Skip to content
Home » రాగిణి.. నీ వయసు కోతకొచ్చిన మాగాణి – 2 | Telugu Kama Kathalu

రాగిణి.. నీ వయసు కోతకొచ్చిన మాగాణి – 2 | Telugu Kama Kathalu

🔥 Telugu Kama Kathalu (142) : ఆ నలుగురినీ క్లాస్ లో చూస్తుంటే ఒకటే ఒళ్ళు మండిపోతుంది రాగిణికి…. కుర్రాళ్ళు ఏదో ‘చూసి’ ఆనందించే రకమే కదా అనుకుని ఎవరేం కామెంట్ చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు… కానీ వాడు తన శరీరం గురించి అంగుళం… అంగుళం… వర్ణించి చెప్పి… తన అందాల మీద వాడి చేతులను పెట్టి… ఆలోచించలేకపోయింది రాగిణి… వివేక్ ను పట్టుకొచ్చి, కుక్కని కొట్టినట్లు కొట్టాలని ఉంది ఆమెకి…. కానీ రీజనింగ్ ఉండదు… ఎవరైనా అడిగితె ఏమని చెబుతుంది…? ”వాడు నా జాకెట్లో చేయి పెట్టానని, నా లంగాలో చేయి పెట్టానని” తోటి స్టూడెంట్స్ టో చెబుతున్నట్లు చెప్పాలా…? ఆమె పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా అయిపొయింది…. అసలు వారు మాట్లాడుకున్న మాటలు తను వినకున్నా బాగుండును. ఇప్పుడు విని ఆ వెధవలని ఏమి చేయలేని పరిస్థితిలో అనవసరంగా మనసు పాడు చేసుకోవాల్సి వస్తోంది.

రాగిణి.. నీ వయసు కోతకొచ్చిన మాగాణి – 1 | Telugu Kama Kathalu

ఆమెకి వారున్న క్లాసులోకి వెళ్ళి పాఠం చెప్పాలంటేనే చాలా జుగుప్పుగా అనిపిస్తోంది… తను బోర్డు పైన రాస్తున్నప్పుడు వారి బైనాక్యులర్ లాంటి దృష్టి తన చీరలోని భాగాలపైన పడుతుందేమోనని తెగ ఫీలయిపోతుంది…. ఆ రోజు నుండి ఆమెకి అసలు మనసుకి పట్టడం లేదు… ప్రతి క్షణం వివేక్ అన్న మాటలే గుర్తుకి వస్తున్నాయి. ”నేను నా రెండు చేతులని రాగిణి మేడం…. పైన వేసి గట్టిగా పిసికాను’ ఆ మాట గుర్తుకి రాగానే ఆమె కోపంతో గట్టిగా పళ్ళు కొరికింది. వాడిని రంపంతో కర కరా కోసేయ్యాలన్నంత కోపం వస్తోంది. ”కాలేజీలో ఉంటే తాను ఇక ఇలా మధనపడి పోతూ కూర్చోవడమే అవుతుంది. లాభం లేదు…. ఓ నాలుగు రోజులు కాలేజీకి లీవ్ పెట్టి తమ ఊరికి వెళ్ళిరావా’లని నిర్ణయం తీసుకుంది.
అనుకున్నదే తడవు… అదే రోజు ప్రిన్సిపాల్ గారికి లీవ్ లెటర్ ఇచ్చేసింది. ఆ వెంటనే తన రూ౦కి బయలు దేరింది. తాళం తీయగానే వెళ్ళి బెడ్ పైన బోర్లా పడిపోయింది…. ఎందుకో ఎంత మరిచిపోదామనుకున్నా…. వారి మాటల్ని మరిచిపోలేకపోతూంది.. ప్రతిక్షణం ఆ మాటలు గుర్తుకి వచ్చి మనసుని ముళ్ళులా గుచ్చుతున్నాయి. 🔥 Telugu Kama Kathalu (142), Telugu Sex Stories.

