Skip to content
Home » నువ్వా దరివి.. నేనీ దరిని.. నా మడ్డ కలిపింది ఇద్దరినీ – 12 | Telugu Boothu Kathalu

నువ్వా దరివి.. నేనీ దరిని.. నా మడ్డ కలిపింది ఇద్దరినీ – 12 | Telugu Boothu Kathalu

🍏 Telugu Boothu Kathalu : ప్రియ ఇంకా కాసేపు ఆలోచించింది. నెక్లస్ గురించి కాదు. ఈ రెండు రోజులూ పెట్టుకున్నా, బొంబాయి వెడుతూనే తిరిగి ఇచ్చేయ్యచ్చు. పాపం ఈ గిఫ్ట్ ల విషయంలో చాలా ఆలోచించి కష్ట పడి వెతికి మరీ కొన్నట్టున్నాడు. అంత చేసినండుకైనా ఈ రోజు ఆ డ్రెస్ వేసుకుని ఉదయ్ ని సంతోష పెట్టచ్చు. తను ఆ మాత్రం చెయ్య లేదా ? డ్రెస్ పోట్టిదే, వొళ్ళు కొంచం ఎక్కువ కనబడే అవకాసం వుంది. గూట్లే గాడు గుడ్లేసుకుని ఇంకొంచం ఎక్కువ తేరి పార చూస్తాడు. చూస్తె మాత్రం ఎమౌతుందిట ? ఉదయ్ సంతోషమే తనకు ముఖ్యం.
డ్రెస్ నిర్ణయానికి వచ్చాక ప్రియకి మేకప్ ఎక్కువ సేపు పట్టలేదు. తన శరీర వర్ణానికి సహజంగానే మేకప్ ఎక్కువ అవసరం లేదు. ఐ లైనర్, లిప్ స్టిక్ చాలు తనకు. పోర్టబుల్ ఐరన్ తో తన జుట్టు స్ట్రైట్ చేసుకుంది. పొడవాటి నిగనిగలాడే తన జుట్టు వేళ్ళకి సిల్కిగా తగలటంతో సంతృప్తి పడింది.

నువ్వా దరివి.. నేనీ దరిని.. నా మడ్డ కలిపింది ఇద్దరినీ – 11 | Telugu Boothu Kathalu

డ్రెస్ కొంచం స్నగ్ గా వుండేలా వుంది. పాంటీ లైన్ కనిపించకుండా ఉండేలా తాంగ్ వేసుకుంది. తాంగ్ అంటే తనకి పెద్దగా ఇష్టంలేదు కానీ, ఈ డ్రెస్ కి వేసుకోక తప్పదు. సాధారణంగా ట్యూబ్ డ్రెస్ లకి గుండెలని కవర్ చేస్తూ లైట్ పాడింగ్ వుంటుంది, బ్రా వేసుకోకుండా వేసుకోవచ్చు. ఐతే అది చిన్న సైజు కప్పులున్న వాళ్ళకే. తన లాగా DD సైజు బంతులైతే, వాటి బరువుకి డ్రెస్ మొత్తం కిందకి వచ్చెయ్యగలదు. డ్రెస్ కి షోల్డర్ లేకపోవటంతో బ్రా స్ట్రాప్స్ కనిపిస్తాయి. తన బ్రాల్లోంచి స్ట్రాప్స్ అవసరమైతే తీసేసేందుకు వీలుగా వుండే ఒక హాఫ్ కప్ బ్లాక్ బ్రా సెలెక్ట్ చేసుకుని స్ట్రాప్స్ తీసేసింది. ఆ కప్పుల్లో తన బంతులు మూడొంతులు మాత్రమె కవర్ అవుతున్నాయి. నిపిల్స్ ని అంతంత మాత్రంగానే దాచగాలిగాయి. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

స్ట్రాప్స్ లేక పోవటంతో కొంచెం ఎక్కువ గట్టిగా బిగించాల్సి వచ్చింది. దానితో బంతులు బ్రా కప్పులని తోసుకొంటూ పైకి ఉబికాయి.. ప్రియ ట్యూబ్ డ్రెస్ పైనించి వేసుకుంది. అది మరీ అంత టైట్ కాకపోయినా, లూస్ లేకుండా డ్రెస్ తన శరీరం వంపులకి చక్కగా అమిరింది. బ్రా కప్పులు కనపడకుండా డ్రెస్ ని కొద్దిగా పైకి లాగి, గుండెల మధ్య లోయ ఒక అంగుళం మాత్రం కనబడేలా సరి చేసుకింది. “అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి, బరి తెగించిన లంజలా కాదు” అనుకుంది. కింద డ్రెస్ తొడలకి బాగా పైకే వుంది గానీ, తన మూవ్ మెంట్స్ కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ప్రాబ్లం ఏమి రాకపోవచ్చు. డైమండ్ నెక్లస్ పెట్టుకుంటే చక్కగా గుండెల మధ్య లోయకి కొద్దిగా పైకి వచ్చి ఆగింది.
