🐎 Telugu Kama Kathalu (61) : ఈ లోపు నా ఐడియా ఫలిస్తే అక్కడ చెప్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళినా ఆ ఐడియా ఏంటో ఫలిస్తుందో లేదో అంటూ ఆదివారం కోసం ఎదురు చూసాడు శ్రీధర్..
ఆదివారం బ్రేక్ఫాస్ట్ అయ్యిన వెంటనే వెళ్ళిపోయి పారడైస్ లో కూర్చున్నాడు శ్రీధర్. దాదాపు ఒంటి గంట అయ్యాక లోపలి వస్తు కనిపించాడు రమేష్. వెంటనే వెళ్లి ఎలా ఉన్నావు భయ్యా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు కనిపించింది అతని వెనక ఉన్న అందమైన అమ్మాయి. తనని చూస్తూ ఉంటె రమేష్ అన్నాడు. నా భార్య దీప. దీపా నా ఫ్రెండ్ శ్రీధర్ అని. హలో అని ఆమె ఇచ్చిన షేక్ హ్యాండ్ అందుకొనే టప్పటికి ఆమె వొంటి మీద నుండి వచ్చిన సువాసన శ్రీధర్ ని మత్తులో ముంచింది. ఎరుపు రంగు ప్లైన్ ట్రాన్స్పరెంట్ చీరలో అప్పుడే విరిస్న మల్లె మొగ్గలా అనిపించింది తను. ఇంకా భోజనానికి వెళ్దామ అన్న రమేష్ మాటతో ఈ లోకం లోకి వచ్చాడు శ్రీధర్.
భోజనం చేస్తున్న అంత సేపు ఆమె వైపు యధాలాపం గానో దొంగ చూపులో చూడకుండా ఉండలేకపోయాడు శ్రీధర్. ట్రాన్స్పరెంట్ చీరలో నుండి ఆమె ముదురు ఎరుపు జాకెట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఆ చీర ఎక్కువ దాచలేక ఆ జాకెట్టు షేప్ మొత్తం, హుక్ ఇంకా లోపల ఉన్న తెల్ల బ్రా అన్నీ కనుల విందు చేస్తున్నాయి తల వొంచుకొని తింటూ కళ్ళు పైకి పెట్టి ఆమ గుండె వైపే చూస్తున్న శ్రీధర్ కి.ఎలాగో భోజనం అయ్యింది అనిపించిన శ్రీధర్ ని కాస్త సిగరెట్ తాగి వద్హాం అంటూ తీసుకు వెళ్ళాడు రమేష్. అక్కడ చెప్పాడు. మొన్నే చెప్పాలి అనుకున్న కాని ముందు తనని అడగాలి అని ఆగాను. పైగా నువ్వు తనని చూసాక చెప్తేనే బాగుంటుంది అని ఇప్పుడు చెప్తున్నాను నా ప్లాన్. మీ ఆవిడ ఎలాగో ఆ ప్రవేశం తనలోకే జరగాలి అని షరతు విధించింది కదా. పైగా మన ఇద్దరికీ సంసార స్త్రీలే కావాలి. కాబట్టి నా ప్రపోసల్ ఏంటి అంటే నువ్వు అనుకున్నట్లు ముగ్గురే కాకుండా నలుగురం కలిసి ఒకే మంచం మీదకి వెళ్దాం. అన్నీ ఎంజాయ్ చేసి చివరికి ప్రవేశం మాత్రం ఎవరి పెళ్ళాం తో వాళ్ళు చేదాం. నీకు ఇద్దరు అమ్మాయిలతో చేసిన కోరిక తీరుతుంది, నాకు కూడా తీరుతుంది. ఇద్దరికీ సంసార పక్షమైనస్త్రీలే దొరుకుతారు. గుట్టుగా పని కానిచ్చి ఎవరి దారిన వాళ్ళు వెల్లిపోదాం. లైఫ్ లో మళ్ళీ ప్రాబ్లం రాదు అని అన్నాడు.
