💞 Telugu Kama Kathalu (67) : గగన్ తనూ ఇద్దరూ ఒకే కారులో రావడం ఇప్పుడు వాడు కారు తీసుకొని వెళ్ళిపోవడంతో ఒంటరిగా హౌస్ లో మిగిలిపోయింది అహన… వాడు వెళ్ళిపోయిన తరువాత చాలా సేపటివరకూ స్తబ్దుగా ఉండిపోయింది అహన.. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి కనీసం తను ఈ లోకంలో ఉందా అనిపించేలా ఉండిపోయింది. చుట్టు ఉన్న నిశ్శబ్దంలో పక్షుల అరుపులూ చెట్ల నుండి గాలి వీచడం శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి.. ఇంతలో వాచ్ మాన్ ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తి హలో అంది.. అమ్మ గారూ కూలీలందరూ ఇళ్ళకెళుతున్నారు. . .రేపు ఎంత మందిని రమ్మంటారు అని అడిగాడు.. నీ ఇష్టం రా. . . తూకం చూసుకొని మనుషుల్ని పెట్టు . . అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
పొలానికి ఒడ్డు బలం మగాడికి మడ్డ బలం – 18 | Telugu Kama Kathalu
కూలీలందరూ కీసర బాసరగా మాటాడూకొంటూ వెళుతూ ఉంటం గమనించి బయట వరండాలోనికొచ్చి… సాయంకాలం ఆరుబయట పంటపొలాలపై తోటలపై నుండి వచ్చే గాలి మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటే వసారాలో కూచొంది.. కాని లోపల మాత్రం ఆవేశంగా వెళ్ళిపోయిన గగన్ ఏలాంటి ఉపద్రవం తెచ్చిపెడతాడో నని గుబులు గుబులుగానే ఉంది.. అలా వాడికి దొరికి పోయిన తరువాత గగన్ మనసులో తనకు ఏమాత్రం విలువుంటుందో ఊహించే ప్రయత్నం చేస్తోంది…. దాని తరువాత చారితో తన ప్రవర్తన ఎలా ఉంటుందో… ఒక వేళ వాడు చారితో గనక చెబితే.. పరిస్థితులెలా ఉంటాయో… ఒక వేళ చారి గనుక తనను వదిలేస్తే… ఇలా మనసుకు తట్టిన అలోచనలూ అనుమానాలూ అన్నీ కలగలిపి అహనను వణికించేస్తున్నాయి. 💞Telugu Kama Kathalu (67), Telugu Sex Stories.
ఛీ… దీని కంతంటికీ కారణం ఈ దరిద్రపు మోహనే… ఈ లంజ తో వాడికి ముందు నుండే సంభందం ఉంది గనకేనే దాని మాట విని తనను ఇలా లోబరుచుకొన్నాడు.
చ ఇందులో తన తప్పూ ఉంది. . . సావంత్ ను ఇలా ఉసిగొల్పుతున్నానని చారితో ముందే చెప్పి ఉంటే బాగుండేది. . . ఈ మబ్బు మొహం వాడు. . . నా కోడలు నా కోడలంటూ తన వెంటే తిరుగుతున్నాడు. ఈ చారి గనుక అలా లేకపోయి ఉంటే తనకు ఈ గతి పట్టేదే కాదు. వీడికి లొంగిపోయేదే కాదు. .. .
ఇలా తలా తోకా లేకుండా కిందా మిందా ఆలోచిస్తోంది అహన . . .ఇంతలో. . .అమ్మ గారూ అంటూ వాచ్మాన్ వచ్చాడు.
ఏంటి అన్నట్టుగా చూసింది.
తల గోక్కొంటూ సమయం ఆరవుతోంది అమ్మ గారూ . . .
అవునా అంటూ క్యాబ్ సర్వీస్ కు ఫోన్ చేసింది.
గగన్ చిరాకుపడుతూ . . . విసురుగా వచ్చి కారును పార్క్ చేయడం చూసింది మోహన.
తింటున్న చేయి ని కూడా మరచిపోయి పరిగెత్తుకొని వచ్చింది.
మోహన అలా ఎంగిలి చేత్తో రావడం చూసి . . .కోపం నశళానికెక్కింది. అలా ఎంగిలి చేత్తో రాకపోతే చేయి కడుక్కొని రావడానికి నీకేమైనా రోగమా. . . ఛీ బండ బ్రతుకులు. . .అని ఈసడించుకొని వెళ్ళి డైనింగ్ టేబల్ మీద కూలబడ్డాడు.
మోహన మ్రాన్ పడిపడిపోయింది. గగన్ అలా ఎప్పుడూ తనను ఈసడించుకోలేదు. . . .తప్పు తనదే అలా ఎంగిలి చేత్తో రావడం అనుకొని గబగబా వెళ్ళి చేతిని కడుక్కొని వచ్చి వడ్డించమంటారా అంది పళ్ళెం పెడుతూ. . .
మోహన చేయి తడిగానే ఉంటం. . . నీటి చుక్కలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే. . . ఆ చేయి తుడుచుకొని చావచ్చుగా . . .
