Skip to content
Home » మీ పూకులోకి నా మడ్డ పోనంటుంది.. ఏ మాయ చేసావే – 6 | Telugu Boothu Kathalu

మీ పూకులోకి నా మడ్డ పోనంటుంది.. ఏ మాయ చేసావే – 6 | Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu : అది చూడగానే గుద్ద మండింది విసి వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని ధనుష్ తల పగలగొటాలి అనుకున్నాడు కానీ సడన్ గా మేఘన వచ్చి విసి చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ కీ లాకు వెళ్లింది ఎందుకో విసి కీ మేఘన అలా పెట్టుకోగానే బాడి అంతా కొత్త ఉత్సాహం తో ఊరకలు వేయడం మొదలు పెట్టింది అంతే అందరూ షాక్ అయి చూశారు ఎందుకు అంటే 4 సంవత్సరాల నుంచి ఎవరూ విసి నవ్వడం చూడలేదు అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి తో డాన్స్ చేస్తూ అందరినీ నవ్వుతూ పలుకరించాడు అలా విసి నీ చూసే సరికి అందరి కంటే ఎక్కువ సంతోషించింది జావిద్ వెంటనే వచ్చి విసి నీ గట్టిగా hug చేసుకోని “రేయి ఎన్నాళ్లు అయింది రా నిన్ను ఇలా చూసి” అని వాడి చేయి పట్టుకుని బార్ table దెగ్గర కీ వెళ్లి ఇద్దరు పొట్టా పొట్టి గా మందు తాగుతూన్నారు అప్పుడు జావిద్ విసి తో “రేయి నేను ఎప్పుడు ఏమి చెప్పినా నువ్వు కాదు అనలేదు ఇప్పుడు ఒక్కటి అడుగుతున్నా చేస్తావా అని చేతిలో ఒట్టు వేయించుకున్నాడు “సార్ మీరు నా గురువు గురుదక్షిణ గా ఎమ్ అడిగిన చేస్తాను ” అన్నాడు విసి జావిద్ వెంటనే మేఘన వైపు చూపించి
” అ అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటావా” అని అడిగాడు విసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు “రేయి ఆ అమ్మాయి నాకూ చిన్నప్పటి నుంచి తెలుసు పైగా తను నిన్ను చాలా ఇష్టపడుతుంది “అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్లాడు జావిద్ విసి అప్పుడు purse లో నుంచి రుచి ఫోటో తీసి ఆ ఫోటో వైపు మేఘన వైపు చూశాడు మళ్లీ రుచి ఫోటో వైపు చూడగానే మెత్తం గతం కనుల ముందు మెదిలింది
ఆ రోజు వాళ్ల అమ్మ నాన్న వచ్చిన వెంటనే తీడతారో కోడతారో అని భయపడిన విసి షాక్ లోపలికి రాగానే “ఎక్కడ రా నా కోడలు అంటూ విసి నీ పక్కకి తోసేసి వెళ్లి రుచి నీ గట్టిగా కౌగిలించుకుంది ” చక్కగా మహాలక్ష్మి లా ఉంది పిల్ల ” ప్రేమగా మాటలు కలిపింది విసి వాళ్ల అమ్మ వెంటనే అందరూ వచ్చి రుచి నీ ప్రేమ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అప్పుడు వాళ్లకు విసి రుచి కడుపు తో ఉంది అన్న విషయం చెప్పాడు దాంతో అందరూ మొహం లో వెయ్యి రెట్లు కాంతి వెలిగింది “ఎంత చల్లని విషయం చెప్పారు ఇద్దరూ అయితే రేపు మన ఊరికి వెళ్లదాం అక్కడ మన ఇంటి దేవుని గుడి లో పూజ చేయిదాం ” అన్నారు విసి కీ ఏమో కుదరదు అని చెప్పాడు తనకు వేరే కాలేజీ లో కాన్ఫరెన్స్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పాడు కానీ అదే అతను చేసిన తప్పు మరుసటి రోజు ఉదయం అందరూ కర్నూల్ కీ వెళ్ళారు
