Skip to content
Home » అమూల్యమైన పూకు అందరికీ దక్కదు – 7 | Telugu Sex Kathalu

అమూల్యమైన పూకు అందరికీ దక్కదు – 7 | Telugu Sex Kathalu

Telugu Sex Kathalu (11) : అమూల్య పిండిని చూసి చాలాబాగా పిసికావు బలదేవ్ చాలు మరీ మెత్తగా అయింది. నీ చేతి పనితనం మెచ్చుకోవాలి. నీకు కాబ్బోయే పెళ్ళాం అదృష్టవంతురాలు అన్నది. దేనికి అని అడిగాడు. అదే నువ్వు బాగా పిసుకుతావు కదా….పిండిని అంటూ వొత్తి చెప్పింది. దేవ్ కూడా నీ మొగుడు ఇలా పిసకడా అంటూ అడిగాడు. ఆయన కూడా మొదట్లో బాగానే పిసికేవారు….ఈమధ్యనే కొద్దిగా తగ్గింది అన్నారు. అదే నాకు వంటలో సహాయం చేయడం అంటూ చెప్పింది అమూల్య. ఓహో అలాగా. అయితే నాకు అప్పజెప్పండి వాటిని నేను పిసికి పెడతాను మెత్తగా అంటూ చేతులు నలుపుకుంటూ చెప్పాడు దేవ్.. ఆమ్మో… నీ ఫ్రెండ్ చూసాడే అనుకో నన్ను చావగొడతాడు నీతో పిసికించుకుంటున్నానని తెలిస్తే….అదే పిండిని అంటూ చెప్పింది. దీనిలో ఏముంది కోప్పడటానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఏముంది అన్నాడు. ఎలాగో వాడు పిసకడం లేదన్నావు కదా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఒకసారి చూసాక మీరే మరి మరి అడిగి పిసికించుకుంటారు… అదే పిండిని అంటూ వత్తి చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ మిగిలిన టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసేసింది. రాత్రి కూడా పిసికించుకోవాలని అనిపిస్తే మొహమాటపడకుండా చెప్పండి అమూల్య. నేను మెత్తగా పిసికి పెడతానుఅంటూ పక్కన ఉన్న సింక్ లోపల చేతులు కడుక్కుంటూ చెప్పాడు. అది విని చూద్దాం ఆయనకు తెలీకుండా వచ్చి అడుగుతాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది. దేవ్ వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. బయటకు వెళ్లిన అభిరామ్ మట్టన్ తీసుకుని లోపలి వచ్చాడు.

పనివాడితో చెట్టు చాటున చెడుగుడు! గుట్ట చాటున గుడుగుడు

కిచెన్ లోపలి వెళ్లి అమూల్యకి మట్టన్ ఇచ్చి రాత్రిపూట సగం మొత్తం ఫ్రై లాగ చేసి పెట్టు. ఈరోజు డ్రింక్ చేద్దామని అన్నాడు. నేను బయట చేద్దామని చెప్పను. కానీ వినలేదు. పర్లేదు ఇంట్లోనే చేయండి. అదే మంచిది. తాగి డ్రైవ్ చేయడం మంచిది కాదు అందుకే ఇలా అన్నాను అంది. కానీ అమూల్య ఉద్దేశం వేరు. ఈరోజు ఎలాగైనా దేవ్ కోరిక తీర్చి తనకు కావాల్సిన డబ్బులు తీసుకోవాలనుకుంది. సరే అమ్ము నువ్వన్నది కూడా నిజమే అని చెప్పి హాల్ లోకి వెళ్ళాడు. గీత గంటలో చపాతీలు, మట్టన్ కర్రీ ప్రిపేర్ చేసి వాళ్ళను తినడానికి పిలిచింది. 🐎 Telugu Sex Kathalu (11).

ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఇద్దరు పక్కపక్కన ఉండేలాగా అమూల్య కూర్చుని ఇద్దరికీ వడ్డిస్తూ తాను వడ్డించుకుని తింటున్నారు. ఆలా తింటున్నప్పుడు దొంగచాటుగా అమూల్య నడుమును, బొడ్డు ను చూస్తూ తింటున్నాడు దేవ్. అది గమనించి ఏమనకుండా అమూల్య తింటుంది. అమూల్య ఏమనకపోవడంతో మెల్లగా కాలుని అమూల్య కాలుకి తగిలేలా పెట్టాడు. ఒక్కసారిగా అమ్ము కాలికి దేవ్ కాలు తాకగానే నరాలు జివ్వుమన్నట్టుగా చిన్నగా ములిగింది. దేవ్ ను చూస్తూ చిన్నగా నవ్వింది. దేవ్ ఆ నవ్వునే గ్రీన్ సిగ్నల్ లాగ అనుకుని కాలుని చిన్నగా పైకి కిందకు ఊపుతూ కాలుని తాకుతున్నాడు.

