Skip to content
Home » నీ తెల్లటి పిర్రలు ఎర్రగా కావాలి – 2 | Telugu Boothu Kathalu

నీ తెల్లటి పిర్రలు ఎర్రగా కావాలి – 2 | Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu : ఈ ఊరులో ఉన్న ఇల్లు, పక్కనే ఉన్న పల్లేటూరు లో ఒక ఫాం హౌస్ తప్ప ఏమీ మిగల్లేదు. వినీష్ సహాయంతో ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికింది.
ఆ రోజు ఆఫీస్ అయ్యాక ఇద్దరు మిత్రులూ వెంకట్ ఇంటికి వెళ్ళారు. చక్కగా సర్ది ఉంది ఇల్లు విశాలమైన హాల్, మూడు బెడ్ రూంలు హాల్ కి ఆనుకుని ఒక చిన్న మినీ బార్. అన్నిరకాల ఆల్కహాల్ బాటిల్స్ చక్కగా సర్ది ఉన్నాయి.
“ఏంట్రా.. ఇంటిలోనే బార్ పెట్టావా?” నవ్వుతూ అడిగాడు విను.
“ఏదోలేరా అమెరికా అలవాట్లు అంత తొందరగా వదలుకోలేముగా. కూర్చో మనం మాట్లాడుకుని చాలా రోజులైంది, ఒక పెగ్ ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుందామా” కూర్చుంటూ అన్నాడు.
“లేదురా వెంకీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇకోసారి అవునూ నీ వైఫ్ ఏదీ ? ఇంట్లోనే దాక్కుందా..?” నవ్వుతూ అడిగాడు.
“హేయ్..దుర్మార్గుడా నీ దగ్గరా దాక్కోడం…నువ్వు నా పెళ్ళికి కూడా రాలేదు .అయినా నా వైఫ్ ని ఎందుకురా ఇప్పుడు చూడ్డం?” ఎదురు ప్రశ్నించాడు.
“సారీరా మామా, నిజంగా పెళ్ళికి రావడానికి కురరలేదు ఐనా నేను వచ్చినా మీ మావయ్యా వాళ్ళు నానా యాగీ చేస్తారు. వాళ్ళ దృష్టి లో నేను వెధవని కదా?” నవ్వుతూ చెప్పాడు వినీష్.
“మామా…ఆ విషయాలు ఇప్పుడొద్దు కానీ రంజిత రేపువస్తుంది. మావయ్యని చూడ్డానికి వెళ్ళింది” చెప్పాడు వెంకీ.
“రంజితని మీ పెళ్ళి కాకముందు చూసా, తను కూడా చాలా మారిపోయి ఉంటుంది. ఎంతైనా తనని పెళ్ళి చేసుకుని మంచి పని చేసావు, రేపు రంజితని తీసుకుని మా ఇంటికి రా కల్యాణికి పరిచయం చేస్తా మీ ఇద్దరినీ” అన్నాడు.
“ఏ రంజిత లేకుండా రావద్దా…..రానీయవా మీ ఇంటికీ?” దీర్గం తీస్తూ అడిగాడు వెంకీ.
“ఛీ నోర్మూయ్, అలా ఐతే ఇప్పుడే రా వెల్దాం. పనిలో పని భోజనం మా ఇంట్లోనే చేద్దువుగాని” అన్నాడు విను.
“వొదిన పేరేమిటన్నావ్ కల్యాణి కదూ, అడుగుతున్నానని ఏమీ అనుకోకురా… బాగుంటుందా? చనువుగా ఉండొచ్చా?” కొంటెగా అడిగాడు.
“ఛీ……వెధవా నువ్వస్సలు మారవు. అడిగావు కాబట్టి చెబుతున్నా మీ వదిన పేరుకి తగ్గట్టే ఉంటుంది. ఇక చనువంటావా, అది మాత్రం నాకు తెలీదు.” నవ్వుతూ సమాధానం చెప్పాడు.
“సరే ఐతే వొదినకి చెప్పేయ్ నాకూ వండమని. ఒక కొత్త మరిది వస్తున్నాడని చెప్పు. ఇక ఎలాగూ నాకు వంట పని లేదుగా..రా ఇద్దరం ఒక పెగ్గేసుకుని వెల్దాం..సరేనా? మన కాలేజీ రోజులు చెప్పుకుని చాలా రోజులయ్యింది” అన్నాడు వెంకీ. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
వినీష్ ఇంటికి ఫోన్ చేసి కల్యాణికి వెంకీ గురించి చెప్పి తనతో డిన్నర్ కి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. సరే తొందరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది కల్యాణి.
ఇద్దరు మిత్రులూ కూర్చుని డ్రింక్ చెయ్యడం మెదలెట్టారు.
“ఎలా ఉందిరా మీ మారేజ్ లైఫ్?” ఒక సిప్ చేసి అడిగాడు వెంకీ
“మామూలే, అంతా హడావిడి లైఫ్, అఫీస్ – ఇల్లు అంతా పరుగుపందాలే” తనూ ఒక సిప్ చేసి చెప్పాడు.
