Skip to content
Home » చిలకపచ్చ కోక.. పెట్టినాది కేక.. తోడులేక రంకు మొగుడా!! – 16 | Telugu Srungara Kathalu

చిలకపచ్చ కోక.. పెట్టినాది కేక.. తోడులేక రంకు మొగుడా!! – 16 | Telugu Srungara Kathalu

Telugu Srungara Kathalu : నా ఫ్రెండ్ సతీష్ బయటకి పిలుస్తున్నాడు. ఎందుకు అనుకుంటూ బయటకి వెళ్ళాను.
ఏమైంది అని అడిగిన నాకు సిరి ఏడుస్తుంది, నన్ను రమ్మని పిలుస్తుంది అని వాడు చెప్పగానే కంగారుగా తన క్లాస్ కి వెళ్ళాను.
తనకి పక్కన కూర్చుని ఏమైంది అని అడిగాను.
పక్కన ఉన్న అమ్మాయి కొట్టింది అని చెప్పింది.
చూస్తే పక్కన అమ్మాయి కూడా ఏడుస్తోంది.
అమ్మాయిల దగ్గర మగతనం ప్రదర్శించడం కరెక్ట్ కాదని తనని ఊరుకొమ్మని చెప్పి క్లాస్ కి వచ్చాను.
సాయంత్రం కాలేజీ అయిపోయాక కాల్ చేస్తే ఎత్తలేదు.
వాళ్ళ అమ్మగారిని అడిగితే పక్క వీధిలో చుట్టాల ఇంటికి వెళ్లింది అని చెప్పారు.
సురేంద్ర గాడిని భార్గవి కి ఫోన్ చెయ్యమన్నాను.
తను కాల్ లిఫ్ట్ చెయ్యగానే నాకు ఇచ్చాడు ఫోన్.
“హలో”
“హలో చెప్పు..”
“క్లాస్ లో సిరి ఎందుకు ఏడ్చింది”
“రజియా కొట్టింది”
“ఏ? ఏమైంది?”
“ఏమీ లేదు. మార్నింగ్ నువ్వు కిటికీ దగ్గర కనిపించి వెళ్ళిపోయాక సిరి దాని పౌచ్ తీసుకుంది. అది వెంటనే సీరియస్ గా పాడ్ తీసుకుని సిరి మీదకి విసిరేసింది.”
“ఎందుకు?”
“ఏమో”
“మరి ఎందుకు తను కూడా ఏడుస్తుంది?”
“విసిరేసాక, మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకే ఎవరూ లేరు అని ఏడ్చింది బాగా”
“సరే అయితే ఇదిగో సురేంద్రతో మాట్లాడు” అని ఫోన్ వాడికి ఇచ్చేసా.
అప్రయత్నంగా నా కళ్ల ముందు రజియా రూపం కనపడింది.
పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, పల్చటి పెదాలు, వెడల్పాటి కోల మోహం, చామన ఛాయ.
ఇంక కొలతల విషయానికి వస్తే సన్నని శరీరాకృతి, 5.4 పొడవు, అప్పుడే కాపు చేతికి వస్తున్న దోర జామకాయలాంటి రొమ్ములు, పల్చని తొడలు. అంతే అంతకుమించి ఇంకేమి కనపడలేదు. | Telugu Kama Kathalu, Telugu Sex Stories.
తనని చాలా సార్లు చూసాను కానీ తన మీద చూపు ఆగడం మాత్రం ఇదే మొదటిసారి.
ఇంతలో నా ఫోన్ కూసిన రెండు కూతలతో ఈ లోకంలోకి వచ్చాను.
సిరి మెసేజ్ చేసింది.
రజియా గురించి అడిగాను.
కాలేజీ అయ్యాక వెళ్ళే ముందు సారీ చెప్పింది అంట.
నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అని, నా నెంబర్ అడిగింది అనీ, నన్ను అడిగి ఇస్తాను అని చెప్పానని చెప్పింది.
నేను సరే అన్నాను.
ఏమయిందో తెలీదు. సిరి మెసేజ్ లలో అంత ఇంట్రెస్ట్ కనిపించేది కాదు.
సరే అని ఆ రోజుకి ఎలాగో అతికష్టం మీద చాటింగ్ చేశాను.
తర్వాత రోజు రాత్రి వేరే తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అనగానే అవతల కాల్ కట్ అయ్యింది.
నేను చేసినా కట్ చేసారు.
సరే అనుకుని ఆంటీ వేసిన దోశ పండు మిరప పచ్చడి వేసుకుని తింటున్నాను.
మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వస్తుంది.
ఎత్తి హలో అన్నాను.
హలో అని ఒక స్వీట్ వాయిస్….
ఎవరూ?” అన్నాను కుతూహలంగా.
“ఒక్కసారైనా మాట్లాడితే తెలిసేది”
“మ్మ్.. రజియా..?” అన్నాను.
“నేనే. నీకు ఎలా తెలిసింది?”
