🔥 Telugu Sex Stories (190) : తర్వాత రోజు సాయంత్రం కాలేజీ వదలగానే నేను చెప్పి ఉంచడం వల్ల బస్ మీద వచ్చే వాళ్లు కాకుండా మిగిలిన బాయ్స్ మొత్తం నాతో పాటు సైకిల్స్ మీద, నడిచి వచ్చేసారు.
చూస్తే వాళ్ళ దాంట్లో 10 మంది కూడా లేరు.
ఈ విషయం తెలిసి మా సీనియర్స్ కూడా మా వెనకాల వచ్చేసారు.
నేను దీపు ని వాడిని ఎవడు కొట్టాడో వాడిని కొట్టమని చెప్పాను.
వాడిని కొడుతున్నాడు దీపు. ఇంతలో వినయ్ గాడు దీపు కాలర్ పట్టుకుని వెనక్కి తోసాడు. ఇంక నాలో సహనం చచ్చిపోయింది.
వెర్రిగా ఒక్క కేక పెట్టి వాళ్ళ మీదకి దూకాను.
అమ్మోరు జాతరకి పూనకం వచ్చినట్టు దొరికిన వాడిని దొరికినట్టు చావగొట్టి చెవులు మూసేస్తున్నాను.
అప్పుడు దొరికాడు నా చేతికి వినయ్.
పిడికిలి బిగించి మొహం మీద గుద్ది పైకి లేపితే చర్మం చిట్లిపోయి రక్తం ధార కట్టేసింది.
మనిషిని మెడ చుట్టూ చెయ్యి బిగించి పట్టుకున్నాను.
ఊపిరి ఆడక గింజుకుంటున్నాడు.
ఈ లోపు నా మీదకి ఇద్దరు దూసుకు వస్తున్నారు.
వినయ్ ని ఒంగోబెట్టి బలంగా తోసాను.
వదల బొమ్మాళీ వదల! నిన్ను వదల నీ సళ్లనొదల – 13 | Telugu Sex Stories
ఎదురుగా ఉన్న గేటు కి తల టప్ మని గుద్దుకుని పక్కన ఉన్న డ్రైన్ లో పడిపోయాడు.
ఎదురుగా వస్తున్న ఇద్దరినీ రెండు చేతులతో బిగించి పట్టుకున్నాను.
ఇంతలో ఇంకొకడు వస్తున్నాడు. ఎడమ చేతిలో ఉన్నవాడిని వదిలి ఒక్క గుద్దుతో రోడ్ కి అంటించేశాను.
కానీ అలా చెయ్యి తిప్పుతున్నప్పుడు నా చెయ్యి నొప్పి పట్టేసింది.
ఈ లోపు మా ఫ్రెండ్స్ అక్కడ అందరినీ ప్రక్షాళన చేసేసారు.
కానీ అక్కడ గొడవ పెద్దది అవ్వడం వల్ల ఎవరో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఫోన్ చేసారు.
జీప్ సైరన్ వినగానే ఎక్కడి వాళ్ళం అక్కడికి జంప్ జిలానీ.
తర్వాత రోజు క్లాస్ కి రాగానే నేను పెద్ద డాన్ అయిపోయాను.
అందరూ నా దగ్గరికి వచ్చి బావా నిన్న చంపేశావ్ రా అని కొంత మంది అంటే , కొంత మంది నిన్ను చూసే సగం మంది పారిపోయారు అంటున్నారు.
నేను ఇవన్నీ కొత్తగా వింటున్నాను.
నిన్నటి వరకు నరేష్ అంటే పాపం చాలా దూరం నుంచి కాలేజీ కి వస్తాడు, లెక్కలు బాగా చేస్తాడు, లెక్చరర్స్ మీద డైలాగ్స్ బాగా వేస్తాడు, బాగా నవ్విస్తాడు అంతే కానీ ఇప్పుడు మాత్రం నరేష్ అంటే పవర్ హౌస్, 10మందిని అయినా హ్యాండిల్ చెయ్యగల సత్తా ఉన్న వాడు.
ఇంక నిన్న వచ్చిన వాళ్ళ సంగతి ఇలా ఉంటే రాని వాళ్లు విన్న కథలు అయితే ఇంకా అద్భుతం. వాళ్లు అందరూ అయితే నన్ను ఒక అద్భుతం లా చూస్తున్నారు. 🔥 Telugu Sex Stories (190), Telugu Boothu Kathalu.
ఇంక ప్రగతి కాలేజీ వాళ్లు మొత్తం షేప్ లు మారిపోయి వెళ్లారు కాలేజీ కి.
