🐎 Telugu Kama Kathalu (36) : అహన : అదేంటి మోహనా అలా చేతులు దులిపేసుకొంటావు.ఇందాకే సావంత్ ను నువ్వే ప్రోత్సహించావని చెప్పి. . . మళ్ళీ ఇప్పుడు నీ చేతిలో లేదని అంటున్నవు. నీకిది భావ్యమా. . .ఇప్పటికే సగం చచ్చి పోయాను. ఈ వయసులో ఇలాంటి సంభందాలు ఎటు దారి తీస్తాయో ప్రత్యేకంగా నీకు చెప్పాలా. . .
అక్రమ సంభందాలు అంత మంచివి కాదని నాక్కూడా తెలుసాంటీ . . . కాని వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయో . . .నాకు తెలీదు. ఎందుకంటే నా బ్రతుకంతా ఈ లాంటి చాటు మాటు పనులతోనే ముడిపడి ఉంది కాబట్టి.
అహన : బాబ్బాబు అలా అనకే నీకు పుణ్యం ఉంటుంది. నీ గతాన్ని తిరగ తోడే ఉద్ద్యేశ్యం ఏ మాత్రం లేదు నాకు. దయ చేసి దీని స్టాప్ చేయ్
మోహనకు అహన ఎంతగా కృంగిపోయిందో అర్థమవుతూ ఉంది.. . . అదేంటీ. . . ఆంటీ అలా అంటారు మీలో ఇంకా చాలా ఫైర్ ఉంది. . .ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే తెలివి తేటలు ఉన్నాయి. అందుకేగా మా శోభనం రోజు ప్రక్క గదిలోనుండి రహస్యంగా తొంగి చూసింది.
మోహన ఒక విశయాన్ని ఎంత డీప్ గా తీసుకొంటుందో అర్థమయ్యింది. అర్థమయినా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి.
మోహనా అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. . .అప్పుడు భార్యా భర్తలుగా మీరిద్దరూ నా ఇంటికి కొత్త . . .అంత వరకూ ఈ ఇంటి వారసుడుగా ఉన్న వాడు చెప్పా పెట్టపెట్టకుండా నిన్ను చేసుకోవడం ఏ తల్లి దండ్రులకు గాని నచ్చుతుంది చెప్పు.. . .అలా వాడు అప్పటికి ఒక కొత్త వ్యక్తి . . . వాడి భార్యగా నీవూ కొత్త . . .మీ మురిపాలు ముచ్చట్లూ మేము ఏర్పాటు చేసినవి కావు. . . .అలాంటి సందర్భంలో మీ గురించి తెలుసుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు.
మరదలా! మరదలా! నీ రసం కారింది వరదలా! – 15 | Telugu Boothu Kathalu
మోహన :- మా గురించి తెలుసు కొవాలనుకొన్నప్పుడు మాతో కలిసి మెలసి ఉండాలి కాని కొడుకు కోడలూ కార్యం లో ఉంటే చూస్తారా ?
అహనకు ఇదేం పీకులాటరా అనిపించింది. . .మోహన తనని ఇంతలా ఉచ్చులో బిగిస్తుందని అనుకోలేదు.అందుకే తనూ ట్రాక్ మార్చి గట్టిగా ఊపిరి పీల్చుకొంటూ. . . అది కాదే అమ్మాయ్. . . కొడుకు ఎంతటి మగాడో తెలుసుకోవాలని తల్లిగా కాకపోయినా ఒక ఆడదానిగా నాలో ఎంతో కొంత కుతూహలం ఉంటుంది. . .అందుకే అలా చూసా. . .ఏం తప్పా . . .కేవలం నేను మాత్రమే కాదు. . .నా ప్రక్కన మీ అంకుల్ కూడా ఉన్నాడు.
మోహన బిత్తరపోయి అవునా . . . .అంటూ మాటల కోసం తడుముకోసాగింది. 🐎 Telugu Kama Kathalu (36), Telugu Sex Stories.
అహన : అవును ఏం. . .దగ్గరుండి శోభనాన్ని ఏర్పాటు చేసినవాళ్ళం. . . కార్యం సంగతి కూడా చూడాలి . . . వాడో నువ్వో ఈ విశయంలో ఫెయిల్ ఐతే మాతో చెప్పుకొనే చనువు ఉండాలి . . . నీకెటూ తల్లిదండ్రులు లేరు. . వాడి తల్లిదండ్రులుగా మా భాద్యతలు మాకుంటాయి కదా . . . .ఆ అవకాశాన్ని మీరిద్దరూ మాకు ఇవ్వలేదు కాబట్టి అలా చూసాం. . ఇక నాలో ఫైర్ విశయమంటావా. .. . అది అందరికి మల్లే నాక్కూడా . . . ఐతే అది నా ఇంటి వరకూ మాత్రమే పరిమితం. . . అందుకే నిన్ను ఇంతలా బ్రతిమాలుతున్నది.