చిరాకుగా లేచి వంటింట్లోకి నడిచి కాఫీ పెట్టుకుంది… కాఫీ త్రాగుతూ ఊరికి ఫోన్ చేసింది… ఫోన్లో అమ్మ మాట్లాడింది. మీ ఫ్రెండ్ వనజ, ప్రీతి ఇద్దరూ అత్తా వారింటి నుండి వచ్చారు… ప్రస్తుతానికి ఈ ఊళ్ళోనే ఉన్నారు… నువ్వు వస్తే వాళ్ళు కూడా కలుస్తారు…” అమ్మ చెప్పిన మాట వినేసరికి ఎగిరి గంతేయాలనిపించింది రాగిణికి… తన క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారని తెలియగానే… ఎంతో ఆనందం వేసింది… అసలు తాను ఇప్పుడు అమ్మకి ఫోన్ చేయకపోతే ఈ విషయం తెలిసేదె కాదు. ఆ వెధవలు తనని కామెంట్ చేయకపోతే… తనకి ఊరికి వెళ్లాలని ఇంటికి ఫోన్ చేయాలనే ఆలోచనే వచ్చి ఉండకపోయుండేది…
మొత్తానికి ఆమెకి ఆనందకర వార్తా తెలిసినందుకు కారణమైన ఆ గ్యాంగ్ కి ఇంతసేపూ అంత అసహ్యించుకున్నా, ”థాంక్స్” చెప్పలేకుండా ఉండలేకపోయింది…. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా బ్యాగ్ సర్దేసి అప్పటికప్పుడే ఊరికి బయలుదేరింది రాగిణి. ప్రయాణం మొత్తం కాలేజీ రోజులలో తాను, వనజ, ప్రీతిలు కలిసి ఎంత అల్లరి చేసింది గుర్తుకు తెచ్చుకుంటూ గడిపే సరికి అసలు ఎప్పుడు తమ ఊరు వచ్చిందో కూడా తెలీకుండా సమయం గడిచిపోయింది రాగిణికి…. ఆనందంగా ఇంటిదారి పట్టింది. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ ఆప్యాయంగా పలకరింపుతో మరింత ఉత్సాహం వచ్చింది రాగిణికి… ఫ్రెష్ గా స్నానం చేసి ప్రయాణ బడలిక తీర్చుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వనజ వాళ్ళింటికి బయలుదేరింది.
రాగిణిని చూడగానే వనజ చెంగున లేచింది… ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. వారికి ఎంతో ఆనందం కలిగింది… ఆ ఆనందంలో మాటలు కూడా రావడం లేదు…. ‘ప్రీతి… ప్రీతి… కూడా వచ్చిందటగా….” ఆనందంగా అడిగింది రాగిణి. ”అవును… వచ్చింది కానీ నేనింకా దానిని కలవలేదు…” అంది వనజ . ”అయితే ఆలస్యం ఎందుకు… ఇప్పుడే వెళ్ళి కలుద్దాం…” తొందర చేసింది రాగిణి. సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక వారిని ఆపడం తమ వల్ల కాదని తెలిసిన సుగుణ తల్లిదండ్రులు వారిని ఆపలేదు. ప్రీతి కూడా వీరిద్దరినీ చూడగానే ఎంతో థ్రిల్ ఫీలయింది…
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటి సారి ముగ్గురూ కలుసుకున్నారు. ఈ మూడు సంవత్సరాలలో కనీసం ఒకరికి ఒకరు లెటర్లు గానీ, ఫోన్స్ గానీ చేసుకోకపోవటంతో ఈ కలుసుకోవడం వారికి మరింత ఆనందాన్ని పంచుతోంది. చివరగా ప్రీతి వాళ్ళింటి డాబా మీద ముగ్గురూ సమావేశమయ్యారు. ”మొత్తానికి నిన్ను గాడంగా ప్రేమించిన ఆ శ్రీను గాడిని వదిలేసి మరోకడితో జెండా ఎత్తేశావన్నమాట….” అ౦దిరాగిణి సుగుణతో…. ”శ్రీనుని వదిలేసినందుకు నాకూ బాధగానే ఉందే… కానీ ఏం చేస్తాం ఇంట్లో పెద్దపోరు… లవ్వు, గివ్వు అన్నావంటే కొవ్వు తీసేస్తా అంటూ నాన్నగారి వార్నింగ్. ఆ పరిస్థితుల్లో నేను వెనకడుగు వేయక తప్పలేదు….” బాధగా అంది.
”పాపం ఆ శ్రీనుగాడు ఇప్పుడు దేవదాసులా మారిపోయి ఏ రోడ్ల మీద పడిపోయాడో ఏమిటో…” జాలిగా అంది రాగిణి. ”అంత సీను ఏమీ లేదు… హాయిగా హైదరాబాదులో జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు” అంది సుగుణ. రాగిణి ఆశ్చర్యపోయింది. ”నిన్ను అంతగా ప్రేమించిన వాడు, నీకు మరోకడితో పెళ్ళి జరిగితే మనసు పగిలిపోయి రోడ్ల మీద పడాల్సింది పోయి దర్జాగా ఉద్యోగం చేస్తూ పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయంతో ఉన్నాడంటే వాడి ప్రేమంతా అబద్ధామేనన్నమాట…” కోప౦గా అంది రాగిణి. ”శ్రీను ప్రేమలో ఏ మాత్రం దోషం లేదు. నేను దూరం అయిపోతున్నందుకు ఎంతో బాధపడ్డాడు. ఒంటరిగా కలిసిన నాపైన పడి ఎంతో రోదించాడు. కానీ అతనికి నేనె ధైర్యం చెప్పాను. నేను నీ దగ్గర లేనంత మాత్రాన నిన్ను ప్రేమించనని అనుకోకు. నీ జీవితంలో ఎప్పటికీ నీ స్థానం ఉంటుందని చెప్పి అతనితో ఆ రోజు రాత్రి శారీరకంగా కలిసాను కూడా…”