“దీప మళ్ళీ కలిసిందా?” నెమ్మదిగా అన్నాడు వెంకీ
“లేదురా, అది చివరిగా కలిసింది నిన్నే. నీకే తెలియాలి” భారంగా అన్నాడు.
“ఏరా…ఇంకా నీకింకా దాని షేపులు గుర్తున్నాయా?” అడిగాడు వెంకట్.
“మర్చిపోయే పరువాలేంట్రా దానివీ? రసగుల్లా లా ఉండేది” పరవశం గా చెప్పాడు విన్నూ.
“ఐతే దాన్ని మిస్ అయినందుకు ఇంకా భాధ పడుతున్నావన్న మాట” సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు వెంకీ..
“అవసరం లేదురా, నా వైఫ్ దాదాపు అలాగే ఉంటుంది. సో నాకా భాధ లేదు” సిగ్గు పడకుండా చెప్పాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ షిప్ అలాటిది.
“వావ్…..నిజంగా వొదిన అంత బాగుంటుందా? ఐతే వెంఠనే చూదాల్సిందే ..పద…పద” కంగారునటిస్తూ అన్నాడు.
“నీయబ్బా…కూర్చోబే…..నువ్విప్పుడు నా కొంప ముంచేట్టున్నావ్. నీ ఆత్రమేమిటో నాకర్ధం కావడంలేదు. పిచ్చి వేషాలేసి తన్నులు తినకు దాని చేతిలో” చెయ్యి పట్టుకుని కూర్చోపెడుతూ అన్నాడు వినీష్.
“అదేంటి మామా….అలా అంటావ్. వదినని భాధ పెడతానా చెప్పు, మరిదిని కదా ఆ మాత్రం వదినతో సరసమాడచ్చులే అని” తేల్చి చెప్పేశాడు విన్నూ.
“నిన్నిక్కడికి ఇండియా వచ్చి సెటిల్ అవమన్నా చూడూ అదీ నా తప్పు” అన్నాడు వినీష్. | Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
“ఏరా రంజిత ఇంకా ఆ విషయం గిరించి ఆలోచిస్తోందా ?” తలదించుకుని నెమ్మదిగా అన్నాడు విను.
“మర్చిపోయే పని చేసారా మీరు, రంజిత సంగతలా ఉంచు.. అసలా విషయం మీ ఆవిడతో చెప్పావా?” సీరియస్ గా అడిగాడు వెంకీ
“లేదురా చెప్పడానికి ధైర్యం చాలలా. చెబుదాం చబుదాం అనుకుంటూ ఇన్నేళ్ళు గడిచిపోయాయి” సిగ్గుగా తల దించుకున్నాడు వెంకీ.
“నువ్వెందుకురా సిగ్గు పడతావూ, జరిగిన దాంట్లో అందరి తప్పూ ఉంది, ఇందులో ఎవరు ఎవర్నీ అనాల్సిన పని లేదు. ఇక పెద్దాళ్ళంటావా, పాపం పాతకాలం మనుషులు వాళ్ళకి తెలిసింది అంతే”
“ఇప్పటికీ నీకు సారీ చెప్పడం తప్ప నేనేమీ చెయ్యలేను మామా..” నెమ్మదిగా విస్కీ సిప్ చేస్తూ అన్నాడు విను.
“అబ్బా వదిలేయరా…నాకా విషయం గురించి పెద్దగా పట్టింపు లేదు, ఇక రంజిత అంటావా..కలిసినప్పుడు నువ్వే అడుగు, ఇక నా తల తినకుండా ఇంకో పెగ్ పొయ్యి” అనేసరికి వెంకీ మొబైల్ ఫోన్ రింగయ్యింది.
రిసీవర్ కి చెయ్యడ్డం పెట్టి వినీష్ తో
“రంజిత, నేను మాట్లాడి వస్తాను నువ్వు కానిస్తూ ఉండు, ప్లీజ్ తను కొంచెం ఎక్కువసేపే మాట్లాడుతుంది, ఏమనుకోకు..” అని ఫోన్ పుచ్చుకుని బైటికి కదిలాడు.
డ్రింక్ చేస్తున్న వినీష్ ఆలోచనలు ఆ రోజుల్లోకి దొర్లాయి.
దాదాపు 14 ఏళ్ళ క్రితం, వినీష్ కి 25 ఏళ్ళు డిగ్రీ ఫైనలియర్ ఐపోతున్న రోజులు.
గట్టిగా దమ్ము లాగుతూ మంచం మీద పడుకుని కిటికీ లోనుంచి బైటికి చూస్తూ “మామా…దీప కత్తిలా ఉందిరా, రొజు రోజుకీ దాని ఎత్తులు బలిసిపోతున్నాయి, ఒక్క ఛాంన్స్ రా వెంకీ…అది ఒక్క సారి ఛాంన్స్ ఇస్తే సమ్మగా దాని సళ్ళు నొక్కుతా” పొగ బైటికి వదుల్తూ నడుస్తున్న దీపని చూస్తూ అన్నాడు విను.
