Skip to content
Home » దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 6 | Telugu Boothu Kathalu

దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 6 | Telugu Boothu Kathalu

🔥 Telugu Boothu Kathalu (237) : కళ్ల ముందు కనిపించే సరికి తనలో నుంచి వస్తున్న తన ప్రేమ సందేశాన్ని కూడా అణిచి పెట్టి తన కంట్లో నీరు కూడా రాకుండా తనను తాను అదుపు చేసుకుని రాజ్ నీ పక్కకు తోసి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ అద్దం ముందు గొంతు నుంచి తన స్వరం కూడా వినిపించకుండా అరుస్తూ, తన మనసులోని వేదన నీ కంటి నీరు ఆకారం లో బయటకు వదిలింది రెండు నిమిషాల తర్వాత తన మొహం మీద నీళ్లు చల్లుకొని మళ్లీ తన గంభీరమైన మొహం లోకి వచ్చి కోర్టు హాల్ లోకి వెళ్ళింది.
రమ్య కోరికను జడ్జ్ గారు ఆమోదించి విరాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ కోసం పిలిచారు విరాజ్ తన లాయర్ కోట్ విప్పి బోనులోకీ వెళ్లాడు.
రమ్య : సార్ మీరు ఎక్కడ లా చేశారు
రాజ్ : kvl లా ఇన్స్టిట్యూట్ జలంధర్ పంజాబ్
రమ్య : మీ నాన్నగారు ఏమీ చేసేవారు
రాజ్ : crpf లో కమాండర్ గా పని చేసేవారు..

దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 5 | Telugu Boothu Kathalu

రమ్య : point to be noted your honor మరి మీకు ప్రభుత్వం ఒక జవాను కు ఇచ్చే గన్ కీ ఒక ఉగ్రవాద సంస్థ వాడే గన్ కీ తేడా తెలియద అని అడిగింది దాంతో రాజ్ ఎలాంటి జవాబు చెప్పలేక పోయాడు అప్పుడు మళ్లీ రమ్య అవును మీరు హ్యూమన్ రైట్స్ లాయర్ అయ్యి ఉండి ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఎందుకు వాదించాలి అనుకున్నారు అని అడిగింది..
రాజ్ : ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అందుకే ex IG ప్రభాకర్ సిన్హా నన్ను అడగ్గానే ఒప్పుకున్న
రమ్య : మరి ఆ కేసు వదిలేసి ఈ కేసు కీ ఎందుకు వచ్చారు
రాజ్ : మీకు తెలియదు లెండి మిస్ రమ్య డిఫెన్స్ లాయర్ గారు 2013 లో హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మీద నేను వేసిన పిటిషన్ కీ ఇప్పుడు అదే ఉగ్రవాద సంస్థ కీ చెందిన అతను దొరికాడు అంటే అందుకోసం నేను ఈ కేసు తరుపున వాదిస్తున్నాను మీరే నా కేసు లోకి వచ్చారు మేడమ్…
ఇది అంత విన్న తర్వాత రమ్య తన కాలేజీ ఫోటో ఒకటి తెచ్చి చూపించింది అందులో ఒక వ్యక్తి నీ రాజ్ తన ఫ్రెండ్స్ భుజాల పై మోస్తూ గోల చేస్తున్నారు “ఈ ఫోటో లో ఉన్నది మీరే కదా” అని అడిగింది రమ్య అవును అన్నట్లు తల ఆడించాడు రాజ్.. 🔥 Telugu Boothu Kathalu (237), Telugu Sex Kathalu.

