🐎 Telugu Kama Kathalu (32) : అహన అన్న మాటలకు మళ్ళీ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు.
వాడలా మౌనంగా ఉంటం చూసి ,చూడు గగన్ కేవలం ఈ ఒక్క విశయం వల్ల నీ కన్న తల్లి నీకు పరాయి దానిగా కనిపిస్తోంది. ఆ విశయమై నన్ను చేయి చేసుకొన్నా దానికి నేను భాధ పట్టం లేదు. ఆ రకంగా నైనా నేనంటే నీకు ప్రేమ వాత్సల్యాలున్నయని ఒకింత గర్వంగా ఉంది.
అమ్మ అలా భారంగా మాట్లాడే సరికి గగన్ కు దిక్కు తోచకుండా అయిపోయింది. చిన్న గా లేచి తన గదిలోనికెళ్ళి సిగరెట్ ముట్టించుకొని గట్టిగా రెండు దమ్ములు లాగి రిలాక్స్ అవసాగాడు.
అహన కాసేపాగి వాడి రూములొనికెళ్ళింది. అమ్మ అలా రావటం తో సిగరెట్ ను అటుపక్కకి పడేస్తూ మొహాన్ని అటువైపు కి తిప్పుకొన్నాడు. వాడు సిగరెట్ లు తాగడం మందు కొట్టడం తమకు తెలిసినా చూసీ చూడనట్లు ఉండిపోయేవారిద్దరూ… ఇప్పుడు తప్పని సరిగా కలగజేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే వాడికి ఎదురుగా కూచొంటూ ఇటురా గగన్ అంది.
దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 1 | Telugu Boothu Kathalu
మొహం చిట్లించుకొని వచ్చి ఎదురుగా కూచొన్నాడు.
అహన : – నేను సావంత్ తో కలిసి ఉన్నప్పుడు నీవు చూసింది కేవలం ఒకే ఒక సారి. . .అవునా ?
అవును. .
అహన : – మరి ఇప్పుడు చూడలేదు కదా ఎందుకంత ఆవేశపడుతున్నావు? .
సావంత్ వచ్చి వెళ్ళినట్లు నాకు సెక్యూరిటీ ద్వారా తెలిసింది
అహన : – నేనూ అదే అంటున్నా కదా సావంత్ వచ్చి వెళ్ళాడని . . . .అంత మాత్రాన వాడితో పడుకొన్నానని ఎలా అనుకొన్నావు ?
గగన్ సమాధానం చెప్పలేక బేలగా చూసాడు. 🐎 Telugu Kama Kathalu (32), Telugu Srungara Kathalu.
అహన : – చూడు గగన్, నా అనుకొన్న వాళ్ళు, అందునా సొంత తల్లి దండ్రుల విశయం లో బిడ్డలు చలా కీన్ గా ఉంటారు. అలా నన్ను సావంత్ తో కలిసి ఉన్నప్పుడు చూసిన నీవు ఇలా రియాక్ట్ అవడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు ఆ హక్కు అధికారాలున్నాయి. కాని ఒకే ఒక్క సారి నన్ను పరాయి పురుషుడితో చూసిన నీకే నా మీద ఇంత ద్వేషం పెరిగితే నా వంశాన్ని నిలపాల్సిన ఈ ఇంటి వారసురాలు, ఒక వేశ్య గా గతాన్ని పెట్టుకొని ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నా మనసెలా ఉంటుందో కాస్త ఊహించు.
అమ్మ చెప్పింది విని గగన్ కు ఎవరో కొరడాతో కొట్టిన ట్లయ్యింది. నడుం నిటారుగా అవుతూ ఉంటే సర్దుకు కూచొన్నాడు.
మళ్ళీ అహన దేవి కల్పించుకొంటూ అలా అని నీ భార్యని నేనేమీ ద్వేశించడం లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయిందని నేను ఎంతగా సర్దుకు పోతున్నా తను మాత్రం ప్రతి చిన్న విశయాన్ని కూడా బూతద్దంలో చూస్తూ నిన్ను మా నుండి వేరు చేయాలని చూస్తోంది. ఇందుకేనా నిన్ను కని అల్లారు ముద్దుగా పెంచుకొన్నది. ఉన్న ఒక్కడికి ఇన్ని ఆస్తులు చేసి పేరు ప్రతిష్టలు పెంచినది. నీ ఒక్కడి ద్వారా నైనా సరైన సంతానం కలిగి మమ్మల్ని ఉద్దరిస్తావని ఆశించడం లో తప్పేమైనా ఉందా?