మోహనకు తన తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చేసరికి . . .ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. . . అవసరమో అసందర్భమో కాని అహన తన వ్యక్తిగతం ఎలా ఇబ్బంది పెడుతుందో తెలియజేసింది.. . .నిజమే తనకూ తల్లి దండ్రులుంటే తనూ చక్కగా గౌరవంగా పెళ్ళి కూతురిలా కార్యానికి సిద్దం చేసేవారు. . .అచ్చటా ముచ్చటా తీర్చేవారు. . . అనుకొంటున్న మోహనకు తెలీకుండా కళ్ళు చెమ్మగిల్లాయి.
మోహన మౌనంగా తల వంచుకుని ఉంటం చూసిన అహనకు రాయి ఎక్కడ పడాలో అక్కడ కరెక్ట్ గా పడిందని అర్థం అయిపోయింది. మాటలు కొన సాగిస్తున్నట్లుగా. . . అందుకే నీకెటూ తల్లిదండ్రులు లేరు కాబట్టి , అత్తా మామలుగా కాకుండా తల్లి దండ్రులుగా కూడా ఉండాలనేది మా తాపత్రయం. . . కాకపోతే నీ వ్యక్తిగతం మమ్మల్ని కొంత భాధపెట్టిందనేది వాస్తవం. . .ఆ విశయంలో నేను కొంత కటువుగా ఉండాలనుకొన్నదీ నిజం. . .ఐతే సావంత్ ద్వారా నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు పూర్తిగా మా ఇంటి పిల్లలా చూసుకోవాలనుకొంటున్నాను. అలా మాలో కలిసిపోవడం నీకిష్టం లేకపోతే చెప్పు. . .నేనే సావంత్ గాడి మీద కేసు పెట్టి ఈ ఇంటి పరువు మర్యాదలు బజారు కీడుస్తాను. . .దాంటో మీ అంకుల్ ఒక వైపు . . . గగన్ ఒక వైపు పోయి ఈ ఇల్లు చెల్లా చెదురు అవుతుంది.
అహన మాటలు మోహనను పూర్తిగా ప్రభావితం చేసాయి. నిన్నా మొన్నటి వరకూ తనకంటూ ఎటువంటీ ఆసరా లేని తనకే ఇంత తన కాపురం మీద ఇంత తాపత్రయం ఉంటే. . .తర తరాలుగా సంఘంలో పేరు ప్రతిష్ఠలున్న వీరు ఇలా ఆలోచించడంలో తప్పేమీలేదనిపిచింది. 🐎 Telugu Kama Kathalu (36), Telugu Sex Stories.
అహన మోహన తల మీద నిమురుతూ మోహనా నేను చెప్పేది నీకు అర్థమయ్యిందనుకొంటున్నాను. ఈ ఇంటి పరువూ మర్యాదా నీ చేతిలోనే ఉన్నాయి. అదే విధంగా అత్తగానే కాకుండా తల్లిగా కూడా నీ మీద నాకు కొన్ని భాధ్యతలున్నాయి. . .ఇకపై నేను నువ్వూ వేరుగా అలోచించకూడదు. . . సరేనా అంటూ మోహన నిండు చెక్కిళ్ళను చిదిమింది.
ఆంటీ అంటూ అహన రెండు చేతులనూ అలాగే పట్టుకొని తన చెక్కిళ్ళకు అదుముకొంటూ చిన్న పిల్లలా తల ఊపింది.
మోహన నుదుటిపై ముద్దుపెట్టుకొంటూ నీవు ఇంత మంచి దానివి కాబట్టే మావాడు నిన్ను భార్యగా చేసుకొన్నాడు. . . . ఇకపై నా ప్రేమ కూడా చూస్తావు . . . ప్రస్తుతానికి ఈ సావంత్ గాడి విశయం అలోచించు ప్లీజ్.
మోహన మరో ఆలోచన లేకుండా వెంటనే సావంత్ కు ఫోన్ చేసింది. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ రావడంతో మళ్ళీ చేస్తాలే ఆంటీ అని ఫోన్ పెట్టేసింది.
అహన దీర్ఘంగా శ్వాస పీల్చుకొంటూ. . . అది సరే అమ్మాయ్ మేము మిమ్మల్ని చూసామని నీకెలా తెలిసింది. తెలిసినా అప్పుడే గాని లేదా ఉదయం గాని నన్ను నిలదీయలేదెందుకని ?
మోహన సిగ్గుపడిందే కాని సమాధానం చెప్పలేదు.
అహన ;- నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయ్. . .అని మొహం కొంచెం సింగరించుకొని లేవబోయింది.