“నోర్మూయ్…నా కొడకా..నీకు దీపమీద ఉన్న దురద కంటే భయమే ఎక్కువ. నిన్నేగా దీప తొడలు బాగా బలిసున్నాయి ఒక్కసారి తెరవాలనుంది అన్నావ్, చెప్పావా దాంతో?” కసిరాడు..
“అది క్లాస్ ఫిగర్ మామా, డైరెక్ట్ గా అడిగితే చెప్పుచ్చుకు దెంగుతుంది. చూద్దాం నమ్మదిగా..” వెంకట్ వైపు తిరిగి అన్నాడు.
“నీ యబ్బ…షేవ్ చేసుకునేటప్పుడు ఫిగర్ ల గురించి మాట్లాడకురా. ఇప్పుడు చూడు కట్ అయ్యింది” తెగిన చోట వేలితో రాస్తూ అన్నాడు వెంకట్.
“నిజం చెప్పరా మంకీ…నీకు దీప మీద కన్నుందా లేక రంజిత మీదా?” సీరియస్ గా అడిగాడు వినీష్.
“మంకీ అంటే చంపుతా ఎదవా…ఎవరి మీద ఉంటే నీకెందుకురా? ఇక్కడ పడుకుని పిచ్చి వాగుడు వాగడం తప్పితే నీకంత సీన్ లేదుగా. ధైర్యంగా బైటికొచ్చి కనీసం అందరి ముందూ ఎప్పుడన్నాసిగరెట్ తాగావా ” నవ్వుతూ అడిగాడు వెంకీ.. | Telugu Boothu Kathalu, Telugu Kama Kathalu.
ఊరికే మాట్లాడమే తప్ప ఇలాటి విషయాల్లో వినీష్ కి భయమెక్కువ. అమ్మాయిలని తాకాలని ఉంటుంది, కానీ భయం. బయట సిగరెట్ తాగినా అందరూ తనని పొకిరీ అనుకుంటారని భయం. గత రెండేళ్ళుగా వినీషే కాలేజీ ఫస్ట్, చాలా బాగా చదువుతాడు.
చాలా మంది అమ్మాయిలకి వినీష్ అంటే చాలా ఇష్టం, దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నా ఇబ్బందిగా కదిలేవాడు తప్పితే ఎప్పుడూ వాళ్ళ అందాల మీద చెయ్యైనా వెయ్యని భయస్తుడు.
ఇక వెంకట్ జల్సా పురుషుడు, రెండేళ్ళ క్రితం అతని తల్లి తండ్రులు US లో ఒక కార్ ఏక్సిడెంట్ లో చనిపోతే ఆస్థి, ఇన్సూరెంస్ డబ్బులూ చాలా ఆస్థి ఇతని పేరు మీదకి వచ్చాయి, దానివల్ల అతని మావయ్య తన కూతుర్ని ఎలా ఐనా వెంకట్ కి కట్టపెట్టాలని చూస్తున్నాడు.
రంజిత అదే కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది, వెంకట్ అంటే పిచ్చి ప్రేమ. ఆస్థి కోసం కాకుండా నిజంగా వెంకట్ అంటే ఇష్టం. ఆ విషయం కాలేజీ అంతా తెలుసు, వెంకట్ కి కూడా రంజిత అంటే ఇష్టమే కానీ రంజితతో ఆ విషయం ఎప్పుడూ చెప్పడు.
ఎందుకంటే అతనికి ఫ్రీ లైఫ్ ఇష్టం, ఎప్పుడో అయ్యే పెళ్ళి వల్ల కాలేజీ ఎంజాయ్ మెంట్ వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే రంజిత రాసుకుని తిరగాలనుకున్నా దగ్గరికి రానీయడు. కావాలని రంజిత ముందు వేరే అమ్మాయిల వెనక పడి తిరిగేవాడు. ఇప్పుడు వెంకట్ దృష్టిలో దీప ఉంది.
దీప వాళ్ళ క్లాసే, ఎర్రగా బుర్రగా చాలా బాగుంటుంది, కొంచెం లావేగానీ ఉండాల్సినవన్నీ కరెక్ట్ గా ఉండి కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి మొత్తానికి కాకినాడ కాజా లగా లసలస లాడుతూ ఉంటుంది.
దీప లంగా ఓణీ లో కాలేజీకి వచ్చిందంటే ఆ రోజు అందరికీ పండగే. ఆమె పచ్చటి నడుము, ఎత్తైన చనుకట్టు అబ్బాయిల్ని కట్టిపడేసేవి. ఒకళ్ళిద్దరు లెక్చరర్సే దీప అందానికి లొట్టలేసేవారు.
“విన్నీ…దీనెమ్మ దీప చూడరా, అది అలా సీటు ఊపుకుంటూ నడుస్తుంటే నా వల్ల కావడం లేదు మామా..నీ పిట్టని ఎలాగైనా ఒకసారి దెంగాలనుందిరా మామా” కాలేజ్ బైట మెట్లమీద కూర్చుని వినీష్ చెవిలొ గుసగుసగా అన్నాడు. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.