🔥 Telugu Sex Stories (189) : ఒక రోజు సాయంత్రం కాలేజీ స్టడీ అవర్ లో కూర్చున్నాను… నలి వెచ్చని సూర్య కిరణాలు కిటికీ లోంచి నా మీద పడుతున్నాయి. నా ఫ్రెండ్ నాగేంద్ర, నేను కుర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. పక్క రూమ్ లో అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అప్రయత్నంగా నేను కిటికీ లోంచి నా ద్రుష్టి అటువైపు మళ్ళించాను.
ఒక అమ్మాయి… ఒక అందమైన అమ్మాయి… ఒక చూపు తిప్పుకోలేని అందమైన అమ్మాయి కిటికీ పక్కన కూర్చుని ఉంది.
తెల్లని, పల్చని మృదువైన చర్మం.. ఎండ మొహం మీద పడుతుంటే ఆ కాంతికి ఎరుపు రంగులో మెరుస్తున్న ముంగురులు.. ఎదురుగా ఎవరితోనో మాట్లాడుతుంది. మాట్లాడుతూ నవ్వుతుంది.
నాకు ఏమీ కనిపించడం లేదు తన రూపం తప్ప..
నా కంటి కటకంలో తన రూపం ఇరుక్కుపోయింది.
నా గుండె ఒక రకమైన బరువుతో శ్వాస ఘాడంగా తీసుకుంటుంది.
ఒక్క క్షణం నేను కూర్చున్న కుర్చీ లో నుండి గాలిలోకి లేచిపోతున్న ఫీలింగ్.
నా స్నేహితుల మాటలు వినిపించడంలేదు. జీవుడు శరీరాన్ని వదిలేసి ఆత్మ రూపంలోకి మారిపోయి ఆ పరిసరాలలో తిరుగుతుంది అనిపించింది.
వదల బొమ్మాళీ వదల! నిన్ను వదల నీ సళ్లనొదల – 12 | Telugu Sex Stories
అలా చూస్తూనే ఉన్న నాకు సార్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాను.
కిటికీ దగ్గర ఆ అమ్మాయి లేదు. సార్ వంక అయోమయంగా చూశాను.
” ఏంట్రా నిద్రపొయావా?”
“కొంచెం తలనొప్పిగా ఉంది సార్” అన్నాను.
” సర్లే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపో” అన్నాడు.
” పర్లేదు సార్ 5 మినిట్స్ లో రికవర్ అయిపోతాను” అని కొంచెం బుద్ధిగా నటించాను.
కాలేజీ అయిపోయింది. ఇంకా 2 గంటలు టైం ఉంది. నాకు ఏమీ తోచడం లేదు. అలా స్టేషన్ వరకు సైకిల్ మీద వెళ్ళాను.
పట్టాల మీద లంజలు కూర్చుని ఉన్నారు. వాళ్లు అందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను.
ఒక అమ్మాయి పిలిచింది, వెళ్లాను. వెళ్దామా అని అడిగింది.
ఎంత అన్నాను.
150 అని రేట్ చెప్పింది.
నాకు బయట సరుకు బాగా భయం.
ఏది ఒక్కసారి చూడనివ్వు అని మీద చెయ్యి వెయ్యబోయాను. 🔥 Telugu Sex Stories (189), Telugu Boothu Kathalu.
దాని పక్కన ఉన్న ఆంటీకి ఇలాంటి బేరాలు కొట్టిన పిండి అనుకుంటా
వాడు వచ్చే రకం కాదు దొబ్బెయమనూ అని పక్కన దానిని హెచ్చరించింది.
దీనెమ్మా మళ్ళీ దీనితో దెంగులు తినడం ఎందుకు అని వచ్చేసాను.
కూర్చున్నా కానీ వొళ్ళు నీరసంగా ఉంది మనసు ఉత్సాహంగా ఉంది.
స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం అనుకుని లేవబోతున్న నాకు పక్కన ఒక చేతక్ వచ్చి ఆగింది.
ఒక ముసలివ్యక్తి కిందకి దిగి రాబోయే ట్రైన్స్ గురించి ఏవో వివరాలు అడిగాడు.
నేను చెప్పాను.
నా గురించి అడిగాడు.
ఏం చదువుతున్నావ్? ఎక్కడ ఉంటావు? అని రకరకాల ప్రశ్నలు వేసాడు.
సర్లే టైం పాస్ అవుతుంది అని సోది లోకి దిగాను.
నాకు చిరాకు మొదలయ్యింది వాడితో కొంచెం సేపు మాట్లాడాక.
అలాగే విసుక్కుంటే ఫీల్ అవుతాడని నేను మర్యాదగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాను.
కానీ ఒక్కసారిగా ప్యాంటు పై నుంచే నా మొడ్డ పట్టుకుని పిసికాడు.
నేను ఒక్క జర్క్ ఇచ్చి వెనక్కి జరిగాను.
” బాగా పెద్దదే, వస్తావా సరదాగా అలా నరేంద్ర సెంటర్ వరకు వెళ్ళి వద్దాం ” అన్నాడు.
వాడి ఉద్దేశం తెలిసాక వాడితో వెళ్ళడం నాకు నచ్చలేదు.
ట్రైన్ వస్తుందని చెప్పి వెళ్ళిపోయాను.