విసి ఒక కాన్ఫరెన్స్ మీద వేరే కాలేజీ కీ వెళ్ళాడు అతని ఫోన్ సైలెంట్ లో ఉండటం తో ఫోన్ తీయలేదు తరువాత లంచ్ టైమ్ లో చూస్తే రుచి నుంచి 25 missed కాల్స్ ఉన్నాయి what’s app లో వాయిస్ మెసేజ్ కూడా ఉంది అది ఓపెన్ చేసి చూశాడు “వినోద్ మీ అమ్మ నాన్న నిన్న మనతో చేసింది అంతా నాటకం వాళ్లు నను చంపాలి అని చూస్తున్నారు నేను బ్రతకను అని నాకూ అర్థం అయింది వీళ్లతో పాట్టు ధనుష్ కూడా ఉన్నాడు నాకూ తల్లి ప్రేమ దక్కలేదు కనీసం అత్త అయిన అమ్మ అవుతుంది అనుకున్న కానీ అది కూడా లేదు నీ వల్ల నా జీవితంలో గడిపిన ఈ ఆనంద సమయం చాలు love you “అని చెప్పి cut చేసింది కొండ మీద ఉన్న ఆ గుడి మీద నుంచి దూకేసింది ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మ నాన్న తో మామూలుగా అడిగాడు” నాన్న రుచి ఎక్కడ “అని అడిగాడు “అక్క వాళ్ళతో కలిసి airport కీ వెళ్లింది “అని చెప్పాడు.. | Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
” అవునా పదండి మనం వెళ్లదాం “అంటూ వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకు వచ్చి కార్ airport వైపు వెళ్లుతు కార్ నీ ఎదురుగా వస్తున్న లారీ వైపు స్పీడ్ గా పోనిచ్చి కార్ లో నుంచి బయటకు దూకేసాడు విసి ఫాదర్ స్పాట్ డెడ్ వాళ్ల అమ్మ కాళ్లు చేతులు పడిపోయి మంచానికి అతుకుపోయింది వాళ్ల అక్క అమెరికా లో ఉండి బ్రతికి పోయారు ఇది అంతా తలచుకొని విసి waiter దెగ్గర ఉన్న లైటర్ తీసుకొని రుచి ఫోటో కాల్చేసి మేఘన కోసం చూశాడు
అప్పుడు మేఘన కార్ దగ్గరికీ వెళ్లటం చూసి ఫాలో అయ్యాడు అక్కడ మేఘన ఎవరో అబ్బాయి తో మాట్లాడుతూంది వెళ్లి మేఘన నీ పిలిచాడు “హే వినోద్ ఇతను నా పాత ఫ్రెండ్ మనోజ్” అని పరిచయం చేసింది “హలో వినోద్ సార్ మీ గురించి మొన్న పేపర్ లో చూశాను మీరు చాలా inspiring” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు మనోజ్ “థాంక్ యు మనోజ్” అని చెప్పాడు విసి “అవును ఇంతకీ సార్ నీకు ఎమ్ అవుతాడు మేఘన” అని అడిగాడు మనోజ్ దానికి వెంటనే విసి “boyfriend” అని చెప్పాడు మేఘన కళ్లు నక్షత్రం లాగా మేరిసాయి “ఓహో సూపర్ అయితే ఇద్దరు నా పెళ్లికి కచ్చితంగా రావాలి” అని శుభలేఖ ఇచ్చాడు మనోజ్
తరువాత ఫోన్ వస్తే తను వెళ్లిపోయాడు మనోజ్ అప్పుడు విసి కార్ రివర్స్ చేస్తుంటే మేఘన శుభలేఖ తీసి చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే పెళ్లి కూతురు ఫోటో లో రుచి ఫోటో ఉంది
అక్కడ రుచి ఫోటో చూసి షాక్ అయిన మేఘన విసి వైపు చూసింది విసి కార్ తన వైపు వస్తున్న కూడా మేఘన కీ విసి అందన్నంత దూరం వెళ్లుతున్నట్లు అనిపించింది మేఘన కీ , విసి కార్ నుంచి హార్న్ కొట్టాడు అప్పుడు ఈ లోకం లోకి వచ్చింది మేఘన కార్ ఎక్కు అన్నట్లు సైగ చేశాడు వెంటనే మేఘన కార్ ఎక్కింది విసి వైపు చూసింది తన మొహం లో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది వెంటనే మేఘన కీ ఒక ఆలోచన వచ్చింది
మేఘన : విసి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంతా జస్ట్ అబద్ధం చెప్పావు కదా
విసి : హే ఏంటి అలా అన్నావు నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నా
మేఘన : అబ్బ కథలు చెప్పొదు ప్రొఫెసర్