చేతులు కాలిన సంగతే తెలియదు! ఆకులతో పనేంటి – 1 | Telugu Kama Kathalu
అది విన్న శ్రీధర్ ఒక్క సారిగా ఆలోచన లో పడ్డాడు. అను ని ఇంకొకడితో షేర్ చేసుకోవటం అంటే ఎందుకో ఇబ్బంది అనిపించింది. కాని అప్పటి దాక ఊరించి ఉద్రేకం రేపిన దీప గుర్తు వచ్చి వెంటనే ఆ ఆలోచన మారిపోయింది. లైఫ్ లో ఎలాగైనా ఆ అమ్మాయి అనుభవం పొందాలి. అయినా నన్ను షేర్ చేసుకోవటానికి అను ఒప్పుకుంది కదా. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. ఇప్పుడు అనుని దీనికి ఎలా ఒప్పించటం? మీ ఆవిడా దీనికి ఒప్పుకుందా అని అడిగాడు. ఈజీ గా ఎందుకు ఒప్పుకుంటుంది. చాల కష్ట పది ఒప్పించాను. ఇప్పుడు ఒప్పుకుంది కాబట్టే అంత సెక్సి గా చీర కట్టుకొని వచ్చింది అన్నాడు. ఆమె సరీరాన్నే ఊహించుకుంటూ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు అనుకు. వెంటనే ఇంత ఎత్తున లేచింది.
వారం రోజుల మాటలు పడకలు బంద్ తర్వాత ఒక సాయంత్రం అను ఆలోచిస్తోంది. పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అయినా తన ఆనందం కోసం ఇంకొక అమ్మాయిని రావటానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంకొక అబ్బాయి అంటే నాకు కూడా త్రిల్ గా ఉంటుంది కదా. ఆయనకే ప్రాబ్లం లేనప్పుడు ఒక్క సారికి అయ్యింది అనిపిస్తే లైఫ్ లో ఒక మెమరీ అనుకోవచ్చు. ఎలాగో ప్రవేశం అక్కర్లేదు అంటున్నారు కదా అని ఆ సాయంత్రం తన అంగీకారం చెప్పింది. వెంటనే రమేష్ కి ఫోన్ చేసి సుభ వార్త చెప్పేసాడు శ్రీధర్. కట్ చేస్తే వారం రోజుల తర్వాత రమేష్ బుక్ చేసి ఉంచిన రిసార్ట్ లో తేలారు శ్రీధర్, అను. 🐎 Telugu Kama Kathalu (61), Telugu Sex Stories.
పక్క పక్కనే cottage లు తీసుకున్నారు. డిన్నర్ ఆర్డర్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి మీ కాటేజీ లో తిందామా అని అడిగాడు రమేష్. డిన్నర్ వచాక నలుగురు శ్రీధర్ వాళ్ళ కాటేజీ లో సెటిల్ అయ్యారు. వెరైటీ గా ఏమి చేస్తే బాగుంటుంది అన్నాడు రమేష్. తన టాలెంట్ అంటా ఉపయోగించి అలోచించి చెప్పాడు శ్రీధర్. టాప్ లెస్ డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది అని. వెంటనే ఆడ వాళ్ళు ఇద్దరు నో నో అన్నారు. రమేష్ నవ్వుతూ వాళ్ళ ఆవిడా భుజం మీద నిమురుతూ తర్వాత ఎలాగో చూడాల్సిందే కదా హనీ. ఇప్పటి నుంచి రొమాన్స్ పెరిగితే తర్వాత బిడియం తగ్గుతుంది అన్నాడు. కొంచం కన్విన్సు చేసాక ఆమె ఒప్పుకుంది. కాని అను కు గుండె వేగం గా కొట్టుకోవటం మొదలు పెట్టింది. రావటం అంటే వచ్చింది కాని ఇక్కడికి వచ్చాక చాల ఇబ్బందిగా అనిపిస్తోంది. పరాయి మగాడి ముందు టాప్ లెస్ అంటే భయం వేసేసింది. శ్రీధర్ అన్నాడు. ఆమే కూడా నీ లాంటి ఆమె కదా. కాని ఒప్పుకుంది చూడు. మనం బెట్టు చెయ్యటం బాగోదు అని అన్నాడు. ఇబ్బందిగానే ఒప్పుకుంది. కాని లైట్ ఆపెయ్యాలి అని చెప్పింది. అందరు ఒప్పుకున్నారు.
మగ వాళ్ళు ఇద్దరు వొంటి మీద టీ శిర్ట్లు విప్పెసారు. బ్లూ జీన్స్ వైట్ షర్టు లో వచ్చిన దీప నెమ్మదిగా షర్టు తీయటం మొదలు పెట్టింది అటు తిరిగి. ఆమె ఒక్కొక్క గుండీ తీస్తుంటే శ్రీధర్ గుండె వేగం పెరిగిపోతోంది. షర్టు అయిపోయాక బ్రా తో ఉన్న తన వంకే చూస్తున్న శ్రీధర్ తో అన్నాడు రమేష్. ఇప్పుడు అను గారు కూడా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని. అను వైపు చూసాడు శ్రీధర్. ఏమి అనుకోకపోతే నేను రూమ్ లో తీసి వస్తాను అంది. అలాగే అన్నాడు రమేష్ వెంటనే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. మీకు ఎలా కావాలంటే అలా అన్నాడు. వెంటనే పరుగెత్తి రూమ్ లో దూరింది అను. హమ్మయ్య అనుకొంది.