“డివైన్.. ఏబ్సోల్యౌట్లే డివైన్” అంటూ ఉదయ్ ఆరాధనగా ముందుకు వంగి ప్రియ చెక్కిలి మీద ఒక పెకింగ్ కిస్ ఇచ్చాడు. ఉదయ్ పెదాలు చెక్కిలి తాకగానే, tanu రాసుకున్న సెంటు వాసన ముక్కుకు సోకటంతో ప్రియ బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. గూట్లే గాడు లీకుండా వుంటే, ఉదయ్ ని రూంకి తీసుకెళ్ళి అతని వీర్యాన్ని ఆఖరి బొట్టు వరకూ పిండి వుండేది తను. ఇదంతా చూస్తూ గూట్లే ముఖంలో ఏదో ఆనందం. చెక్కిలి మీదే ఐనా, ఉదయ్ అందరి ముందూ ముద్దు పెట్టుకోకుండా వుంటే బావుండేది.
“మీ టేబుల్ రెడీ సర్” అంటూ వైటర్ టేబుల్ వైపు తీసుకెళ్ళాడు.
“నీ తర్వాతే..” అంటూ గూట్లే ముందు ప్రియకి దారిచ్చాడు. ప్రియ, వెనకాలే ఉదయ్, గూట్లే. వెనక నించి గూట్లే చూపులు తన పిరుడులని తడుముతున్నాటు అనిపించింది ప్రియకి. అప్రయత్నంగా డ్రెస్ ని కొంచం కిందకి లాక్కుంది.
కొన్ని టేబుల్స్, అందమైన ఫిష్ ట్యాంక్ లు, ఒక వాటర్ ఫౌంటైన్ దాటినాక, ఒక లైవ్ జాజ్ బ్యాండ్, దానికి ఎదురుగా ఒక చిన్న డాన్స్ ఫ్లోర్ కనిపించాయి. వాటిని దాటి వైటర్ ఒక అర్ధ చంద్రాకారంలో వుండే టేబిల్ దగ్గరికి తీసుకుపోయాడు. కొంచం మూలగా వుంది. ప్రియ ముందుగా కూర్చుని మధ్యకి జరిగింద. వెంటనే తను చేసిన తప్పేమిటో అర్థం అయ్యి తనని తనే తిట్టుకుంది. మధ్యలో వుండటంతో, ఇప్పడు తనకి గూట్లే ఒక పక్క కూర్చుంటాడు. అదే రెగ్యులర్ టేబుల్ అయి వుంటే, ఉదయ్, తను ఒక పక్క, గూట్లే ఎదురుగా వేరే పక్క కూర్చునే వాళ్ళు, మధ్యలో సరిపడినంత దూరం వుండేది.