సరే అయితే నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తుంటే ఇప్పటికి ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకో
విసి షాక్ అయి కార్ అప్పాడు మేఘన వైపు చూశాడు మేఘన కీ విసి మొహం లో షాక్ తెలుస్తోంది కానీ తనకు గుండెల్లో గుబులు మొదలైంది తరువాత ఇద్దరు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళారు
విసి మేఘన లిఫ్ట్ లో కూడా ఏమీ మాట్లాడలేదు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లారు మేఘన ఏడుస్తూ పడుకుంది విసి మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద పడుకోన్ని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం మేఘన కాఫీ కలుపుకుని తాగుతూ టివి చూస్తూంది డోర్ సౌండ్ వినీ వెళ్లి తీసింది ఎదురుగా విసి తెల్ల చొక్కా పట్టు పంచ కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయి నిలుచున్నాడు “పెళ్లి చేసుకుందాం అన్నావు కదా అర్ధ రాత్రి లు ఏ గుడి ఉండదు అందుకే ఇప్పుడు వెళ్లి చేసుకుందామా” అని అన్నాడు దాంతో మేఘన ఒక సారిగా విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దులు పెడుతుంది “10 మినిట్స్ ఇప్పుడే రెడీ అయి వస్తా అని లోపలికి వెళ్లి తల నిండా మల్లె పూలు పెట్టుకుని చేతికి వేసుకుని విసి కీ ఇష్టమైన రెడ్ కలర్ పట్టు చీర వేసుకుని బయటకి వచ్చింది ఇద్దరు కలిసి కార్ లో గుడికి బయలుదేరారు కార్ లో వెళ్లుతున్న కూడా మేఘన ఆలోచన మాత్రం ఇంకా రుచి ఎలా బ్రతికి వచ్చింది అని ఆలోచిస్తూంది. | Telugu Boothu Kathalu, Telugu Srungara Kathalu.
(అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే రుచి దూకిన కొండ కింద ఒక కోనేరు ఉంది అక్కడ స్నానాలు చేసి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు రుచి దూకేసిన్న వెంటనే కింద ఒక ఫ్యామిలీ స్నానాలు చేస్తున్నారు ఎప్పుడూ అయితే రుచి దూకిన వెంటనే కోనేరు లో పడింది తల కీ రాయి తగిలి పడి ఉంది అప్పుడు అక్కడ స్నానం చేస్తూన్న ఫ్యామిలీ వెంటనే రుచి నీ తీసుకొని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు వాళ్లు డాక్టర్లు కావడంతో వెంటనే ఫస్ట్ ఏయిడ్ చేసి రుచి నీ కాపాడాగలిగారు తరువాత హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు ఒక నెల రోజులు కొమ్మాలో ఉంది అదృష్టం కొద్దీ కడుపులో బిడ్డ కీ ఏమీ కాలేదు కొమ్మా లోనుంచి బయటకి వచ్చాక తెలిసింది తను గతం మరిచిపోయింది అని వాళ్ళు నడుపుతున్న ఒక orphanage హోమ్ కీ రుచి నీ తీసుకొని వెళ్లారు అక్కడే రుచి ఒక పాప నీ కనింది కానీ 2 సంవత్సరాలు అయిన రుచి కీ గతం గుర్తుకు రాలేదు అదే టైమ్ లో రుచి నీ కాపాడిన వాళ్ల అబ్బాయి మనోజ్ ఇండియా కీ వచ్చాడు ఎప్పుడూ చూసినా పెళ్లి వద్దు అన్న మనోజ్ రుచి నీ చూడగానే ప్రేమ లో పడ్డాడు కొడుకు పెళ్లి కీ ఒప్పుకున్నాడు అనే సంతోషం తో వాళ్లు రుచి గురించి ఏమీ ఆలోచించకుండా పెళ్లి కీ ఒప్పుకున్నారు తను ఒక పాప కీ తల్లి అని తెలిసి కూడా పెళ్లి చేస్తున్నారు)