మోహన బెదిరిపోతూ గబుక్కున పక్కనున్న నాప్ కీన్ తో చేయినద్దుకొని . . .సారీ బావా . . .అంటూ ప్లేట్ లో అన్నం పప్పు నేయి అనీ ఒకే సారి వేసేసింది.
ఆమె అలా గబ గబా అన్నింటినీ ఒకేసారి వేయడం. . . మరీ కోపం తెప్పించింది గగన్ కు అన్నింటినీ ప్లేట్ లో కాదే. . . . నా తల మీదేయి అన్నింటినీ ఏరుకొని తింటాను. . . . అని విసురుగా ప్లేట్ లాక్కొని కలగ పులగంగా కలుపుతూ . . . ఆ పచ్చడి కొద్దిగా వేసి చావు. . . అని అరిచాడు.
ఈ రోజు ఏమయ్యింది మా బావకు ఇలా ఎగురుతున్నాడు అనుకొంటూ. . . చేయీ కాలూ ఆడక పచ్చడి మొత్తం ఒకేసారి ప్లేట్లో గుమ్మరించేసింది.
మోహన వైపు గుర్రుగా చూసి తల పట్టుకొన్నాడు.
మోహన నాలిక్కర్చుకొంటూ. . . సారీ బావా చూసుకోలేదు అని పచ్చడిని తీసి ఇంకో ప్లెట్ లో పెట్టి. . .పక్కనున్న పెరుగేసింది.
ఆమె చేసిన పనికి నుదుటి మీద కొట్టుకొంటూ . . . ఆ ప్లేట్ ను పక్కకి తోసి అన్నంతో పక్కనున్న పచ్చడి ప్లేట్ లోకి చేయిపెట్టి పిడికిలి తో అన్నం కలపబోయాడు. .
హయ్యో. . . బావా. . . అని మోహన చెప్పేంతలోపే వేళ్ళ మధ్యలో నుండి పచక్ మంటూ పచ్చడి మొహం మీదకెగిరి పడింది.
మొహం బగ్గు మంటూ ఉంటే గట్టిగా అరుస్తూ లేచి అదే చేత్తో మొహం కడుక్కోబోయాడు. . .
బావా ఆగూ నేను కడుగుతా. . .అంటూ వెనకనే పరిగెత్తుకొని వచ్చింది మోహన. . .
అప్పటికే మొహం అంతా పచ్చడి రుద్దుకొనేసి . . .మొహమంతా మంటెక్కి పోతూ ఉంటే. . .గావు కేకలు పెడుతూ బాత్ రూములో దూరాడు.
గగన్ అలా గావుకేకలు పెట్టడం చూసి మోహన భయపడిపోయింది. బితుకు బితుకుమంటూ. . .బాత్ రూము దగ్గరే తువ్వాలు పట్టుకొని నిలబడింది.
మొహం మీద పడిన పచ్చడి వల్ల మొహం అంతా మంటతో దానికి తోడు దేవతలా భావించే తన అమ్మ ఇలా దిగజారి అదీ తన ఫ్రెండ్ తో అక్రమ సంభంధం పెట్టుకోవడం భరించలేకపోతున్నాడు గగన్, అన్నీ కలగలిపి ఇలా అకారణ కోపానికి దాతి తీస్తున్నాయి. 💞Telugu Kama Kathalu (67), Telugu Sex Stories.
ఇవేమీ తెలీని మోహన లోలోపలే కుళ్ళుతూ ఉంది.
మొహమైతే శుభ్రంగా కడుక్కున్నాడు గాని మంట మాత్రం తగ్గలేదు.. . .ఎర్రబారిన కళ్ళతో బయటకొచ్చిన గగన్ చూసి భయపడుతూ టవల్ ను అందించింది.
మోహన అలా భయపడుతూ వెనక్కి అడుగులేసుకొంటూ టవల్ ను అందివ్వడం గమనించి మనసు ద్రవించింది గగన్ కు.. . . మొహాన్ని టవల్ అద్దుకొంటూ తనకు తెలీకుండానే భోరుమని ఏడ్చేసాడు. .. . గగన్ మంటతో ఏడుస్తున్నాడు కాబోలనుకొని పరిగెత్తుకొని వెళ్ళి కోల్డ్ క్రీం ను తెచ్చి రాయబోతున్న ఆమెను అలానే పట్టుకొని బావురుమన్నాడు.
మోహన కంగారు పడిపోయి గగన్ అలానే పొదివి పట్టుకొని కూచోబెట్టి ఏంటీ చిన్న పిల్లల్లా . . . ఈ మాత్రానికే ఏడుస్తారా . . . .అంటూ సముదాయించబోయింది. గగన్ తల అడ్డంగా తిప్పుతూ హౌస్ దగ్గర తాను చూసింది చెప్పేసాడు.