గగన్ తడబడుతూ లేదు. కాని మోహనను నేను వేరు చేసి చూడలేను.
అహన : – తనను వేరు చేసి చూడమని ఎవరన్నారు? మీకు పిల్లా పాపా అయేదాకా ఇలాంటి చికాకులూ, చిరాకులూ ప్రతి ఇంట్లో మామూలే . . . వాటిని పెంచి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక సావంత్ తో నా విశయం అంటావా అదో పీడకల. . . ఆ మాట కొస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చెప్పుకోలేని ఈ లాంటి ఎన్నో పీడకలలు ఉంటాయి. అది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదనే వాడిని పిలిచాను. తొందరలోనే డేశం విడిచి వెళ్ళిపోతున్నానని మళ్ళీ అటువంటి తప్పు జరగదని చెప్పి క్షమాపణలడిగి వెళ్ళిపోయాడు.
గగన్ గట్టిగా గాలి పీల్చుకొంటూ నిజమా అమ్మా
అహన : – మళ్ళీ నిజమా అని అడుగుతావేంట్రా . . . నీవో బడుద్దాయివి .. ఆవేశమే కాని ఆలోచన లేని వాడివి . . .అందుకే ప్రతీ విశయాన్ని నీ భార్యతో చెప్పుకొని ఏక పక్షంగా నిర్ణాయాలు తీసుకొంటున్నావు.
గగన్ తన మాట వింటున్నాడని అర్థమవుతూ ఉంటే . . . నువ్వు ఊరికే అలా పెరిగిపోయావురా. . .విశయాలను లోతుగా అలోచించడం ఇంకా రాలేదు. . .నీతో చాలా మాట్లాడాలి చెప్పాలి రా భోంచేస్తూ మాట్లాడుకొందాం అంటూ డైనింగ్ కేసి దారి తీసింది.
సంసార్ లేక్ దగ్గరలో తాము ఉన్న లక్జరీ హోటెల్ నుండి చారి మోహనలిద్దరూ చక్కగా తయారయ్యి దేవళానికి బయలు దేరారు. చుట్టూ మంచుకొండలతో భక్తులు చేసే కీర్తనలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మోహన మనసంతా సంతోషంతో నిండిపోతోంది.
ఇదే కదా ప్రతీ ఆడపిల్లా కోరుకొనేది నా అనే వారుఎవరైనా ఒకరుండి మంచీ చెడ్డలు చూస్తూ ఉండి తమకు రక్షణగా ఉంటే ఆ ఆడపిల్ల ఎంతగా మురిసిపోతుందో అనడానికి తానొక ప్రత్యక్ష సాక్షి . . .ఈ విశయాన్ని గట్టిగా అరచి నలుగురికీ చెప్పలనిపించింది.
సంతోషం తో ఉక్కిరి బిక్కిరైపోతూ మావయ్యతో కలిసి వడి వడిగా గుడికేసి సాగిపోతున్నారు.
దారిలో వచ్చీ పోయే వారు మోహన అందాన్ని కళ్ళతోనే తాగేస్తూ ఆరాధనగా అసూయగా చూస్తూ ఉంటే చారికి ఒక పక్క సంతోషం ఇంకో పక్క ఇంతటి అందగత్తె కు తాను పెద్ద దిక్కని తనకు తెలీకుండానే మీసాలు మెలేసుకొంటూ గంభీరంగా నడుస్తున్నాడు. 🐎 Telugu Kama Kathalu (32), Telugu Srungara Kathalu.
అలా వారిద్దరూ గుడి దగ్గరగా వెళుతుంటే ప్రక్కనున్న పూల కొట్టులోనుండి ఒకామె చారీ అని గట్టిగా అరిచింది.
అంత పెద్దయానను కేవలం ఒక పూలమ్మి ఏకవచనంగా చారీ అనిపిలవడం తో చుట్టుప్రక్కల వారు నిర్ఘాంతపోయి చూసారు.