విసి మేఘన గుడికి వెళ్లి పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా జావిద్ ఇంటికి వెళ్లారు జావిద్ వాళ్లని చూసి చాలా సంతోషించాడు సుజాత కూడా చాలా సంతోషించింది ఆ తరువాత మేఘన Skype లో వాళ్ల అమ్మ నాన్న కీ జరిగింది అంతా చెప్పింది వాలు కూడా అసలు పెళ్లి వద్దు అన్న కూతురు పెళ్లి చేసుకున్నే సరికి సంతోషంగా ఫీల్ అయ్యారు
తరువాత ఇంటికి వెళ్లారు మేఘన ఆ రోజు నీ ఇంట్లో జరిగింది కదా ఈ రోజు నా ఫ్లాట్ లో officially రా అని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లింది విసి నీ బెడ్ మీద పడేసి చీర మార్చుకుని వస్తా అని బాత్రూమ్ లోకి వెళ్లింది అప్పుడు బెడ్ మీద ఉన్న wedding card కనిపించింది విసి కీ వెంటనే దాని తీసి చూశాడు అందులో రుచి ఫోటో చూసి షాక్ అయ్యాడు అప్పుడే మేఘన బయటకి వచ్చి విసి చేతిలోని wedding card చూసింది
Wedding card చూసిన విసి వెంటనే దాని పక్కకు పడేసి మేఘన వైపు చూశాడు “హే ఇంకా ఏంటి లేట్ రా బేబి” అని వెళ్లి మేఘన నీ ఏత్తి బెడ్ మీద పడేసి మేఘన చీర నీ నడుము దెగ్గర పక్కకు జరిపి నడుము నీ పట్టుకుని ముద్దులు పెడుతూ దాని సైడ్ లో నుంచి పట్టుకుని పిసుకుతూ బొడ్డు చుట్టూ నాకుతు మొత్తం ముద్దు పెట్టాడు ముద్దు పెడుతూ నడుము పిసుకుతూ బొడ్డు నాకుతు మెల్లగ చీర లోపలికి చేయి పెట్టి పూకు నీ ఒత్తి పెట్టి వేళ్లతో రుదుతు నడుము మీద నుంచి ముద్దు పెట్టుకుంటు అలా పైకి వెళ్లాడు అలా జాకెట్ మీద నుంచి ముద్దు పెట్టుకున్నాడు.
అప్పుడు మేఘన విసి పైకి ఎక్కి వాడి పెద్దాలు చీక్కుతు షర్ట్ చించి విసి చాతి మీద ముద్దులు పెడుతు చీర పక్కకు లాగేసి తన జాకెట్ విప్పి తన సల్లు విసి పెద్దాలకి అందించింది విసి మేఘన మచ్చికలు నాకుతు మేఘన తొడలు పిసుకుతూ అలాగే చేయి నీ కొంచెం కిందకి పెట్టి గుద్ద పిసుకుతూ అలా తోడల పైన నుంచి లంగా పైకి లాగి నడుము పట్టుకుని లేపీ మొడ్డ నీ మేఘన పుకులొకీ దూర్చి దెంగడం స్టార్ చేశాడు అలా దెంగుతు మేఘన సల్లు నాకుతు చీక్కుతు మొడ్డ నీ పూకు లోపలికి తోస్తు నడుము పిసుకుతూన్నాడు
మేఘన కూడా తన సల్లను చీక్కుతున్న విసి తల నీ అలాగే వాడి మొహం నిండా ముద్దులతో నీంపేసింది అలా ఉండగా విసి ఒకసారి మేఘన లేపీ కీ బెడ్ కీ అవతలి వైపుకు వేసి తొడలు లేపీ పుకు లోకి తన మొడ్డ మొత్తం దించి మేఘన నీ లేపీ లేపీ దెంగుతున్నాడు మేఘన కూడా విసి పెద్దాలు చీక్కుతు ఎదురు పోట్లు పొడుస్తుంది విసి కూడా బాగా కసి తో దెంగుతున్నాడు అలాగే వాళ్ల శృంగారం ఇంకో గంట వరకు దెంగీంచుకున్నీ ఇద్దరూ ఒకేసారి కార్చేసారు. | Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
ఆ తరువాత ఇద్దరు ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటు బెడ్ మీద వాటేసుకున్నారు అప్పుడు మేఘన అడిగింది విసి నీ
మేఘన : అవును మనకు పిల్లలు పుడితే ఎమ్ పేర్లు పెడదాం
విసి : నువ్వే చెప్పు
మేఘన : మన ఇద్దరి పేర్లు కలవాలి
విసి : ఓహో అలాగ మేఘన వినోద్ మేఘన వినోద్ మేఘనాథ్
మేఘన : ఏంటి
విసి : హే భలే ఉంది కదా మేఘన వినోద్ కలిస్తే మేఘనాథ్
మేఘన : సూపర్ ప్రొఫెసర్ మరి అమ్మాయి పుడితే
విసి : మేద
మేఘన : wonderful