ఇత్తడి సామానాన్ని చింతపండు పెట్టి తోమినట్టు అందరూ తళతళలాడి పోతున్నారు.
అందరూ హేళన చెయ్యడం వల్ల మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గుద్దలో పెట్టేసుకున్నారు.
రాత్రి గొడవ మా రెండు కాలేజీలలోనూ హాట్ టాపిక్ అయ్యింది. రెండు కాలేజీల ప్రిన్సిపాల్స్ మాట్లాడుకుని సెటిల్ చేసేసారు సెక్యూరిటీ అధికారి వాళ్లకి..
కాలేజీకి వచ్చి మాకు దెంగులు పెట్టి కొంపలో ఫోన్ చేసి చెప్పేశారు.
నేను ఇంటికి వెళ్ళేసరికి కొంపలో అందరూ మెలకువగా ఉన్నారు.
ఎప్పుడూ నేను వెళ్ళే సరికి ఇల్లు ఏంటి ఊరు ఊరు మొత్తం నిద్రపోతుంది.
కానీ మా ప్రిన్సిపాల్ చేసిన పని వల్ల అందరూ నన్ను చూసి కొంచెం జాగ్రత్తలు చెప్పి తలా కొంచెం అనురాగం, ఆప్యాయతలు కార్చేసి పడుకున్నారు.
కొన్ని రోజులకి మనం మళ్ళీ మామూలే.
ఆ గొడవ తర్వాత నేను కాలేజీ లో హీరో అయిపోయాను.
మా లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అందరూ నన్ను కొంచెం భయంగా చూడటం మొదలు పెట్టారు.
మాములుగా అయితే లెక్చరర్స్ స్టూడెంట్స్ ని తొక్కేయడం ఆనవాయితీ కానీ ఫర్ ఏ చేంజ్ ఆ స్టూడెంట్స్ వెనక కూడా ఒక హీరో ఉంటే..
ఆ హీరో నేనే.
యెస్ నరేష్ అంటే ఆ రోజు నుండి హీరో..
ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ముందు నా దగ్గరికి వచ్చేవారు.
కానీ అదే నాకు వరం, శాపం రెండూ అని ఆ తర్వాత కానీ తెలియలేదు.
ఒక రోజు కెమిస్ట్రీ యూనిట్ టెస్ట్ జరిగింది.
నాకు చిన్నప్పటి నుంచి విన్నది రాయడమే కానీ చదవడం, గుర్తు పెట్టుకోవడం పరమ చిరాకు.
ఆ టెస్ట్ లో కూడా అలాగే రాసాను.
25 కి 6 మార్కులు మాత్రమే వచ్చాయి.
డైరెక్ట్ గా కెమిస్ట్రీ సార్ సాంబా దగ్గరికి వెళ్ళిపోయాను.
ఏంటిది అని అడిగాను.
నువ్వు మెటీరియల్ లో ఉన్నట్టు రాయలేదు అందుకే ఆ మార్కులు అన్నాడు.
నేను ఇంటర్మీడియట్ బోర్డు ఈ మెటీరియల్ ఫాలో అవ్వదు కదా అన్నాను కోపంగా.
నాకు అదంతా తెలియదు, నువ్వు మెటీరియల్ లో ఉన్నట్టు రాసావా? అని అడిగాడు.
సరే చూసుకుందాం అని పేపర్ అక్కడ విసిరి కొట్టి వెళ్ళి నా కుర్చీలో కూర్చున్నాను.
అక్కడి నుండే నా కళ్లతో వార్నింగ్ పంపించాను.
అంతే అదిరిపోయిన సాంబా నా దగ్గరికి వచ్చి నువ్వు రాసింది తప్పు అయితే ఏంటి నీకు మార్కులు కావాలి అంతేగా అని 6ని కాస్త 25 చేసేసాడు.
కానీ మా కాలేజీ లో మెరిట్ అనేది లెక్కలు బట్టి ఉంటుంది.
అందుకే నేను j4 నుంచి j2 కి వెళ్ళిపోయాను.
అది నా కలల లోకం.
నా కలల రాణి జ్యోత్స్న ఉండే స్వర్గం.
గబగబా బ్యాగ్ సర్దుకుని స్నేహితులని మర్చిపోయి ఆ గదిలో అడుగు పెట్టిన నాకు అది నరకం అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఎందుకంటే జ్యోత్స్న అక్కడ లేదు.
తను j3 కి షఫుల్ అయ్యింది.
ఇటు ఫ్రెండ్స్ లేరు, అటు లవర్ లేదు.