కానీ పక్కన నడుస్తూ ఏదొకటి తిందాం రమ్మని పిలుస్తున్నాడు.
నేను రానని అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళడం మళ్ళీ పొద్దున్నే కాలేజీ కి రావడం అంతా మామూలే.
పొద్దున్నే నన్ను కెలికిన చిలక కోసం వేట మొదలు పెట్టాను.
క్లాస్ లో కూర్చోకుండా అన్ని రూమ్ లు అలా ఎందుకు తిరుగుతున్నావని ఫాకల్టీ అడిగినా పెన్ అని, పుస్తకం అనీ చెప్తున్నాను కానీ నా వేట మాత్రం ఆపలేదు.
చివరికి j3 లో దొరికింది నా ప్రాణం.
కొంచెం సేపు ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోయి గిలిగింతలు పెట్టి రకరకాలుగా ఉంది నాకు లొపల.
క్లాస్ లో సాంబా సార్ ఉన్నారు.
ఆయన అసలు పేరు సాంబ శివరావు.
మేము సాంబా అంటాము.
సార్ మాకు కెమిస్ట్రీ చెప్తారు.
“ఏంటి నరేష్? ఇలా వచ్చావ్” అన్నాడు.
“ఏమీ లేదు సార్. మా క్లాస్ కి ఎవరూ రాలేదు. అందుకే తిరుగుతున్నా.”
“క్లాస్ లో కూర్చో రా. మళ్ళీ ప్రిన్సిపాల్ గారు వస్తే తిడతారు”
“ఈ పీరియడ్ మీ క్లాస్ వింటాను సార్” అన్నాను ముద్దుగా.
దానికి సార్ పొంగిపోయి లోపలికి వచ్చి కూర్చోమన్నాడు.
లోపలికి వెళ్ళాక నా గురించి క్లాస్ లో చెప్తూ.. “వీడు పాపం పొద్దున్నే 4కి లేస్తాడు మళ్ళీ ఇంటికి వెళ్లి పడుకునే సరికి 12 దాటుతుంది. అందరూ ఇలా కష్టపడాలి” అది ఇది అని కొంచెం పొగడ్తలు కురిపించాడు.
అందరూ నా వంక ఆరాధనగా చూసారు.
నాకు ఈ గుడ్ బాయ్ ఇమేజ్ ఏంట్రా బాబూ అనుకుంటూ నాకు బాగా తెలిసిన ఒక దూల నా కొడుకు పక్కన సెటిల్ అయ్యాను.
అక్కడి నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు సేకరించాను.
తన పేరు జ్యోత్స్న, దువ్వ నుంచి వస్తుంది.
క్లాస్ లో తనకి ఒక బావ, అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ksn గుర్తున్నాడు కదా? వీళ్ల బాబాయ్ అంట.
చదువుల తల్లి, దించిన తల ఎత్తి ఎవరితోనూ మాట్లాడదు.
ఇవన్నీ తెలిసాక ఎలా కెలకాలో అర్థం కాలేదు.
సైలెంట్ గా క్లాస్ కి వచ్చేసాను.
రోజూ ఆ క్లాస్ కి వెళ్ళి తనని చూడందే రోజు గడిచేది కాదు.
ఒక రోజు రాత్రి మెస్ లో భోజనం చేస్తున్నాను.
ఇంతలో నా ఫ్రెండ్ పవన్ గాడు, మనోజ్ గాడు వచ్చారు.
బావా దీపు గాడిని ప్రగతి కాలేజీ వాళ్ళు కొట్టారు అని.
అంతే అక్కడి నుండి చెయ్యి కడుక్కుని సైకిల్ మీద వాళ్లతో దీపు గాడి ఇంటికి బయల్దేరాను.
అప్పటికే అక్కడ మా వాళ్లు 20 మంది ఉన్నారు.
వాడికి మొహం మీద దెబ్బలు ఉన్నాయి.
ఏమయ్యింది రా అని అడిగాను వాడిని.
చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల వీడు కాదని చెప్తున్నా వినకుండా వీడిని కొట్టారు.
ఇంక నేనేమీ వినదలచుకోలేదు.
ఇప్పుడు కొడదాం అన్నా ఎవరూ దొరకరు.
రేపు వేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాం
వాడిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి అందరం వెళ్ళిపోయాం.
తర్వాతి రోజు లంచ్ బ్రేక్ లో అందరూ నా క్లాస్ లోకి వచ్చేసారు.
వినయ్ అనే వ్యక్తి వీడిని కొట్టిన వాళ్ళలో మెయిన్ అని తెలిసింది.
దారి కాసి ఏసెద్దాం అన్నారు మా వాళ్లు.
కానీ నాకు ఎందుకో ఆ మాటలు పెద్ద నచ్చలేదు.
గొడవ ఏదైనా దూసుకుపోవడమే నాకు తెలుసు.
అందుకే ఈ గొడవ గురించి సంబంధించిన ఇంకొక హేమంత్ అనే వాడిని పిలిచాను.
దమ్ముంటే వాళ్ళ కాలేజీ నుంచి ఎంత మంది వస్తారో అందరినీ రేపు ఈ.సేవ దగ్గరికి రమ్మన్నాను. 🔥 Telugu Sex Stories (189), Telugu Boothu Kathalu.