మోహన కూడా ఉలిక్కిపడి చూసింది. గరుడాచారి కూడా అయోమయంగా అటుకేసి చూస్తే అల్లంత దూరాన ఒకామె చేయి ఊపుతూ చారీ . . . .చారీ. . . . అని గట్టిగా అరచి పిలువ సాగింది.
మోహనకు ఏమీ అర్థం కాక మావయ్య వైపు ఆమె వైపు మార్చి మార్చి చూస్తూఉంటే గరుడా చారి ఆమెను చూడగానే చూసీ చూడనట్లు తప్పించుకొని దేవళం లోనికెళ్ళిపోయాడు.
మోహనకు ఏమీ అర్థం కాక మావయ్యతో కలసి లోపలకెళుతూ మావయ్యా ఆమె ఎవరో మిమ్మల్ని పేరు పెట్టిపిలుస్తోంది.అంది
విన్ననమ్మా . . .పూజ ముగిసిన తరువాత తీరిగ్గ కలుసుకొంటాలే. . .పద అంటూ పూజారి దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
తనను మనసులో సంకల్పం చేయించి పూజ ముగించుకొని వచ్చే సమయానికి ఆ పూలమ్మి వయసు భారంతో తడబడుతూ చేతిలో ఊతకర్రతో దేవస్థానం బయట నిలబడి తమ కోసం ఎదురు చూస్తూ ఉంది.
ముందుగా వస్తున్న తనని నోరెళ్ళబెట్టి చూస్తూ ప్రశ్న్నర్థకంగా చారికేసి చూసింది. చారి ఆమె చూపులను పట్టించుకోకుండా తప్పుకొని వెళ్ళిపోబోతుంటే ఆగు చారీ . . .సురభి అడ్రస్ దొరికింది.అని గట్టిగా అరిచింది.
ఆ పెద్దవిడ ఇక వదిలేలా లేదనుకొని గరుడాచారి , నీకెన్ని సార్లు చెపాలి నన్ను పేరు పెట్టిపిలువొద్దని. . . ఏం సంబందం లేకపోయినా నెల నెలా తిండికీ తీర్థానికీ ఏర్పాటు చేస్తూనే ఉన్న కదా. . . . మళ్ళీ ఏం కొంపలు మునిగిపోయాయని గొంతు చించుకొంటున్నావు. నా కోడలని పంపించి వద్దామని అనుకొంటూ ఉంటే దారిలో కాపు కాసి మరీ విసిగిస్తావా. . .బుద్ధి ఉండఖ్ఖరలేదూ అని కసురు కొన్నాడు.
చారి ఈసడింపును పట్టించుకోకుండా ఇది నీ కోడలా . . .అచ్చు సురభిలా ఉంటేనూ . . .వయసుపోతున్న కొద్దీ కళ్ళు మసకబారుతున్నాయా . . . బుద్ధి నాకు కాదు నీకు లేదు. అని గయ్య్ మంది.
ఆ పెద్దవిడ మాటలకు చారి తడబడుతూ మోహన కేసి తేరిపార చూసి. . . ఏదో స్పురించినట్లుగా మోహనా నీవు హోటెల్ కు వెళ్ళగలవా . . .ఈవిడతో మాట్లాడి వచ్చి అన్ని వివరాలు తరువాత చెబుతా అని డ్రైవర్ ను పిలిచి మోహనను పంపేసాడు.
కారెనెక్కి వెనక్కి తిరిగి చూస్తూ కూచొంది. మావయ్య నుదుటిన బడ్డ చెమటను తుడుచుకొంటూ ఆ పెద్దవిడను రెక్కబట్టుకొని నడిపించుకొంటూ వెళ్ళి గుడి ఆవరణలో కూచోబెట్టడం కనిపించింది.
ఆ పూలమ్మి తనని ఉద్ద్యేశించి సురభిలా ఉందే అంటే మావయ్య కంగారుపడుతూ తనకేసి చూట్టం వెనువెంటనే తనను హోటెల్ కు వెళ్ళమని చెప్పడం అంతా ఒక చిక్కుముడిలా అనిపించి, డ్రైవర్ కు చెప్పి కారు ను దిగి వెనక్కి వచ్చి మావయ్య వాళ్ళు ఉన్న ఆవరణ పక్కకి వచ్చి నిలబడింది. 🐎 Telugu Kama Kathalu (32), Telugu Srungara Kathalu.