అని ఫోన్ పెట్టేశాడు. కావాలంటే పొద్దున్నే నేను ప్రొడ్యూసరుతో చెప్తాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వు. ఆ బుక్కులో సంతకం పెడతాను డబ్బులు ఇవ్వు.
క్యాషియర్: అలాగే ఈ వోచరులో కూడా ….
తొందరగా ఇవ్వు. కాస్త లెక్కపెట్టుకో…. ఉంటుందిలే అని అనుకుంటూ తొందరగా డబ్బుతీసుకుని వెళ్ళిపోయాడు.
అమల: సార్ …. డబ్బులు
క్యాషియర్: చూశావు కదా నా పరిస్ధితి. వీళ్ళతో వేగాలంటే చాలా కష్టం. ఎంత ఉందో చూస్తాను ఉండు.
అమల: ఎలాంటి టైములో వచ్చాను అని మనసులో అనుకుంటున్నాను.
క్యాషియర్: అంతా కలిపి ఇదే ఉంది. లెక్కపెట్టుకో.
అమల: సార్ 49000 మాత్రమే ఉంది.
క్యాషియర్: నీ కోసం అని డబ్బులు పెట్టుకుంటే నీ కళ్ళ ముందే ఇలా జరిగింది. ఇప్పటికి ఇది తీసుకెళ్ళు. మిగిలింది రేపు మధ్యాన్నం తీసుకో. సాయంత్రం రావద్దు.
అమల: సరే సార్. సార్ కి చెప్పండి.
క్యాషియర్: ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.
అమల: తను 49000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.
మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. అప్పుల వాళ్ళకి ఇస్తానని చెప్పాను. సరే రేపు మిగిలింది తీసుకో అని నాన్న అన్నాడు. | Telugu Sex Stories, Telugu Boothu Kathalu.

తరువాతి రోజు మధ్యాన్నం క్యాషియర్ దగ్గరకు వెళ్ళి
అమల: సార్ డబ్బులు
క్యాషియర్: తను 1000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు.
అమల: ఇదేంటి సార్.. వెయ్యి రూపాయలు. మిగిలింది
క్యాషియర్: నాకేమీ తెలియదు. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడు. నాకు చెప్పినంతా నీకు ఇచ్చేశాను. ముందు దీనిలో సంతకం పెట్టండి.
అమల: నేను పేరు రాసి సంతకం పెట్టాను. ప్రొడ్యూసరు ఎక్కడ. నేను వెళ్ళి అడుగుతాను.
క్యాషియర్: అక్కడ వాళ్ళ రూములో ఉంటారు వెళ్ళు.