“నా కలల సౌధం కూలి పోయింది.
ఈ దరిద్రుడి ఆశా జ్యోతి ఆరిపోయింది.”
సరే విధిని ఎవరు తప్పించగలరు?
కానీ పంట పొలానికి తొలకరి చినుకులా అక్కడ నా కోసం సిరి ఉంది.
తనని కళ్లతోనే నీరసంగా పలకరించి క్లాస్ మీద దృష్టి పెట్టాను.
క్లాస్ జరుగుతుంది కానీ నా మెదడులో ఏవో ఆలోచనలు..
అణువులంత అస్పష్టంగా ఉన్నాయి.
ఒక శక్తివంతమైన కాంతిపుంజం అంత తీవ్రంగా ఉన్నాయి.
ఆ రోజుకి కాలేజీ ఏదో గడిచింది.
నాకు సిరికి మధ్యలో స్నేహం బాగా కుదిరింది.
పొద్దున్నే నా తర్వాత కాలేజీకి వచ్చే బస్ వాళ్ళది.
తను బస్ దిగి వెంటనే నా దగ్గరికి వచ్చేసేది.
తనతో మాట్లాడితే నాకు ఏదో తెలియని ఆనందం.
అవి స్పైసీగా ఉండేవి కాదు, సెక్సీగా ఉండేవి కాదు.
కానీ తనని చూడటమే ఒక ఆనందం.
అది నాకు రోజూ పావుగంట దొరికేది.
నాకు తనకి మధ్య స్నేహం ఎంతో మంది అమ్మాయిలకి అసూయ పుట్టించేది.
తనలాంటి తోడు వాళ్లకి కూడా కావాలనిపించేది.
మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం.
మా కాలేజీకి ఆ రోజు సెలవు.
అందరికీ2వ శనివారం సెలవు అయితే మాకు మాత్రం 2 ఆదివారాలకి ఒక సారి ఇచ్చేవాడు.
ఆ రోజు గ్రౌండ్ మొత్తం మాదే.
ఆ సెలవు రోజు మాత్రం మాకు ప్రత్యేకం.
ఎందుకంటే j2, j1 మధ్య ఎవరు గొప్ప అని తేల్చుకోవాలి.
ఇద్దరం గ్రౌండ్ లో దిగాము.
మా టీం లో ప్రవీణ్ అని ఒక మంచి బౌలర్ ఉండేవాడు.
నేను బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ కూడా ఆడతాను కానీ యార్కర్ కి బౌల్డ్ అయిపోవడం నా బలహీనత
టాస్ గెలిచి వాళ్లు బ్యాటింగ్ తీసుకున్నారు.
మొదట వాళ్లు 10 ఓవర్లలో 59 పరుగులు చేసారు.
తర్వాత నేను ఇంకొకడు కలిసి ఓపెనింగ్ దిగాము.
ఈ మ్యాచ్ లో మాత్రం బౌల్డ్ అవ్వకుండా ఉండాలని అనుకున్నాను.
మొదటి ఓవర్ మణి కృష్ణ.
వీడు జ్యోత్స్న వాళ్ళ బావ.
3 బంతులకు 6.4.6 దంచడంవల్ల వాడు మళ్ళీ బౌలింగ్ కి రాలేదు.
తిలక్ పవన్ బౌలింగ్ కి వచ్చాడు.
అవుట్ స్వింగ్ యార్కర్స్ వెయ్యడంలో దిట్ట.
వీడి బౌలింగ్ జాగ్రత్తగా ఆడాలి అనుకుంటూనే వాడికి సిక్సర్ ఇంకా ఫోర్ రుచి చూపించాను..
అలా సింగిల్స్ డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాను.
ఇంకొక పక్క వికెట్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి.
ఓవర్ లో 5 పరుగులు చెయ్యాలి.
కమల్ బౌలింగ్ చేస్తున్నాడు.
మొదటి బంతికి రెండు పరుగులు తీశాను. రెండవ బంతి బౌలర్ నెత్తి మీద నుంచి లేపాను.
కానీ అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ అందుకోవడం వల్ల అవుట్ అయిపోయాను.
అయితేనేం అప్పటికే నేను 51 పరుగులు పూర్తి చేశాను.
చివరికి మ్యాచ్ డ్రా గా ముగిసింది.
ఆ మ్యాచ్ తో కాలేజీలో నేను పతాక స్థాయికి చేరుకున్నాను.
ఇంక అందరి నోటా నా గురించే. 🔥 Telugu Sex Stories (190), Telugu Boothu Kathalu.