ఉదయ్ ప్రియకి ఎడమ వైపు, గూట్లే కుడి వైపు కూర్చున్నారు. ఉదయ్ కూర్చోగానే, ప్రియ ఉదయ్ కి దగ్గరగా జరిగి కూర్చుంది. గూట్లే ప్రియకి దగ్గరగా రావాలని ప్రయత్నించలేదు. కూర్చున్న చోటినించి ప్రియ గుండెల లోతులు బాగా కనిపిస్తూ వుండటంతో చూస్తూ కూర్చున్న్నాడు.
“మీ ఇద్దరూ ఇలా కలిసి రావటం ఆనందంగా వుంది”.. గూట్లే మాటల్లో ఏదైనా ద్వంద్వార్ధం వుందా అనిపించింది.
“మమ్మల్ని ఆహ్వానించినందుకు చాల థాంక్స్”
“మా పెద్ద వాళ్ళకి మీ ప్రోపోసల్ తప్పకుండా నచ్చుతుంది” అన్నాడు గూట్లే, ప్రియ గుండెల మీదనించి చూపు తిప్పకుండా.
ప్రియ అసహనంగా కదిలింది. “వీడికి అస్సలు సిగ్గంటూ లేదా?” ఉదయ్ వైపు కోపంగా చూసింది, ఏమైనా చేయ్యగలవా అన్నట్టు.
ఉదయ్ కూడా గూట్లే చూపులు గమనిస్తూనే వున్నాడు. గూట్లేకి “వెనక్కి తగ్గు” అన్న ధోరణిలో ఒక సిగ్నల్ ఇవ్వాలునుకున్నాడు కాబోలు, తన కుడి చేతిని ప్రియ వీపు చుట్టూ తెచ్చి ప్రియ కుడి భుజం పొదివి పట్టుకున్నాడు. ఉదయ్ వేళ్ళు ఆచ్చాదన లేని భుజానికి తగలగానే, ప్రియ శరీరం కొద్దిగా వణికింది.
“ఈ డీల్ సక్సెస్ అవుతుందని మేం ఇద్దరం చాలా ఎక్సైట్ అయి వున్నాం” ఉదయ్ అన్నాడు.
ఉదయ్ ప్రియని దగ్గిరికి లాక్కోవటం చూసిన గూట్లే, నవ్వుతూ తన పచ్చటి గారపళ్ళు బయట పెట్టాడు. ఉదయ్ ఇప్పుడు చేసిన పని ఒక ఆడ కొలీగ్ తో ప్రొఫెషనల్ రిలేషన్ లో చేసే పని కాదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా ఏదో వుంది వుండాలి. అదే వాడి నవ్వుకు అర్థం, అని ప్రియకి అర్థం అయింది. “ఎంత ధైర్యం వీడికి, మా మధ్య ఇంకేదో వుంది అనుకోటానికి? వుందే అనుకో.. వీడెవడు వెకిలి నవ్వులు నవ్వటానికి?”
ఉదయ్ తన ఉద్దేశంలో గూట్లేకి తన పరిధిని మర్మగర్భంగా గూట్లేకి తెలియచేసానని అనుకునుంటే, తను పొరపాటు పడ్డట్టే. అదేదీ పని చెయ్యలేదని చెప్పాలి. ఉదయ్ చెయ్యి ప్రియ భుజం చుట్టూ ఉన్నా, అది గూట్లే చూపుల్ని ఆపలేక పోయింది. ఆర్డర్ తీసుకోటానికి వైటర్ తావటం ఒక్కటే వాడి దృష్టి మరల్చ గలిగింది.
వైటర్ పేరు చెప్పుకుని, మెనూ లు చేతికి ఇచ్చి, ఆరోజు స్పెషల్ వంటలని చదివాడు.
“తాగటానికి ఏం తెమ్మంటారు సర్ ?”