విసి : సరే కానీ ఆకలి వేస్తోంది బయటకి వెళ్లదాం రెడీ అవు
మేఘన స్నానం చేసి ఒక skirt వేసుకొని వచ్చింది విసి కూడా రెడీ అయి వచ్చాడు ఇద్దరు కలిసి హోటల్ కీ వెళ్ళారు
విసి : డార్లింగ్ నీ ఫ్రెండ్ మనోజ్ పెళ్లి రేపే కదా
మేఘన : (కొంచెం బయటపడి) హ రేపే
విసి : నేను రాలేను రేపు స్పోర్ట్స్ మీట్ ఉంది నేను Dean కాబట్టి compulsory ఉండాలి నువ్వు వేళ్లు
మేఘన : (ఏంటి ఈయన రుచి ఫోటో చూసి కూడా ఇంత నార్మల్ గా ఉన్నాడు అని మనసులో ఆనుకుంది) లేదు బేేబి నాకూ interest లేదు వాడు ఏదో childhood ఫ్రెండ్ అంతే పిచ్చ లైట్ అలా మాట్లాడుకుంటు భోజనం చేశారు తరువాత ఇంటికి వెళ్లారు ఇద్దరు ఇంకో రౌండ్ వేసుకుని పడుకున్నారు కానీ మేఘన కీ ఇంకా ఆ డౌట్ తో నిద్ర పట్టడం లేదు అది గ్రహించిన విసి
విసి : రుచి నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు నా భార్య నువ్వు అని మేఘన నడుము చుట్టూ చేయి వేసి దెగ్గర కీ లాకున్నాడు
మేఘన : నిజం చెప్తున్నావా
విసి : ఆ పెళ్లి గురించి నాకూ వారం ముందే తెలుసు
మేఘన : ఏంటి ఎమ్ చెప్తున్నారు
విసి : అవును ఒక రోజు నేను shopping వేళ్ళాను అక్కడ
ఒక సడన్ గా నా కార్ కిందకి వచ్చింది నేను బ్రేక్ వేశాను అప్పుడే ఆ పాప తల్లి వచ్చింది తను రుచి పాప ను తీసుకొని సారీ చెప్పి వేరే కార్ లో వెళ్లింది నేను ఆ కార్ ఫాలో చేశాను అప్పుడు తను ఒక orphanage హోమ్ కీ వెళ్లింది అక్కడ మనోజ్ రుచి close గా ఉండడం చూశాను నాకూ కోపం వచ్చి వెళ్లి రుచి నీ కొట్ట బోయాను అప్పుడు తను నా వైపు చూసి “సార్ సారీ సార్ మా పాప ఆడుకుంటు మీ కార్ కిందకి వచ్చింది క్షమించండి” అని చెప్పి వెళ్లింది మనోజ్ వచ్చి అడిగాడు ఏంటి అని నేను మొత్తం చెప్పాను అప్పుడు వాళ్ల అమ్మ నాన్న వచ్చి “బాబు ఆ అమ్మాయి గతం తో మాకు పని లేదు తను ఒక బిడ్డకు తల్లి అయినా కూడా మా వాడు చేసుకోవాలని ఆశ పడ్డాడు ఇన్ని రోజులు ఆ అమ్మాయి బ్రతికి ఉంది అని తెలియకుండా ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు బాబు” అని విసి కాళ్లు మీద పడబోయారు విసి వెనకు తిరిగి వెళ్లి పోయాడు. | Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
ఇది అంతా విన్న మేఘన” I love you “అని చెప్పి విసి పెద్దాలు చీక్కుతు నిద్ర పోయారు
(20 సంవత్సరాల తరువాత లండన్ Oxford University విసి క్లాస్ లో ఉండగా ఫోన్ వచ్చింది )
మేఘనాథ్ : హలో dad
విసి : చెప్పు నాన్న
మేఘనాథ్ : నేను సాయంత్రం ఒక అమ్మాయి నీ ఇంటికి తీసుకువస్తునా
విసి : ఏరా లవ్ ఆ
మేఘనాథ్ : ఎస్ dad
విసి : సరే అయితే 5 కీ ఇంటికి వచ్చేస్తా
సాయంత్రం ఇంటికి వెళ్లగానే అక్కడ రుచి నీ మనోజ్ నీ షాక్ అయ్యాడు మేఘన అదోలా మొహం పెట్టింది వెంటనే మనోజ్ విసి కీ మెసేజ్ చేశాడు (భయం వద్దు నీ కొడుకు ప్రేమించింది నీ కూతురిని కాదు మా చెల్లి కూతురు నీ ) దాంతో విసి ఊపిరి పీల్చుకున్నాడు అదే మెసేజ్ మేఘన కీ కూడా forward చేశాడు మేఘన రిలాక్స్ అయింది
అలా మన విసి భగ్న ప్రేమ మేఘన రాక తో u turn తీసుకొని సంతోషంగా ముగిసింది… | Telugu Boothu Kathalu.