“నిన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు అని మీకు ఫోన్ వచ్చిన తర్వాత ఉస్మాన్ గురించి మీరు ఏమైనా ఎంక్వయిరీ చేశారా” అని అడిగింది రమ్య, దానికి రాజ్ “లేదు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు అంటే పక్కా ఆధారాలతో చేసి ఉంటారు అని నమ్మాను పైగా నా ఎంక్వయిరీలో కూడా ఒక వ్యక్తి ఎస్కేప్ అతని పేరు ఉస్మాన్ అందుకే నేను ఫిక్స్ అయ్యా ” అని చెప్పాడు రాజ్ దానికి రమ్య “ఈ ఫోటో లో మీరు ఎత్తుకొని గోల చేస్తున్న అతని పేరు ఏంటి” అని అడిగింది రమ్య అప్పుడు రాజ్ అతని పేరు చెప్పబోతు ఆగిపోయాడు తన చేత్తో తల కొట్టుకుంటూ మౌనం గా ఉన్నాడు అప్పుడు రమ్య “ఉస్మాన్ మహమ్మద్ ఇదే కదా అతని పేరు” అని అడిగింది దానికి రాజ్ అవును అని తల ఆడించాడు “మీరు ఎస్కేప్ అయ్యాడు అని చెప్పిన ఉస్మాన్ ఇతను అయ్యి ఉండొచ్చు కదా” అని అడిగింది రమ్య “అది ఎలా కుదురుతుంది ఒకే పేరు తో చాలా మంది ఉంటారు పైగా ఇతను ఎప్పుడు సౌత్ ఇండియా రాలేదు” అని కొంచెం అయోమయంగా జవాబు ఇచ్చాడు రాజ్ “exactly ఇదే ఇక్కడ కూడా జరిగింది your honor ఉస్మాన్ అనే ఉగ్రవాది మిస్ అయ్యాడు దాంతో మూసి వేసి ఉన్న కేసు మళ్లీ ఇప్పుడు నా క్లయింట్ కేసు లో సాక్షి గా ఉన్న వ్యక్తి అని ఆ మూసి వేసిన కేసు లో కావాలి అని ఇరికించడానికి చూస్తున్నారు ఈ కేసు నీ లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ శాఖ వాళ్లు ఎటు తిప్పి నా క్లయింట్ మీద అన్యాయం గా మోపాలి అని చూస్తున్నారు అందుకే ఈ కేసు నీ CBI కీ అప్పగించాలని కోరుతూన్నాము that’s all your honor” అని తన వాదన ముగించి తన ప్లేస్ లో కూర్చుంది రమ్య.
జడ్జ్ గారు మొత్తం గమనించి “ఈ కేసు లో అరెస్ట్ చేయబడ్డ ఉస్మాన్ అలీ బాష మరియు చెర్రీ అలియాస్ చరణ్ నీ కోర్టు నిర్దోషులుగా పరిగణనిస్తూ విడుదల చేయడం జరిగింది అంతే కాక మధుమతి హత్య కేసులో లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ల దర్యాప్తు చాలా దుర్భరంగా ఉంది అందుకు ఈ కేసు నీ CBI కీ అప్పగించాలని కోర్టు వారు సెక్యూరిటీ అధికారి శాఖ నీ ఆదేశీస్తుంది CBI వారు కూడా ప్రతి వాయిదా కీ తమ రిపోర్ట్ నీ కచ్చితంగా ఇవ్వాలి లేకపోతే వారి పైన కూడా కోర్టు చర్యలు తీసుకుంటుంది ఈ కేసు నీ వచ్చే నెల 25 కీ వాయిదా వేయడం జరిగింది” అని తీర్పు ఇచ్చారు దాంతో ప్రభాకర్ వైపు విజయ గర్వం తో చూస్తూ బయటకు వెళ్లింది రమ్య ఆ తర్వాత చెర్రీ ఉస్మాన్ తనని కార్ దెగ్గర కలిసి థాంక్స్ చెప్పారు అప్పుడు చెర్రీ ప్రభాకర్ కార్ దెగ్గర ఎవరో బీహార్ అతని చూశాడు వాడిని చూసి రమ్య తో “మేడమ్ నేను వాడిని మధు చనిపోయిన రోజు ఆ కాలనీ లో చూశా” అన్నాడు అప్పుడు రమ్య కూడా వాడి వైపు చూసింది అప్పుడు గుర్తుకు వచ్చింది చెర్రీ కీ “మేడమ్ వాడు ఒక ధోభీ మధు వాళ్ల ఇంటి దగ్గర ఇస్త్రీ బండి పెట్టుకుని ఉండటం నేను ఆ రోజు చూశా” అన్నాడు అప్పుడు రమ్య వాడికి ప్రభాకర్ కీ మధ్య ఏంటి సంబంధం అసలు ప్రభాకర్ కీ మధు కీ ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ మనోహర్ వైపు చూసింది దానికి మనోహర్ “అర్థం అయ్యింది సీనియర్” అని అన్నాడు.