ఆమె మాటలకి ఇద్దరూ హడలిపోయారు… ”ఏమిటీ… శ్రీనుతో నువ్వు సెక్స్ లో ….” వారికి మాటలు రాలేదు ఒక్కసారిగా…. ”ఇందులో తప్పేముంది…. నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం… నన్ను ఎవడో తన్నుకుపోతుంటే పాపం శ్రీను పరిస్థితిని చూసి ఎంతో జాలేసింది… ఇక నా జీవితాంతం ఆ వచ్చే వాడే నా అందాలని దోచుకుంటాడు. కానీ దాని కంటే ముందు శ్రీనుకే ఇవ్వాలనుకున్నాను. ముందు జాగ్రత్తగా కండోమ్ కూడా తీసుకెళ్ళాను…” అంది సుగుణ తేలికగా. ఇద్దరూ ఆశ్చర్యంగా చూసారు సుగుణ వైపు.
”హమ్మ సుగుణ, నువ్వు సామాన్యురాలివి కాదు…” అంది రాగిణి గుండెల మీద చేయి వేసుకుంటూ…. ”అబ్బా… నా సంగతి సరే గానీ… అసలు నీ సంగతి చెప్పు పెళ్ళి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళిలా ఉంటావు…? అసలే మాంచి అందంతో పిట పిటలాడుతున్నావు. ఎవడో ఒకడు గుట్టల్లోకి ఎత్తుకెళ్ళి కసి దీరా రేప్ చేసే వరకూ తెచ్చుకు౦టావా ఏమిటి…?” అంది సుగుణ నవ్వుతూ. ”నన్ను రేప్ చేసేంత ధైర్యం ఏ వెధవకి ఉ౦ది. నేను నేర్చుకున్న కరాటే ఫీట్స్ తో ఒక్క షాట్ ఇచ్చానంటే దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు….” ”అన్నట్టు… మొన్న నాకు మన ఫిజిక్స్ మాస్టారు కలిసాడే…” అంది ప్రీతి వారి మాటల్ని కట్ చేస్తూ. వనజ రాగిణి ఇద్దరూ ఉత్సాహంగా…. ”నిజంగానా…? ఎక్కడ కలిసాడే…?” అన్నారు ఉత్సాహంగా…
”మా ఊరిలోనే,,,, మా ఊరి ప్రక్కనే కాలేజీలో చెబుతున్నారట… ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుని మొత్తానికి గడుసువారే అని నవ్వి వెళ్ళిపోయాడు పాపం…” నవ్వుతూ అంది ప్రీతి… రాగిణి కి చటుక్కున ఆ రోజులు గుర్తుకి వచ్చాయి. ఫిజిక్స్ మాస్టారు నోట్స్ సరిగ్గా రాయలేదని క్లాస్ లో నుండి బయటకు గెంటాడనే కోపంతో తాము ముగ్గురూ కలిసి అతని రూంకి వెళ్ళి అతను చూడకుండా త్రాగే గ్లాసులో మత్తుమందు కలిపి, ఆ నీళ్ళు త్రాగి అతను పడుకున్నాక, మెల్లిగా ఇంట్లోకి జొరబడి అతని ఒంటి మీద ఉన్న బట్టలన్నింటినీ తీసేసి ఫోటోలు తీసి కాలేజీ గోడల మీద అతికేసిన సంఘటన గుర్తుకి వచ్చింది. అది తలుచుకుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగ్గుర్పోడిచింది రాగిణికి….
ఆ వయసులో తాము చేసిన అల్లరికి తాము ఎంతో సంతోషించాము… కానీ ఆ చర్య వల్ల ఆ మాస్టారు ఎంత మానసిక వ్యథకి గురయ్యాడో అన్న ఆలోచన రాలేదు… తాను ఆ మాస్టారుకి చేసిన దాని కంటే ఎక్కువ ఆ నలుగురు కుర్రాళ్ళు చేయలేదు కదా… వయసు అలాంటిది… ఈ అల్లరి వయసులో ఏం చేసినా వారికి అర్థం కాదు. అలాంటి అర్థం లేని విషయాల్ని పట్టించుకోవడం కూడా వ్యర్థం, అనుకున్న రాగిణి గుండెలో ఇన్ని రోజులుగా ఉన్న ఆవేదన అంతా కరిగిపోయి ఒక్కసారిగా మనసు తేలికపడి పోయింది. ఇప్పుడు ఆ నలుగురి కుర్రాళ్ళ పైన ఆమెకి ఏ మాత్రం కోపం రావడం లేదు. ఉత్సాహంగా ఉన్న మనసుతో తోటి ఫ్రెండ్స్ తో హాయిగా గడిపింది ఆ నాలుగు రోజులు.. 🔥 Telugu Kama Kathalu (142), Telugu Sex Stories.