ఈ లోపు మీరు ఆ అడ్డు కూడా తీసేస్తే ఆనందిస్తాం కదా అన్నాడు శ్రీధర్ కొంటె నవ్వుతో దీపాని చూస్తూ. ఏమి చెయ్యను అన్నట్లు రమేష్ ను చూసింది ఆమె. రమేష్ లేచి ఆమె దగ్గరకు వెళ్లి బ్రా హుక్కు తీసి నెమ్మదిగా పక్కన పెట్టాడు బ్రాని. చేతులు రెండు భుజాల మీదకి క్రాస్ గ వేసుకొని నిల్చొన్న దీపను చూస్తుంటే శ్రీధర్ కి టెన్షన్ ఆగట్లేదు. ఆ ఫోస్ లో ఆమె వక్షోజాలను ఆ సన్నటి చేతులు కొద్దిగానే కప్పుతున్నాయి. అలానే వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోండి దీప. మీ ఆవిడా ఇంకా రాలేదు అన్నాడు రమేష్. ఏమోయ్ వస్తున్నావా అన్న మాట వింది అను రూమ్ లో. చూడిదార్లో అద్దం ముందు నుంచొని ఏమి చెయ్యాల అని చూస్తున్న అను ఆ కేక విని ఇంకా లాభం లేదు అనుకోని ఒక్క సారిగా తన టాప్ తీసేసింది. అదే స్పీడ్ లో లోపలిది కూడా విప్పేసి అయినా ఈయన రోజు చూసేద కదా. ఈయన ఒక్కడే రూమ్ లో ఉన్నాడు అనుకుందాం అనుకోని అలానే బయటకు నడిచింది. కాని బయటకు రాగానే అప్రయత్నం గా ఆమె అర చేతులు వక్షోజాల మీదకు వెళ్ళిపోయాయి. అలా కేవలం చూడి ప్యాంటు తో చేతులు వాటికి అడ్డుపెట్టుకొని కాండిల్ వెలుగు లో నడిచి వస్తున్న అనుని చూసి రోజు చూసే శ్రీధర్ కే మతి పోయింది. రమేష్ అయితే నోరు తెరుచుకొని ఇంత అద్భుతమయిన ఫిగురా అన్నట్లు చూస్తున్నాడు. దీప కూడా పెళ్లి అయి ఇన్ని రోజులు అయినా ఇంత స్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేస్తోంది. అసలు ఆ బంతులు షేప్ అవుట్ అవ్వకుండా ఎంత ఫిట్ గా ఉన్నాయి అని చూస్తోంది. అలాగే సిగ్గు పడుతూ వచ్చి కూర్చుంది అను.
మీరు ఏమి అనుకున్నా చెప్పాలి. నేను చూసిన అద్భుతమైన సౌందర్య రాసులలో అను గారు మొదట ఉంటారు అన్నాడు రమేష్. శ్రీధర్ కి అనుకి కుడా గర్వంగా అనిపించింది. ఇంత ఆకర్షనీయం అయిన మొహం, పెద్ద కళ్ళు, సన్నటి ముక్కు, ఇంత చక్కటి ఎత్తు ఆ ఎత్తుకి తగ్గట్లు ఫిగర్, ఈ వొంటి రంగు అన్నీ సూపర్బ్ అన్నాడు. అలా మాటల్లో పడ్డాక ఆడ వాళ్ళు ఇద్దరు కుదుట పడ్డారు. మగ వాళ్ళు ఇద్దరు ఎదుటి వాడి పెళ్లలనే చూస్తూ ఉండిపోయారు.ఇక వడ్డిద్ధామా అంది దీప. సరే అంటూ చేతులు వాటి మీద నుంచి తీసి గరిట అందుకుంది అను. దీప బంతులని అంగుళం అంగుళం ఆబగా చూస్తున్న శ్రీధర్ గమనించలేదు కాని రమేష్ మాత్రం కళ్ళు రెండితలు చేసుకొని అను గుండెలనే చూస్తుండిపోయాడు. 🐎 Telugu Kama Kathalu (61), Telugu Sex Stories.