రమ్య చెప్పడం తో మనోహర్ ఆ బీహార్ అతని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు..
ఆ మరుసటి రోజు రమ్య మధు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించి చూస్తూ ఒక పాయింట్ నీ బాగా చెక్ చేసి చెర్రీ నీ తన హోటల్ రూమ్ కీ పిలిచింది తను వచ్చిన తర్వాత తనని కాఫీ తాగమని చెప్పింది ఆ తర్వాత రమ్య చెర్రీ నీ అడగడం మొదలు పెట్టింది “చెర్రీ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి” అని అడిగింది అప్పుడు చెర్రీ “o-” అని చెప్పాడు అప్పుడు రమ్య బాగా ఆలోచించి “ఆ రోజు నువ్వు మధు ఇంటికి వెళ్లినప్పటి నుంచి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చే లోపు ఏమీ జరిగింది అన్నది మొత్తం నాకూ పూస గుచ్చినట్లు చెప్పు దాంతో పాటు మీ ప్రేమ కథ కూడా చెప్పు మనకు ఏమైనా క్లూ దొరకోచ్చు” అని అడిగింది, దాంతో చెర్రీ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు “ఆ రోజు నేను తనకి I love you చెప్పిన తరువాత తన గురించే ఆలోచిస్తూ ఉన్న అసలు నేను కప్ గెలిచి నేషనల్ మీట్ కీ వెళ్లుతున్న అన్న దానికంటే నా కళల సుందరి నా ఎదురుగా వచ్చింది అనే సంతోషం లో ఉన్న ఆ మరుసటి రోజు నేను తనని వెతుకుతూ కాలేజీ అంతా వెతుకుతూ ఉన్న తను లైబ్రరీ లో ఉంది అని అక్కడికి వెళ్లా అప్పుడు
తనని చూస్తూ తన ఎదురుగా కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంటే తనే నను పిలిచింది ఏంటి సంగతి అని దానికి నేను కాఫీ కోసం రమ్మని అడిగా తను ఒప్పుకోలేదు దాంతో మరుసటి రోజు నేను కాలేజీ ఆడిటోరియంలో “మధుమతి నాతో కాఫీ కీ రావాలి” అని రాశా కానీ నేను కావాలి అనుకున్న మధుమతి బదులు మిగిలిన మధుమతి వచ్చి నా చుట్టూ చేరారు వాళ్ల నుంచి తప్పించుకుని నా బైక్ దగ్గరికి వెళ్లితే అక్కడ నా బైక్ సీట్ మీద “I am not interested” అని బ్లేడ్ తో కోసి వెళ్లింది.. నేను వదులుతానా వాళ్ల కాలనీ కీ వెళ్లి తన ఇంటి ముందు హార్న్ కొడుతూ మొత్తం న్యూసెన్స్ చేశా దాంతో వాళ్ల బాబాయి వచ్చి నను కొట్టి పంపించారు..

రమ్య మరుసటి రోజు ఉదయం అందరి కంటే ముందే నిద్ర లేచి రాజ్ ఇచ్చిన చీర కట్టుకుని రాజ్ కోసం వెళ్లడానికి రెడీ అవుతుంది అప్పుడు వాళ్ల నాన్న రమ్య నీ అడిగాడు ఏంటి సంగతి అని అప్పుడు రమ్య “మీరు మీ ఫ్రెండ్ వియ్యంకులు కాబోతున్నారు” అని చెప్పింది దానికి ఆయన కూడా సంతోషించాడు ఇది విన్న రమ్య పిన్ని వచ్చి “నేను ఒప్పుకోను దానికి పెళ్లి జరిగితే నా అన్న కొడుకు తోనే అవుతుంది వాళ్ల అమ్మ నుంచి దాని పేరు మీద ఉన్న ఆ పొలం రేట్ ఇప్పుడు కోట్లకు పెరిగింది అది ఎవరికో పోనిస్తానా అల్లుడు తోనే దాని పెళ్లి” అని చెప్పింది.. 🔥 Telugu Boothu Kathalu (237), Telugu Sex Kathalu.