“సిరి కాదు.. ఇంక ఎవ్వరూ మాట్లాడరు. నువ్వే అనిపించింది.”
“ఎందుకు అనిపించింది?”
“ఏమో.. నీ మాటలు నా వీపుకి గుచ్చుకున్నాయ్”
“అబ్బా..హ్..” అంటూనే గలగలా నవ్వు..
ఇంక ఏవేవో మాటలు మొదలు పెట్టాను.
ఫోన్ పెట్టేసే ముందు నవ్వుతూ”థాంక్స్ నరేష్” అంది
“థాంక్స్ ఎందుకు?”
“నిన్ను చూస్తే నువ్వు ఇలా మాట్లాడతావ్ అని ఎవ్వరూ అనుకోరు తెలుసా?” అంది.
“ఒక్కసారి మాట్లాడితే కదా తెలిసేది” | Telugu Srungara Kathalu, Telugu Sex Stories.
“నిన్ను చూడటానికే భయం. ఇంకెక్కడ మాట్లాడేది”
“ఎందుకు భయం?”
“ఏమో..” సన్నగా నవ్వు.
“ఛా.. మరి నువ్వెందుకు మాట్లాడావ్?”
“ఏమో నిన్ను సిరితో చూసాక నీ కేరింగ్ చూసి ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనిపించింది”
“ఆహా.. సరే ఇది నీ నంబరేనా?”
“హ్మ్మ్.. ఎప్పుడైనా చెయ్యి..”
“సరే ఫోన్ చేసే అంత ఆర్ధికస్తోమత నాకు లేదు కానీ చాటింగ్ అయితే చేస్తాను”
“సరే చాటింగ్ చేసుకుందాం”
“ఉంటాను మరి అయితే”
“K.. bye”
ఫోన్ కట్ చేశాను. సురేంద్ర గాడు నా వంక అలాగే చూస్తున్నాడు.
చిన్నగా నవ్వి మేటర్ చెప్పాను.
వాడు కొంచెం అసూయ బయటకి కనపడనివ్వకుండా మేనేజ్ చేసాడు.
ఇంతలో మెసేజ్ ఒకటి తలుపు తట్టింది.
హాయ్ అని రజియా మెసేజ్.
తనతో కబుర్లు షురూ చేశాను.
రోజూ అలా మా కబుర్లు డాం గేట్స్ ఎత్తేసిన గోదావరిలా అడ్డు అదుపు లేకుండా పోయాయి.
ఒక రోజు రజియాకి ఫోన్ చేశాను.
దాని బాబు ఎత్తాడు.
సర్లే పెట్టేస్తే డౌట్ వచ్చేస్తుంది అని హలో అనేశాను ధైర్యం చేసి.
ఎవరు బాబూ నువ్వు అన్నాడు.
నేను రజియా ఫ్రెండ్ ని అండి. అన్నాను సౌమ్యంగా.
ఎందుకు చేసావ్ అన్నాడు.
ఓపికగా వాడు అడిగిన ఉప్మా ప్రశ్నలు అన్నిటికీ జీడిపప్పు సమాధానాలు చెప్పి వచ్చాక ఫోన్ చెయ్యమని పెట్టేసాను.
అలా2,3 సార్లు నేను బాలన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఫోన్స్ నుండి చేస్తే వాళ్ళ బాబు ఎత్తేవాడు.
ఓక రోజు ఎన్ని నంబర్స్ నుండి చేస్తావ్ అని అడిగాడు. | Telugu Srungara Kathalu.
నేను సారీ అండి ఇంకెప్పుడూ చెయ్యను అని ఫోన్ పెట్టేసాను.
తర్వాతి రోజు రజియాకి జరిగిన భాగోతం చెప్పేసాను.
అది వెంటనే ఇంటికి వెళ్ళడం పాపం దాని బాబుని అందుకుంది.
సాయంత్రం రజియా ఫోన్.
ఎత్తి హలో చెప్పు అన్నాను.
మరి ఏమయిందో తెలియదు కానీ వాళ్ళ బాబు సారీ చెప్పాడు.
సరే రోజులు గడుస్తున్నాయి. ఉండే కొద్దీ నాకు రజియా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.
నాలో రొమాంటిక్ యాంగిల్ ఉందని, నేను చాలా బాగా మాట్లాడతానని గర్ల్స్ లో టాక్ బయలుదేరింది.
మెల్లిగా అందరూ నన్ను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు.
ఒక రోజు కాలేజీ కారిడార్ లో నడుస్తున్నాను.
నాకు ఎదురుపడింది మౌనిక.
తను చాలా రిస్క్ అని తన చూపులు బట్టి చెప్పేయొచ్చు.
కాకపోతే తనకి సరిపోయే పర్సనాలిటీ ఇంటర్ వాళ్లకి ఉండదు.
ఎత్తుగా, తెల్లగా, బొద్దుగా వుండేది.
తను కూడా నా ఫోన్ నెంబరు తీసుకుంది. | Telugu Kama Kathalu, Telugu Sex Stories.