ఇండియాలో పెద్ద ఫాన్సీ హోటల్లలో కూడా వైటర్ లు ఆర్డర్ విషయానికి వచ్చేసరికి, ఆడ వాళ్ళు కూడా ఉన్నారు అన్న సంగతి పట్టించుకోకుండా, మగవాళ్ళే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు అని అనుకోవటం ప్రియకి చాలా కోపం తెప్పించింది. తను అప్పుడప్పుడూ యౌరప్ ట్రిప్ లకి వెళ్ళినప్పుడు ఈ రకమైన ప్రవర్తన చూడలేదు. “మేరా భారత్ మహాన్” లో మాత్రం ఆర్డర్ చేసే అధికారం అంతా “సర్” దే. “మేమ్” కి ఆ పవర్ లేదు.
“షాంపేన్!.. అందరికీ షాంపేన్..” గోట్లే లేచినంత పని చేసాడు.
“గ్రేట్ ఐడియా.. మనం ఈ కొత్త రిలేషన్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూనే, ఉదయ్ ప్రియ భుజం నొక్కాడు. అది గూట్లే కంట పడనే పడింది. వాడు మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వాడు. మెనూ చూసి ఒక ఎక్సోటిక్ గా వినిపించే షాంపేన్ ఆర్డర్ చేసాడు. ప్రియ మెనూలో చూస్తె, అది పదకొండు వేలు వుంది! “వావ్.. ఎంత పెద్ద డీల్ ఐనా, ఎకౌంటు చెయ్యటం కష్టమే” అనుకుంది.
ప్రియ మనసు చదివినట్టు, గూట్లే, “ఇవ్వాల్టి బిల్లు జినో కార్ప్ దే” అన్నాడు.
“నో వే.. మీరు మా క్లైంట్. బిల్లు బాధ్యత మాదే” అన్నాడు ఉదయ్.
కాసేపు వాళ్ళిద్దరూ సరదాగా వాదించుకుని చివరికి గూట్లే బిల్లు చేసేలాగా ఇద్దరూ వప్పుకున్నారు. షాంపేన్ తో బాతో గూట్లే ఇంకో రెండు ఏపెటైజేర్స్ కూడా ఆర్డర్ చేసాడు.
“గూట్లేజీ, మీ పెద్ద వాళ్ళ గురించి కొద్ది గా చెప్పకూడదూ?”
“షూర్.. మొదటిగా మా గ్లోబల్ ఆపరేషన్స్ వి. పి. మిస్టర్ విల్సన్ తో మొదలెడదాం.”
గూట్లే మాట్లాడటం మొదలెట్టగానే, ఉదయ్ చేయి నెమ్మదిగా ప్రియ భుజం మీద నించి తీసేసాడు. ఆ చేతిని నెమ్మదిగా టేబల్ కిందనించి ప్రియ ఎడమ తొడ మీదకు తెచ్చి గట్టిగా తొడను నొక్కి వదిలాడు. ఊహించని ఈ స్పర్సకి ప్రియ ఉలిక్కి పడింది. టేబల్ అడ్డం వుండటంతొ గూట్లేకి ఏమి కనిపించి వుండదు.
గూట్లే తన ధోరణిలో మాట్లాడుతున్నంత సేపూ ఉదయ్ వేళ్ళు ప్రియ డ్రెస్ అంచులు దాటి, డ్రెస్ కిందకి పాకటం మొదలెట్టాయి. ఏ మార్పూ ముఖంలో కనబడకుండా వుండటం ప్రియకి కష్టంగా వుంది. మరి కొద్ది సెకెన్లలోనే ఉదయ్ వేళ్ళు ప్రియ తాంగ్ ని చేరుకున్నాయి. చూపుడు వేలితో తాంగ్ పైనించే బుడిపె మీదకు చేర్చి ఒక సారి గట్టి గా వత్తి చెయ్యి తీసేసాడు.
ఉదయ్ టేబల్ ఏం చేస్తున్నాడో తెలీని గూట్లే అప్పుడప్పుడుగా ప్రియ ముఖం వైపు, గుండెల వైపు మార్చి మర్చి చూస్తూ మాట్లాడుతూనే వున్నాడు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

గుద్ద బలిసిన డాక్టర్ గుడెక్కి కూర్చుందట – 1 | Telugu Boothu Kathalu