నిజానికి అమూల్యకి తేలు పాకినట్టు కంపరంగా ఉంది. కానీ తన పరిస్థితిని చూసుకుని ఏమనకుండా తనకు సహకరిస్తూ తింటుంది. ఇంతలో అభి నాకు చాలు అంటూ లేచాడు. అప్పుడు ఇద్దరు సర్దుకుని త్వరగా భోజనాలు ముగించుకున్న. అమూల్య గిన్నెలన్నీ సర్ది కాఫీ చేసుకుని హాల్ లోకి వెళ్ళింది. ముగ్గురు కలిసి కాఫీ తాగేసి పదరా బయట వెళ్లి తిరిగి వద్దాం అన్నాడు అభిరాం. అప్పటికే టైం 11అం అవడంతో సరే పద అంటూ ఇద్దరు లేచారు. అమ్ము రావడానికి ఆలస్యమవుతుంది. నువ్వు మధ్యాహ్నం భోజనం చేసెయ్యి అన్నాడు అభి. సరే జాగ్రత్తగా వెళ్లి రండి అంది అమూల్య.

కార్ స్టార్ట్ చేసి చెప్పారా ఇంకో ఫ్రెండ్ ఒక బ్రోకర్ అడ్రస్ ఇచ్చాడు. హై క్లాస్ అమ్మాయిలు, ఆంటీలు ఉన్నారంట ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని సాయంత్రం వరకు ఎంజాయ్ చేయి అన్నాడు అభి. ఏమోరా ఎందుకో నాకు ఇప్పుడు ఏ అమ్మాయిని చూసిన మూడ్ రావడం లేదు. రేపు చూద్దాం లే అన్నాడు దేవ్. సరే మరి పద ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అవన్నీ ఓ రౌండ్ వేసి సాయంత్రం వరకు మందు తీసుకుని ఇంటికి వెళదాం అన్నాడు అభి. సరే అంటూ దేవ్ అన్నాడు. అలా షాపింగ్ వెళ్లి అక్కడ వచ్చిన అందమైన అమ్మాయిలను, ఆంటీలను చూస్తూ ఎంజాయ్ చేసాడు దేవ్. ఎంతైనా అభి కూడా మగాడు కదా అతను కూడా కొత్త అందాలను చూసి ఆనంద పడ్డాడు. 🐎 Telugu Sex Kathalu (11), Telugu Kama Kathalu.

ఒరేయ్ అభి పద షాపింగ్ చేద్దాం నేనే పెడతాను డబ్బులు ఒక జత డ్రెస్ నీకు నీ వైఫ్ కి కొందాం. ఎలాగో పెళ్ళికి నన్ను పిలవలేదు కదా. కనీసం ఓ డ్రెస్ గిఫ్ట్ అయినా తీసుకోండి అన్నాడు. సరే నీఇష్టం ఇప్పుడు నేను వద్దన్నా నువ్వు వినవు కదా అంటూ ఒక షాప్ లోపలి వెళ్లారు. జెంట్స్ డ్రెస్ ఉన్న చోటు వేలి అభికి నచ్చిన జీన్స్ అండ్ టీ షర్ట్ కొనుక్కున్నారు. అమూల్య షాపింగ్ కూడా చేద్దాం పద అంటూ లేడీస్ డ్రెస్సెస్ ఉన్న ఫ్లోర్ లోకి వెళ్లారు. చెప్పారా ఎం తీసుకుంటావ్ అమూల్యకి అని అడిగాడు దేవ్. తాను ఎక్కువ చీరలు, పంజాబీ డ్రెస్ వెసుకుంటుంది. అప్పుడప్పుడు జీన్స్ కూడా వేసుకుంటుంది. ఎం కొనాలో అర్ధం అవ్వడం లేదు అన్నాడు అభి. అలా అయితే వెస్ట్రన్ డ్రెస్ ఒకటి తీసుకో అమూల్యకి చాలా బాగుంటది అన్నాడు దేవ్. సరే అంటూ అమూల్య height అండ్ మెస్సుర్మెంట్స్ అక్కడ ఉన్న కౌంటర్ అమ్మాయికి చెబితే లేటెస్ట్ డిజైన్ డ్రెస్సెస్ చూపించింది.