అంతా విన్న మోహనకు గొంతులో పచ్చి కషాయం నోటిలో పోసినట్లయ్యింది. . . .చాలా సేపటి వరకూ ఏమీ చెప్పలేకపోయింది.. . .ఇదంతా తన వల్లే జరిగింది. . .ఇప్పుడు గనక గగన్ కు నిజం చెప్పకపోతే . . .రేపు ఆంటీని నిలదీసినప్పుడైనా నిజం బయటకు రాక మానదు.. . .అప్పుడు సావంత్ తో తాను ఆడిన గేం ప్లాన్ కన్నా తామిద్దరి మధ్యా ఏదో ఇంకా నడుస్తున్నది గగన్ భావించవచ్చు. . .తన మీద అసహ్యం పెంచుకోవచ్చు.అది మొదటికే మోసం వస్తుంది. . .అనుకొని . . .నెమ్మదిగా ఆ విశయం నాకు తెలుసు బావా అంది నెమ్మదిగా. . .
గగన్ పిడుగుపడినట్లు అదిరిపడి లేచాడు.
మోహన అతడిని సావధాన పరుస్తూ. . .అలా కంగారుపడిపోకు బావా . . నేను చెప్పేది శాంతంగా విను. .
గగన్ మొహం చిట్లించుకొంటూ . . .ఇంట్లో ఇంత జరుగుతుంటే. . .చూసి చూడనట్లు ఉండి. . .ఇప్పుడు శాంతంగా ఉండమంటావా. . .
మోహన: నీకు ఇంట్లో జరుగుతున్నది ఏమీ తెలీదు బావా. . . అందుకే శాంతంగా ఉండమన్నది. . .
గగన్ కు కోపం తో పాటు ఆసక్తిగా కూడా అనిపించింది. . .చెప్పు అంటూ ఆమె ఎదురుగా కూచొన్నాడు.
మోహన : ఆంటీకి అంకుల్ కు మొదటి నుండీ నేనంటే ఇష్టం లేదు బావా. . .నీవు తెగించి పెళ్ళి చేసుకొనే సరికి . . .ఇద్దరుకీ ఏం చేయాలో అర్థం కాలేదు. . .ఐతే అంకుల్ నా విశయంలో మెల్ల మెల్లగా స్థిమిత పడ్డారు. . .కాని ఆంటీ మాత్రం అలా రగిలిపోతూనే ఉంది. . .అని మొదలు పెట్టి సావన్ ఇంటికి వచ్చిపోవడం మొదలు సావంత్ తనతో ఆంటీ గురించి చెప్పింది . . .మళ్ళీ తాను అదే సావంత్ తో ఆంటీ ని ఎలా డబల్ క్రాస్ చేసింది. . .దాన్ని సావంత్ అవకాశంగా వాడుకొన్నది. . . ఆ విశయమై ఆంటీ తనతో కలిసి మాట్లాడింది. . .కాంప్రమైజ్ అయ్యిందీ మొత్తం అంతా చెప్పి. .ఒక రకమైన విరక్తితో నింపాదిగా గగన్ మొహం లోకి చూసింది.
గగన్ మోహన చెప్పింది మొత్తం విని ఆశ్చర్యంతో నోరుతెరచుకొని వింటూ ఉండిపోయాడు. అదే సమయంలో మోహన గంభీరంగా ఉండిపోవడం కాస్త కలవరపెట్టింది. . .మొత్తం చెప్పేసాను . . . ఆపైన నీవు ఎలాంటి నిర్ణయమైనా తీసుకో . . .నేను సిద్దం అన్నట్టుగా కూచొంది.
గగన్ ; సరే మోహనా . . . నీవు చెప్పింది నేను నమ్ముతాను. . . దాని కన్నా మునుపు నేను డాడీని కలిసి ఈ విశయం పక్కా చేసుకొన్న తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాను. . . ఒక వేళ నీవు చెప్పింది నిజమయితే . . . అప్పుడు ఏం చేయాలో నీతోనే కలిసి మాటాడుతాను. . .ఒక వేళ అబద్దమని తెలిస్తే. . .నీవు విధవా స్త్రీ గానో లేదా పాత మోహనగానో మళ్ళీ నీ బ్రతుకు బతక వచ్చు. . .అని గంట కొట్టినట్లు మాటాడి. . .రా డాడీ దగ్గరకు వెళదాం అని వెళ్ళబారారు.
వీళ్ళిద్దరూ ఆఫీసుకు వెళ్ళేసరికి చారి ఇంటికి బయలు దేరడనికి సిద్దపడుతున్నాడు. . .వీళ్ళు రావడం చూసి ఏరా. . . ఇప్పుడొచ్చారు. . .నేను ఇంటికే బయలు దేరాను. . , అంటూ ఫైళ్ళను పీ ఏ కు అప్పగించి లేచాడు.
గగన్ చారి ని ఉండమని చెబుతూ. . .నాన్నా. . .మీతో సూటిగా ఒక విశయం అడుగుతాను. . . సమాధానం చెప్పండి. . .మీకు అమ్మకు నేను ఈ మోహన ను పెళ్ళి చేసుకోవడం మొదట్లో ఇష్టం లేదు. . . ఆమె మీద కోపం ఇప్పుడూ అలానే ఉందా? 💞Telugu Kama Kathalu (67), Telugu Sex Stories.