ఆగండి ఆంటీ . . .మీరు ఉన్న ఫలాన అలా అడిగితే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. . . .మా ఇద్దరికీ మామూలుగా కన్నా స్నానాల గదిలో కార్యం చేసుకోవడమే బాగని పిస్తుంది. అలా మేము స్నానాల గదిలో ఉన్నప్పుడు మీరు బెడ్ రూములోనికి చూసారు . గగన్ చివర్లో ఉన్నప్పుడు నేల మీద పడదోసాడు అప్పుడు చూసాను. దిగువ మధ్య తరగతుల కుటుంబాల్లో ఐతే ఈ విశయం కొద్దిగా ఇబ్బంది కలిగించేదే కాని మీరు శ్రీమంతులు . . .నేను కూడా ఈ ఇంటికి కొత్త . . .బహుశా ఈ విశయాల్లో అంతగా దాపరికం ఉండదేమో అనుకొన్నా. . .అందుకే అడగలేదు.
అహన ;- మరి గగన్ కు చెప్పలేదా. . .
ఊహూ. . . చెప్పలేదు.చెబితే బావ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఒకవేళ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొంటే తల్లీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టినదానని ఔతానని ఆలోచించాను.
అహనకు మోహన చెప్పిన సమాధానం వల్ల ఆమె ఎంత ఉన్నతంగా ఆలోచిస్తోందో అనుకొని మోహన వ్యక్తిత్వానికి ముచ్చటపడింది. మంచిగానే ఆలోచించావు మోహనా. . . కాని నీవన్నట్టుగా కాక ఏ తరగతి కుటుంబాల్లో ఐనా ఈ విశయాల్లో కొంత దాపరికం ఉంటుంది.అలాగే కొన్ని రహస్యాలు ఉంటాయి. . . .సంధర్భం కాబట్టి చెబుతున్నాను. . .భార్య భర్తల మధ్య ,బావా మరదళ్ళ మధ్య ,అక్కా చెల్లెళ్ళ మధ్య, తల్లీ కొడుకుల మధ్య ,తండ్రీ కూతుళ్ళ మధ్య . . . .ఇలా అందరి మధ్యన కొన్ని రహస్యాలుంటాయి. అవి కొంత మందికి తీపిగుర్తులుగా ఉంటే కొంతమందికి చేదు జ్ఞాపకాలు . . .ఏది ఏమైనా ఇంటిగుట్టు గుట్టుగానే ఉండిపోతాయి. 🐎 Telugu Kama Kathalu (36)
మోహన కళ్ళు విప్పార్చుకొని శ్రద్దగా విని. . .ఆంటీ మీరు పెద్దవారు . . . ఈ విశయాలన్నీ తల్లి తన బిడ్డలతో చెప్పి పెంచుకొనే విశయాలు. . నాకు తల్లీ తండ్రుల్లా అన్నీ నేర్పుతున్నారు. నా కన్నా అదృష్టవంతురాలెవరుంటారు అంది ఉద్వేగంగా. . .
అహన ;- పిచ్చి పిల్ల . . . కుటుంబాలో ఇవన్నీ మామూలే. . . మరీ ఫీల్ కావద్దు. అది సరే కాని మావాడు నిన్ను బాగానే చూసుకొంటున్నాడని అంటున్నావు కదా . . . . ఎంత బాగాచూసుకొంటాడేవిటి?
ఛీ. . . మీరు మరీనూ అంటూ సిగ్గుపడిపోయింది.
అహన ;- ఇందులో సిగ్గుపడాల్సిందేముందే. . .నేను కూడా ఆడదాన్నే కదా. . .
నాకు సిగ్గు బాబూ. . .
అహన ;- మరీ అంత సిగ్గైతే ఎలానే . . . .నన్ను చూడు . . . .ఇప్పటికీ మీ మావయ్యతో గుర్రం పరిగెట్టిస్తున్నాను.
అవునా అంది నవ్వు ఆపుకొంటూ మోహన. .
అహన ;- ఏ . . .అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా. . . ఉడుక్కొంటూ
లేదు లేదు.. . మీరు బాగానే ఉన్నారు. . .కాని మావయ్య ఎంత కష్టపడుతున్నారో నని నవ్వు వచ్చింది.
అహన ;- మీ మావయ్యా. . . నీకింకా మీ అంకుల్ విశయం తెలీదనుకొంటా . . .ఆయనకు మూడ్ వచ్చిందంటే . . .నాతో పాటు ఇంకోరు తప్పని సరిగా కావాల్సిందే అని నాలుక కర్చుకొంది.
మీతో పాటు ఇంకోరా అని నోరెళ్ళబెట్టేసింది.
అహన ;- అదే మరి. . . ఇంటి గుట్టంటే . . .ఇందాకే చెప్పా కదా . . .ఇంటిలో ప్రతి ఒక్కరికీ కొన్ని రహస్యాలుంటాయనని. . .అలానే మాకు కూడా. . .
అది సరే ఆంటీ నేను ఒప్పుకొంటున్నాను.మీరిద్దరూ మావయ్య ఒక్కడూనా. . .ఇద్దరిని అందుకోగలిగే సత్తువ మావయ్యలో ఉందంటారా . . .
అహన ;- ఏం . . . పాపం. . . మీ అంకుల్ ను వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. పక్కన నేనున్నాను కాబట్టి అలా బండి నడిపేస్తారంతే… 🐎 Telugu Kama Kathalu (36), Telugu Sex Stories.