అందులో ఒకటి చాలాబాగా నచ్చింది. స్లీవ్లేస్ హాండ్స్ తో కొద్దిగా లో నెక్ తో మోకాళ్లవరకు ఉన్న బేబీ డాల్ డ్రెస్ టైప్ లో స్కిన్ ఫిట్లా ఉంది. నడుము దగ్గర కొద్దిగా జాలీలాగా బొడ్డు కనిపించేలా, సళ్ళ పైన కూడా జాలీలాగా చమ్కీలతో అలంకరించి నల్లటి డ్రెస్ చాలా బాగా నచ్చింది ఇద్దరికీ. చివరికి అది ఫైనల్ చేసుకుని దానికి తోడుగా లో ఇన్నెర్స్ సెట్ కూడా ఉండటంతో సెపరేట్ గా కొనాల్సిన పని తప్పింది.

డ్రెస్ కాస్ట్ వచ్చేసి 25000. అలాగే అభి డ్రెస్ 10000 అయింది. కౌంటర్ లో బిల్ కట్టేసి అక్కడి నుండి బీచ్ లూ, సినీ ఏరియా, మల్టీప్లెక్స్ చూపించాడు అభిరాం. అలా మొత్తం ఓ చుట్టూ చుట్టేసేసరికీ సాయంత్రం అయింది. ఇంకా చాలా పద ఇంటికి అన్నాడు దేవ్. సరే అంటూ ఒక పెద్ద బార్ షాప్ దగ్గర కార్ ఆపి వైన్ బాటిల్ తీసుకుని కార్ స్టార్ట్ చేసాడు అభిరామ్. ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం 6PM అయింది.కాలింగ్ బెల్ కొట్టగానే అమూల్య డోర్ తెరిచింది. ఇద్దరు వెళ్లి సోఫాలో కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యారు. అమూల్య కాసేపటికి కాఫీ చేసుకుని తెచ్చి ఇచ్చింది.

ఇదిగో అమూల్య మనకోసం దేవ్ షాపింగ్ చేశాడు పెళ్ళికి ఎలాగో పిలవలేదు అని ఇప్పుడు మనకోసం డ్రెస్స్ తీసుకోమని బలవంతం చేశాడు. సరే అంటూ కలిసి చేశాం. చూడు ఎలా ఉన్నాయో అంటూ కవర్ ఓపెన్ చేసి చూయించాడు అభిరాం. నిజంగా చాలా బాగా నచ్చింది అమూల్య కోసం కొన్న డ్రెస్స్. అది చూసి వావ్ ఇట్స్ సూపర్బ్ అంటూ సెలక్షన్ కి మెచ్చుకుని థాంక్స్ బలదేవ్ అంది అమూల్య. దేవ్ కాఫీ తాగుతూ కేవలం థాంక్స్ చెప్పడం కాదు ఈ డ్రెస్స్ ఇద్దరు ఫ్రెష్ అయ్యాక వేసుకుని కనిపిస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు. అబ్బా రేపు వేసుకుంటాం లే రా అన్నాడు అభి. అదేమీ కుదరదు ఇప్పుడే నాకూ ఈ డ్రెస్సెస్ లో కనిపించాలి అంటూ ఆర్డర్ వేసినట్టు అన్నాడు.

తప్పేలా లేదు అనుకుని సరే అన్నారు మొగుడు పెళ్ళాలు. బలదేవ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళాడు. అభి కూడా ఫ్రెష్ అవడానికి తన రూంలోకి వెళ్ళాడు. బయటకు వెల్లి ఏం తిన్నారో లేదో మధ్యాహ్నం అనుకుని కిచెన్ లోకి వెల్లి మట్టన్ ఫ్రై దానితో పాటుగా బిర్యాని కూడా వండింది. అభి,దేవ్ ఇద్దరు ఫ్రెష్ గా స్నానం చేసి హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటూ టీవీ చూస్తున్నారు.  🐎 Telugu Sex Kathalu (11), Telugu Kama Kathalu.